Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Prithviraj Sukumaran: మేం చెప్పిందే నిజం.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ మరోసారి అబద్ధం చెప్పాడుగా!

Prithviraj Sukumaran: మేం చెప్పిందే నిజం.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ మరోసారి అబద్ధం చెప్పాడుగా!

  • March 23, 2025 / 09:07 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prithviraj Sukumaran: మేం చెప్పిందే నిజం.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ మరోసారి అబద్ధం చెప్పాడుగా!

మహేష్‌బాబు (Mahesh Babu) – రాజమౌళి (S. S. Rajamouli) కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నటీనటులు వీరే అంటూ చాలా రోజులుగా రకరకాల పుకార్లు వస్తున్నాయి. అలా వచ్చిన పుకార్లలో ప్రియాంక చోప్రా (Priyanka Chopra)  నటించడం నిజమైంది. ఇంకా టీమ్‌ చెప్పకపోయినా.. లీక్డ్‌ ఫొటోల బట్టి, ఆమె సోషల్‌ మీడియాలో ఆమె చేస్తున్న పోస్టుల బట్టి ఆ విషయంలో స్పష్టత వచ్చేసింది. మరో క్లారిటీ అంటే పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ విషయంలో.

Prithviraj Sukumaran

Prithviraj Sukumaran once again lied

మహేష్ – రాజమౌళి సినిమాను సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ #SSMB29 అంటుంటే.. రాజమౌళి ఫ్యాన్స్‌ #SSRMB అంటున్నారు. ఎవరు ఏమనుకున్నా ఈ సినిమా షూటింగ్‌ అయితే ఇటీవల ఒడిశా షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. అక్కడికి వెళ్లిన నటుల్లో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) కూడా ఉన్నాడు. అంటే ఆయన కూడా నటిస్తున్నట్లు తేలిపోయింది. ఆ విషయం పక్కన పెడితే మరోసారి ఆయన ఫ్యాన్స్‌ని, ప్రేక్షకుల్ని, మీడియాని చిన్నసైజ్‌ మోసం చేశారు అని చెప్పాలి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 స్టార్ హీరోయిన్ సినిమా సెట్లో ఘోర విషాదం.. మేకర్స్ నిర్లక్ష్యం వల్ల...!
  • 2 ‘ఫ్యాన్స్‌ మీట్‌’ అంటూ డబ్బులు వసూలు... చిరంజీవి ఆగ్రహం!
  • 3 బెట్టింగ్ యాప్స్ ని ప్రభుత్వం కూడా ప్రమోట్ చేస్తుంది.. ఒక్క ఫోటోతో ప్రూవ్ చేసిన అనన్య నాగళ్ళ..!

అయితే సినిమాల విషయంలో ఇది చాలామంది నటులు చేసేదే. అంతేకాదు గతంలో ఆయన చేసినది కూడా. తన దర్శకత్వంలో రూపొందిన మోహన్‌ లాల్‌ (Mohanlal)  సినిమా ‘ఎల్‌2: ఎంపురాన్‌’ (L2: Empuraan) సినిమా ప్రచారం కోసం వచ్చిన పృథ్వీరాజ్‌.. రాజమౌళి సినిమా గురించి మాట్లాడాడు. సినిమా చిత్రీకరణ దశలో ఉందని, దాని గురించి ఇప్పుడేం మాట్లాడలేను అని చెప్పాడు.

Is John Abraham Replacing Prithviraj Sukumaran SSMB29 movie

అక్కడితో ఆగకుండా నేను ఈ సినిమాలో ఏడాది క్రితమే భాగమయ్యాను. అప్పటి నుండి ప్రాజెక్ట్‌ కోసం వర్క్‌ చేస్తున్నాం అని పృథ్వీరాజ్ చెప్పాడు. ఇదే ఇప్పుడు కీలకమైన పాయింట్‌. ఎందుకంటే ఓ నెల క్రితం అనుకుంటా.. రాజమౌళి సినిమా గురించి పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దగ్గర ప్రస్తావిస్తే.. ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదు అని చెప్పాడు. అంటే అప్పుడు నిజం చెప్పనట్లే కదా అని అంటున్నారు నెటిజన్లు. ఇదే సమయంలో మనం గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏంటంటే.. గతంలో ‘సలార్‌’ (Salaar) సినిమా విషయంలోనూ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఇలానే చెప్పాడు.

ఆ స్టార్‌ హీరో బ్లాక్‌బస్టర్‌ ఇచ్చినా సంతోషపడలేదట.. ఎందుకో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Prithviraj Sukumaran
  • #Priyanka Chopra
  • #Rajamouli
  • #SSMB29

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

Prithviraj Sukumaran: మరో తెలుగు సినిమా ఓకే చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..

Prithviraj Sukumaran: మరో తెలుగు సినిమా ఓకే చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

8 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

11 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

11 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

12 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

13 hours ago

latest news

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

1 hour ago
Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

2 hours ago
Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

6 hours ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

7 hours ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version