Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » Prabhas: ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ లో స్టార్ కమెడియన్!

Prabhas: ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ లో స్టార్ కమెడియన్!

  • July 26, 2021 / 08:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ లో స్టార్ కమెడియన్!

స్టార్ హీరో ప్రభాస్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రాజెక్ట్ కె వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ ఈ సినిమాతో ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళతారని తెలుస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. ఈ సినిమాలో స్టార్ కమెడియన్ బ్రహ్మానందం కీలక పాత్రలో నటిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలోని ఒక పాత్రకు బ్రహ్మనందం పర్ఫెక్ట్ ఛాయిస్ అని దర్శకుడు నాగ్ అశ్విన్, ప్రభాస్ భావించారని సమాచారం.

ఈ మధ్య కాలంలో బ్రహ్మానందంకు ఆఫర్లు తగ్గాయి. జాతిరత్నాలు సినిమాతో ఈ ఏడాది సక్సెస్ ను ఖాతాలో వేసుకున్న బ్రహ్మానందం ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబో మూవీతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంటారేమో చూడాల్సి ఉంది. అయితే ఈ సినిమాలో బ్రహ్మానందం నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రభాస్ కు జోడీగా ఈ సినిమాలో దీపికా పదుకొనే నటిస్తుండగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

ప్రాజెక్ట్ కె రిలీజయ్యే సమయానికి బడ్జెట్ మరింత పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నాగ్ అశ్విన్ ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ఏకంగా మూడేళ్ల సమయం కేటాయించారు. విజువల్ వండర్ గా ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. 2024 సంవత్సరంలో ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitabh Bachchan
  • #Deepika Padukone
  • #Mickey J Meyer
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Ravi Teja: గోపీచంద్ సినిమా రవితేజకి.. రవితేజ సినిమా గోపీచంద్ కి.. వాటి ఫలితాలు ఏంటో తెలుసా?

Vijay Devarakonda: నేను ప్రమోట్ చేసింది బెట్టింగ్ యాప్ కాదు గేమింగ్ యాప్

Sir Madam Collections: అక్కడ బ్లాక్ బస్టర్.. ఇక్కడ మాత్రం

Mahavatar Narsimha Collections: 12వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ.. ఊర మాస్ బ్యాటింగ్

GHAATI Trailer: ‘ఘాటి’ ట్రైలర్ రివ్యూ.. సీతమ్మోరు లంకా దహనం

Kingdom Collections: 6వ రోజు మళ్ళీ డ్రాప్స్.. ఇలా అయితే..!

related news

The RajaSaab: ‘ది రాజాసాబ్ 2’ ఉంటుంది.. కానీ : నిర్మాత విశ్వప్రసాద్

Rajasaab: ఒక్క పోస్టర్ తో డౌట్స్ మొత్తం క్లియర్ చేసిన  ‘ది రాజాసాబ్’ టీం..!

Prabhas: ‘ది రాజాసాబ్’ సెట్స్ లో ప్రభాస్ తో కలిసి సందడి చేసిన పూరీ, ఛార్మి… ఫోటోలు వైరల్

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌ ఇచ్చిన సందీప్‌ రెడ్డి వంగా.. ఆ మాటల అర్థమేంటి?

Ranveer Singh, Prabhas: ‘ది రాజాసాబ్’ రిలీజ్ మళ్ళీ డౌటేనా..!

Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

trending news

Ravi Teja: గోపీచంద్ సినిమా రవితేజకి.. రవితేజ సినిమా గోపీచంద్ కి.. వాటి ఫలితాలు ఏంటో తెలుసా?

Ravi Teja: గోపీచంద్ సినిమా రవితేజకి.. రవితేజ సినిమా గోపీచంద్ కి.. వాటి ఫలితాలు ఏంటో తెలుసా?

53 mins ago
Vijay Devarakonda: నేను ప్రమోట్ చేసింది బెట్టింగ్ యాప్ కాదు గేమింగ్ యాప్

Vijay Devarakonda: నేను ప్రమోట్ చేసింది బెట్టింగ్ యాప్ కాదు గేమింగ్ యాప్

4 hours ago
Sir Madam Collections: అక్కడ బ్లాక్ బస్టర్.. ఇక్కడ మాత్రం

Sir Madam Collections: అక్కడ బ్లాక్ బస్టర్.. ఇక్కడ మాత్రం

5 hours ago
Mahavatar Narsimha Collections: 12వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ.. ఊర మాస్ బ్యాటింగ్

Mahavatar Narsimha Collections: 12వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ.. ఊర మాస్ బ్యాటింగ్

5 hours ago
GHAATI Trailer: ‘ఘాటి’ ట్రైలర్ రివ్యూ.. సీతమ్మోరు లంకా దహనం

GHAATI Trailer: ‘ఘాటి’ ట్రైలర్ రివ్యూ.. సీతమ్మోరు లంకా దహనం

6 hours ago

latest news

Kingdom: విజయ్‌ దేవరకొండ సినిమాకు తమిళనాట నిరసనలు.. ఏమైందంటే?

7 hours ago
BiggBoss Beauty: బోల్డ్ బ్యూటీ పెళ్లికి రెడీ అట..!

Tarak: చెఫ్‌ తారక్‌.. స్పెషల్‌ ఫుడ్‌ లిస్ట్‌లో మరొకటి చేరింది.. అదీ బాగా వండుతాడట!

Mayasabha Review in Telugu: మయసభ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

8 hours ago
Prithviraj Sukumaran: నేషనల్‌ అవార్డు రాకపోవడంపై స్పందించిన పృథ్వీరాజ్‌, ఊర్వశి.. ఏమన్నారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version