Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Radhe Shyam First Review: రాధేశ్యామ్ సినిమా ఫస్ట్‌ రివ్యూ వచ్చేసింది.. సినిమా ఎలా ఉందంటే?

Radhe Shyam First Review: రాధేశ్యామ్ సినిమా ఫస్ట్‌ రివ్యూ వచ్చేసింది.. సినిమా ఎలా ఉందంటే?

  • March 7, 2022 / 07:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Radhe Shyam First Review: రాధేశ్యామ్ సినిమా ఫస్ట్‌ రివ్యూ వచ్చేసింది.. సినిమా ఎలా ఉందంటే?

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 11వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ప్రభాస్, పూజా హెగ్డే, రాధాకృష్ణ కుమార్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఈ సినిమాపై అంచనాలను అంతకంతకూ పెంచుతున్నారు. ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ కోసం హాలీవుడ్ నిపుణులు పని చేయడం గమనార్హం. 13 నిమిషాల నిడివితో తెరకెక్కిన క్లైమాక్స్ ఫైట్ సినిమాకే హైలెట్ అనేలా ఉండబోతుందని తెలుస్తోంది. అయితే రాధేశ్యామ్ రిలీజ్ కు మూడు రోజుల సమయం ఉన్నా రిలీజ్ కు ముందే ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.

ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు అయిన ఉమైర్ సంధు రాధేశ్యామ్ సినిమా చూసి ఈ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా పాజిటివ్ గా ట్వీట్లు చేశారు. రాధేశ్యామ్ సినిమా క్లైమాక్స్ ప్రేక్షకుల అంచనాలకు అందని విధంగా ఉందని ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయని ఉమైర్ సంధు చెప్పుకొచ్చారు. ప్రభాస్, పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ బాగుందని ఉమైర్ సంధు అభిప్రాయం వ్యక్తం చేశారు. యూనిక్ సబ్జెక్ట్ తో ఈ సినిమా తెరకెక్కిందని ఉమైర్ సంధు కామెంట్లు చేశారు.

ప్రభాస్ క్లాస్, స్టైల్ ను బీట్ చేయడం ఇండియాలో ఎవరికీ సాధ్యం కాదని ఉమైర్ సంధు పేర్కొన్నారు. ప్రభాస్ పర్ఫామెన్స్ అద్భుతంగా ఉందని ఉమైర్ సంధు తెలిపారు. రాధేశ్యామ్ సినిమా ఎపిక్ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక్క మాటలో రాధేశ్యామ్ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా స్టైలిష్, క్లాసిక్, థ్రిల్లింగ్, మిస్టరీ అండ్ రొమాంటిక్ ఫిల్మ్ అని ఉమైర్ సంధు అన్నారు. రాధేశ్యామ్ కు ఉమైర్ సంధు ఇచ్చిన రివ్యూను చూసి సంతోషించాలో బాధ పడాలో ప్రభాస్ ఫ్యాన్స్ కు అర్థం కావడం లేదు.

గతంలో చాలా సందర్భాల్లో ఉమైర్ సంధు రివ్యూలకు భిన్నంగా సినిమాలు ఫలితాలను అందుకున్నాయి. నెటిజన్లు కొన్నిసార్లు ట్రోల్ చేసినా పెద్ద సినిమాలకు రివ్యూలు ఇచ్చే విషయంలో ఉమైర్ సంధు మాత్రం అస్సలు తగ్గడం లేదు.

#RadheShyam will Surprise you. Technically Best film of 2022.VFX, Production designing, Costumes, Screenplay, Background Score & Music ” EVERTHING is Perfect “. #Prabhas & #PoojaHegde Chemistry is SUPER HOT. #Prabhas is the ” Real Pan India ” Star. Book your tickets now. ⭐⭐⭐⭐ pic.twitter.com/iv7cW3v36w

— Umair Sandhu (@UmairSandu) March 7, 2022

Watching Final Cut Copy of #Prabhas #RadheShyam ( Telugu ) at Censor Board !

— Umair Sandhu (@UmairSandu) March 4, 2022

Done First Half of #RadheShyam ! Outstanding VFX used in the movie. #Prabhas & #PoojaHegde chemistry is Electrifying ! Mystery continues in #RadheShyam. What a unique subject ❤

— Umair Sandhu (@UmairSandu) March 4, 2022

Done with Overseas Censor Screening of #RadheShyam ❤

— Umair Sandhu (@UmairSandu) March 4, 2022

Nobody can beat Class & Style of #Prabhas in India ! He has Sexiest Swag in #RadheShyam ! Totally LOVED & LOVED his performance & wardrobes ❤❤❤

— Umair Sandhu (@UmairSandu) March 4, 2022

#RadheShyam is truly Cinematic Experience! Climax is the USP of film ❤️

— Umair Sandhu (@UmairSandu) March 5, 2022

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhagyashree
  • #jagapathi babu
  • #Pooja Hegde
  • #Prabhas
  • #Radha Krishna Kumar

Also Read

Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

Junior Review in Telugu: జూనియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Junior Review in Telugu: జూనియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nidhhi Agerwal: కెరీర్లో గ్యాప్, పవన్ కళ్యాణ్ గురించి హీరోయిన్ నిధి అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Nidhhi Agerwal: కెరీర్లో గ్యాప్, పవన్ కళ్యాణ్ గురించి హీరోయిన్ నిధి అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Sania Mirza: టెన్నిస్ తారని పెళ్లాడబోయే టాలీవుడ్ హీరో ఎవరు..!?

Sania Mirza: టెన్నిస్ తారని పెళ్లాడబోయే టాలీవుడ్ హీరో ఎవరు..!?

related news

Pooja Hegde: పూజా హెగ్డే క్రేజ్.. ఎంత మాత్రం తగ్గలేదు అనడానికి ఇదే ఎగ్జామ్పుల్!

Pooja Hegde: పూజా హెగ్డే క్రేజ్.. ఎంత మాత్రం తగ్గలేదు అనడానికి ఇదే ఎగ్జామ్పుల్!

Prabhas: అందుకే 3 సినిమాల డీల్‌.. ఆసక్తికర విషయం చెప్పిన ప్రభాస్‌.. ఏమన్నాడంటే?

Prabhas: అందుకే 3 సినిమాల డీల్‌.. ఆసక్తికర విషయం చెప్పిన ప్రభాస్‌.. ఏమన్నాడంటే?

The Raja Saab: ‘రాజాసాబ్’.. సంక్రాంతినే టార్గెట్ చేశాడా?

The Raja Saab: ‘రాజాసాబ్’.. సంక్రాంతినే టార్గెట్ చేశాడా?

విక్రమ్ టు ఎన్టీఆర్… పాత్రల డిమాండ్ మేరకు వర్కౌట్లు చేసి స్లిమ్ అయిన హీరోల లిస్ట్..!

విక్రమ్ టు ఎన్టీఆర్… పాత్రల డిమాండ్ మేరకు వర్కౌట్లు చేసి స్లిమ్ అయిన హీరోల లిస్ట్..!

Soubin Shahir: ఐటెమ్‌ సాంగ్‌లో ఓ యాక్టర్‌కి క్రేజ్‌.. ఈ పరిస్థితి ఎప్పుడైనా చూశారా?

Soubin Shahir: ఐటెమ్‌ సాంగ్‌లో ఓ యాక్టర్‌కి క్రేజ్‌.. ఈ పరిస్థితి ఎప్పుడైనా చూశారా?

Baahubali: పదేళ్ల క్రితమే ఈ పని చేయొచ్చుగా.. ఇప్పుడు చేయడమెందుకు జక్కన్నా?

Baahubali: పదేళ్ల క్రితమే ఈ పని చేయొచ్చుగా.. ఇప్పుడు చేయడమెందుకు జక్కన్నా?

trending news

Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

27 seconds ago
Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

5 hours ago
Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

5 hours ago
Junior Review in Telugu: జూనియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Junior Review in Telugu: జూనియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Nidhhi Agerwal: కెరీర్లో గ్యాప్, పవన్ కళ్యాణ్ గురించి హీరోయిన్ నిధి అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Nidhhi Agerwal: కెరీర్లో గ్యాప్, పవన్ కళ్యాణ్ గురించి హీరోయిన్ నిధి అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

6 hours ago

latest news

ఇండియన్ సినిమాల్లో అరుదైన రికార్డు ఆ స్టార్ హీరోయిన్ ఫ్యామిలీ సొంతం!

ఇండియన్ సినిమాల్లో అరుదైన రికార్డు ఆ స్టార్ హీరోయిన్ ఫ్యామిలీ సొంతం!

54 mins ago
డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం “ట్రాన్: ఆరీస్” ట్రైలర్ విడుదల

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం “ట్రాన్: ఆరీస్” ట్రైలర్ విడుదల

1 hour ago
నటి దారుణమైన కామెంట్స్ వైరల్!

నటి దారుణమైన కామెంట్స్ వైరల్!

2 hours ago
Hombale Films: ప్రభాస్ నిర్మాతల బిగ్ ప్లాన్..  ‘హోంబలే..’ వారి స్కెచ్ మామూలుగా లేదు!

Hombale Films: ప్రభాస్ నిర్మాతల బిగ్ ప్లాన్.. ‘హోంబలే..’ వారి స్కెచ్ మామూలుగా లేదు!

2 hours ago
స్టార్‌ హీరో గొప్ప మనసు.. 700 మంది స్టంట్‌మ్యాన్‌లకు ఇన్సూరెన్స్

స్టార్‌ హీరో గొప్ప మనసు.. 700 మంది స్టంట్‌మ్యాన్‌లకు ఇన్సూరెన్స్

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version