Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » ప్రభాస్ సినిమా షూటింగ్ ఎంతవరకు అయిందంటే..?

ప్రభాస్ సినిమా షూటింగ్ ఎంతవరకు అయిందంటే..?

  • February 27, 2023 / 03:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్ సినిమా షూటింగ్ ఎంతవరకు అయిందంటే..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ‘ప్రాజెక్ట్ K’. దర్శకుడు నాగశ్విన్ ఈ సినిమాను రూపొందింస్తున్నారు. అశ్వనీదత్ నిర్మాణంలో దాదాపు ఐదొందల కోట్ల బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారు. సోషియో ఫాంటసీ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా రూపొందిస్తోన్న ఈ సినిమాలో దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రీసెంట్ గానే ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు.

2024 జనవరి 12న ఈ సినిమా విడుదలవుతుందని అనౌన్స్ చేశారు. అయితే ప్రభాస్ ఒకేసారి రెండు, మూడు సినిమాల్లో నటిస్తోన్న నేపథ్యంలో ఈ సినిమా చెప్పిన టైంకి రిలీజ్ అవుతుందా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. కానీ ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన పని లేదని అంటున్నారు నిర్మాత అశ్వనీదత్. సినిమా షూటింగ్ కి సంబంధించి ఆయన కీలక అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే ఈ సినిమా 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు చెప్పారు.

రిలీజ్ కు మరో పది నెలల సమయం ఉంది కాబట్టి మిగిలిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ కి టైం సరిపోతుంది. ఈ సినిమా వీఎఫ్ఎక్స్ పనులు ఐదారు ఫేమస్ స్టూడియోల్లో జరుగుతున్నాయని.. ఆ ఎఫెక్ట్స్ తెరపై చూసినప్పుడు ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతారని అశ్వనీదత్ అన్నారు. సినిమాలో ప్రభాస్ తరువాత దీపికా, అమితాబ్ లకు ఎక్కువ స్క్రీన్ టైం ఉంటుందని..

చాలా సన్నివేశాల్లో ఈ ముగ్గురి పాత్రలు ఉంటాయని అశ్వనీదత్ తెలిపారు. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ జోనర్ కి చెందినది అయినప్పటికీ.. ఇందులో ఎమోషన్స్, సెంటిమెంట్ కూడా ఉంటాయని నిర్మాత తెలిపారు. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deepika Padukone
  • #Mickey J Meyer
  • #Nag Ashwin
  • #Prabhas
  • #Project K

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 15 సినిమాలు విడుదల

Kotha Lokah Chapter 1 Collections: వీకెండ్..కే 70 శాతం పైనే రికవరీ సాధించిన ‘కొత్త లోక’

Sundarakanda Collections: భలే ఛాన్స్ మిస్ చేసుకున్న ‘సుందరకాండ’

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి ఇంచ్ దూరంలో

War 2 Collections: ‘వార్ 2’.. మళ్ళీ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది !

GAMA Awards 2025: దుబాయ్ లో ఘనంగా జరిగిన ‘గామా అవార్డ్స్ 2025’

related news

Kalki 2: ‘కల్కి 2’లో తేజ సజ్జ.. నిజమేనా?

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

Baahubali The Epic: ‘బాహుబలి: ది ఎపిక్‌’.. ఆ పాట.. ఈ ముద్దూ ముచ్చట కట్‌.. ఎందుకంటే?

Nag Ashwin: చెన్నై వెళ్లి వచ్చిన నాగ్‌ అశ్విన్‌.. కమల్‌ని కలవడానికి కాదు.. ఆయన్ను కలవడానికి!

Rajasaab: ‘ది రాజాసాబ్’ నిర్మాతపై రివేంజ్ ప్లాన్ చేశారా?

Sridevi: ప్రభాస్ మాట్లాడే మాటలు అర్థం కావు : శ్రీదేవి(ఈశ్వర్ హీరోయిన్)

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 15 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 15 సినిమాలు విడుదల

1 hour ago
Kotha Lokah Chapter 1 Collections: వీకెండ్..కే 70 శాతం పైనే రికవరీ సాధించిన ‘కొత్త లోక’

Kotha Lokah Chapter 1 Collections: వీకెండ్..కే 70 శాతం పైనే రికవరీ సాధించిన ‘కొత్త లోక’

3 hours ago
Sundarakanda Collections: భలే ఛాన్స్ మిస్ చేసుకున్న ‘సుందరకాండ’

Sundarakanda Collections: భలే ఛాన్స్ మిస్ చేసుకున్న ‘సుందరకాండ’

4 hours ago
Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి ఇంచ్ దూరంలో

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి ఇంచ్ దూరంలో

5 hours ago
War 2 Collections: ‘వార్ 2’.. మళ్ళీ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది !

War 2 Collections: ‘వార్ 2’.. మళ్ళీ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది !

6 hours ago

latest news

August 2025: ఆగస్టు 2025 ప్రోగ్రెస్ రిపోర్ట్… 60 వస్తే ఒక్కటే హిట్టు

August 2025: ఆగస్టు 2025 ప్రోగ్రెస్ రిపోర్ట్… 60 వస్తే ఒక్కటే హిట్టు

1 hour ago
Krish Jagarlamudi: నేను ప్లాపుల్లో ఉన్నాను.. ఈసారి నాకు కమర్షియల్ సక్సెస్ అవసరం

9 hours ago
Tribanadhari Barbarik: చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు.. ఇండస్ట్రీనే వదిలేస్తానంటూ..?

10 hours ago
Sundarakanda: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోతున్న ‘సుందరకాండ’

1 day ago
Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి చేరువలో..!

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి చేరువలో..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version