Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Prabhas: ప్రభాస్.. ఈ ఇద్దరిలో ఎవరు సెట్టవుతారో?

Prabhas: ప్రభాస్.. ఈ ఇద్దరిలో ఎవరు సెట్టవుతారో?

  • February 19, 2025 / 04:37 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రభాస్.. ఈ ఇద్దరిలో ఎవరు సెట్టవుతారో?

ప్రభాస్ (Prabhas) – హను రాఘవపూడి (Hanu Raghavapudi) కాంబినేషన్‌లో ఫౌజీ అనే భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ యాక్షన్-డ్రామాగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీ సెట్స్‌లో ప్రస్తుతం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ పాత్రపై ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చినప్పటికీ, సినిమాలో హీరోయిన్ ఎవరు? అనే ప్రశ్నపై ఇప్పటికీ చర్చలు కొనసాగుతున్నాయి. ఇమాన్ ఇస్మాయిల్ అనే నూతన నటిని ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు సమాచారం.

Prabhas

కానీ ఆమె ప్రభాస్‌కు పూర్తి స్థాయి జోడిగా నటిస్తున్నారా? లేదా కీలకమైన పాత్రలో కనిపించనున్నారా? అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఇదే సమయంలో మరో కీలకమైన పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ (Alia Bhatt) , టాలీవుడ్ నేచురల్ స్టార్ సాయి పల్లవి పేర్లు పరిశీలనలో ఉన్నాయట. ఆలియా భట్ యువరాణి పాత్రలో కనిపించే అవకాశం ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది. సాయి పల్లవి (Sai Pallavi) గతంలో హను రాఘవపూడి దర్శకత్వంలో ‘పడి పడి లేచే మనసు’ (Padi Padi Leche Manasu) సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తెలుగమ్మాయిలకు ఛాన్స్‌లు ఇవ్వం.. సమస్యలు వస్తున్నాయి: ఎస్‌కేఎన్‌ కామెంట్స్‌ వైరల్‌!
  • 2 రెండోసారి తల్లి అవుతున్న స్టార్‌ హీరోయిన్‌.. ఫొటోతో క్లారిటీ ఇచ్చి..!
  • 3 'బ్రహ్మ ఆనందం' కి అండగా నిలుస్తున్న ఎన్టీఆర్, చరణ్!

Anupam Kher in Prabhas Fauji Movie

ఆ అనుభవం దృష్టిలో ఉంచుకొని, మరోసారి ఆమెను కథానాయికగా తీసుకునే ఆలోచన మేకర్స్‌లో ఉందని సమాచారం. అయితే, ఆలియా భట్ పేరు కూడా పరిశీలనలో ఉండటంతో, చివరకు ఎవరు ఈ రోల్‌ను పోషించబోతున్నారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

విజువల్ గ్రాండియర్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ (Vishal Chandrasekhar) సంగీతాన్ని అందిస్తున్నారు. 2026 వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలని మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం ‘రాజా సాబ్’ (The Raja saab)   మరియు ‘ఫౌజీ’ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందుకే ఈ రెండు సినిమాల విడుదలల మధ్య కనీసం ఆరు నెలల గ్యాప్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్-హను సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతోందో తెలియాలంటే, మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేసే వరకు ఎదురుచూడాల్సిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Fauji
  • #Hanu Raghavapudi
  • #Prabhas

Also Read

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

related news

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

Prabhas: పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బాకీ తీర్చేస్తున్న ప్రభాస్‌.. ఆ యువ దర్శకుడి కథకు ఓకే చెప్పారా?

Prabhas: పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బాకీ తీర్చేస్తున్న ప్రభాస్‌.. ఆ యువ దర్శకుడి కథకు ఓకే చెప్పారా?

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

trending news

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

15 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

15 hours ago
Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

15 hours ago
Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

15 hours ago

latest news

Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

16 hours ago
Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
RC 17: ఎనిమిదేళ్ల పాత కథకు రూ.500 కోట్లు పెడుతున్న నిర్మాతలు..

RC 17: ఎనిమిదేళ్ల పాత కథకు రూ.500 కోట్లు పెడుతున్న నిర్మాతలు..

18 hours ago
GV Prakash: దివ్యాంగ గాయకుడి కాంటాక్ట్‌ అడిగిన స్టార్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌

GV Prakash: దివ్యాంగ గాయకుడి కాంటాక్ట్‌ అడిగిన స్టార్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌

19 hours ago
Regena: బాలీవుడ్‌ హీరోయిన్లకు, కరణ్‌ జోహార్‌కు లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఇచ్చేసిన రెజీనా

Regena: బాలీవుడ్‌ హీరోయిన్లకు, కరణ్‌ జోహార్‌కు లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఇచ్చేసిన రెజీనా

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version