Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pradeep Ranganathan: ప్రదీప్ రంగనాథన్ మీద ఫైర్ అవుతున్న సూపర్‌స్టార్ ఫ్యాన్స్.. కారణమేంటంటే..

Pradeep Ranganathan: ప్రదీప్ రంగనాథన్ మీద ఫైర్ అవుతున్న సూపర్‌స్టార్ ఫ్యాన్స్.. కారణమేంటంటే..

  • February 3, 2023 / 06:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pradeep Ranganathan: ప్రదీప్ రంగనాథన్ మీద ఫైర్ అవుతున్న సూపర్‌స్టార్ ఫ్యాన్స్.. కారణమేంటంటే..

‘లవ్ టుడే’ అనే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు కోలీవుడ్ యాక్టర్ ప్రదీప్ రంగనాథన్. ఈ సినిమాకి డైరెక్టర్ కూాడా తనే. తమిళనాట రూ. 50 కోట్ల మార్క్ టచ్ చేసిన చిన్న చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. లవర్స్ ఇద్దరూ ఒకరి మొబైల్ మరొకరు మార్చుకోవడం అనే పాయింట్ యువతకి బాగా నచ్చేసింది. తమిళంలో వస్తున్న రెస్పాన్స్ చూసి నిర్మాత దిల్ రాజు తెలుగులో భారీ స్థాయిలో రిలీజ్ చేయగా.. ఇక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది.

అత్యధిక వసూళ్లు రాబట్టింది కూడా. ఇదిలా ఉంటే.. ప్రదీప్ ముందునుండి వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. తన ఫస్ట్ ఫిలిం ‘కోమాలి’ లో సూపర్ స్టార్ రజినీ కాంత్ రాజకీయాల గురించి ప్రస్తావించడంతో ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. సంజాయిషీ ఇవ్వడంతో రజినీ అభిమానులు సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మరో వివాదంలో వేలు పెట్టాడు ప్రదీప్. అది కూడా మళ్లీ రజినీ కాంత్ ఫ్యాన్స్‌ని కెలికాడు. దీంతో సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు.

కేవలం ఒక పోస్ట్‌కి లైక్ కొట్టడమే మనోడు చేసిన పొరపాటు. అసలేం జరిగిందంటే.. ‘లవ్ టుడే’ హిట్ అయిన తర్వాత రజినీ కాంత్‌.. ప్రదీప్‌ను ఇంటికి పిలిపించుకుని.. సన్మానం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రదీప్‌.. రజినీ కాంత్‌ను డైరెక్ట్‌ చేయబోతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. కొంతమంది ఆ సినిమాకు ‘‘జాయింట్‌ జగదీశన్‌’’ అనే టైటిల్ కూడా పెట్టేశారు. ఈ సినిమా పేరుతో సోషల్‌ మీడియాలో విపరీతంగా మీమ్స్‌, పేరడీ పోస్టర్స్‌ రావటం మొదలయ్యాయి.

ఓ ఇంటర్వ్యూలో ప్రదీప్‌ ఈ మీమ్స్‌, పేరడీ పోస్టర్స్‌పై స్పందించాడు. అయితే ఇప్పుడు ఈ ‘‘జాయింట్ జగదీశన్’’ పేరుతో పేరడీ పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. కట్ చేస్తే, ఆ పోస్టర్లకు ప్రదీప్‌ లైక్‌ కొట్టాడు. ఆ పోస్టర్లతో పాటు ‘‘రజినీ కాంత్‌ ఫ్యాన్స్‌ పిచ్చివాళ్లు’’ అనే వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. దీంతో రజినీ ఫ్యాన్స్‌ ప్రదీప్‌పై మండిపడుతున్నారు. తమ హీరోని, తమను కించపరిచే విధంగా ఉన్న పోస్టుకు ‘‘ఎలా లైక్‌ కొడతావు?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెట్టింట పోస్టులతో రచ్చ చేస్తున్నారు. కాగా ఈ వివాదం విషయంలో ప్రదీప్ ఇంకా రెస్పాండ్ కాలేదు.

ரஜினி இன்னைக்கும் Box-office assualt Industry hit கொடுக்க முடியும்ன்ற பயத்துலயே விஜய் பேன்ஸ் வாழ்றாங்க

ரஜினி பத்தின பேச்சு இருக்குற வரை அவரே ராஜா,இப்போவா நடக்குது 1980s இருந்து https://t.co/Em3AA9Hoz0

— . (@Fine_tweete) February 2, 2023

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Love Today
  • #Pradeep
  • #Pradeep Ranganathan
  • #Rajinikanth

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

11 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

12 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version