Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Dil Raju: ఆ సినిమా కోసం జగపతి బాబు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు : దిల్ రాజు

Dil Raju: ఆ సినిమా కోసం జగపతి బాబు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు : దిల్ రాజు

  • November 12, 2024 / 07:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju: ఆ సినిమా కోసం జగపతి బాబు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు : దిల్ రాజు

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju)  చిన్న సినిమాలతో కూడా పెద్ద విజయాలు అందుకున్న సందర్భాలు ఉన్నాయి. ‘బొమ్మరిల్లు’ (Bommarillu) ‘కొత్త బంగారు లోకం’ (Kotha Bangaru Lokam) వంటి సినిమాలు దిల్ రాజు తక్కువ బడ్జెట్లో తీసి భారీ లాభాలు పొందారు. ఆయన తీసిన చిన్న సినిమాల్లో ‘ఆకాశమంత’ కి చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. ‘తండ్రీ, కూతుర్ల మధ్య సాగే ఓ ఎమోషనల్ డ్రామా ఇది. కూతురిపై తండ్రికి ఎలాంటి ప్రేమ ఉంటుంది..

Dil Raju

కూతుర్ల విషయంలో తండ్రుల మైండ్ సెట్ ఎలా ఉంటుంది?’ వంటి సెన్సిటివ్ ఎలిమెంట్స్ తో చాలా సెన్సిబుల్ గా ఈ సినిమాని తీశారు. ఆ సినిమాలో తండ్రి పాత్రని ప్రకాష్ రాజ్ (Prakash Raj) , కూతురు పాత్రని త్రిష (Trisha) పోషించారు. అయితే వాళ్ళ కథని కదిపే పాత్రని జగపతి బాబు  (Jagapathi Babu) పోషించారు. రాధా మోహన్ ఈ చిత్రానికి దర్శకుడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 ధూం ధాం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 జితేందర్ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!

వాస్తవానికి ”ఆకాశమంత’ సినిమా కమర్షియల్ గా వర్కౌట్ అవ్వదు’ అని దిల్ రాజుకి షూటింగ్ టైంలో అనిపించిందట. అయితే మంచి సినిమా చేస్తున్నామనే భావనతో కంప్లీట్ చేశారట. అది కూడా తక్కువ బడ్జెట్లో..! కట్ చేస్తే సినిమా బాగానే ఆడింది. తక్కువ రేట్లకే ఇవ్వడం వల్ల ఎక్కడా నష్టాలు రాలేదు. పైగా దిల్ రాజుని అంతా ప్రశంసించారు. ఇక ఈ సినిమాలో పాత్ర కోసం జగపతి బాబుని..

దిల్ రాజు అడిగినప్పుడు. వెంటనే నేను చేస్తాను..అని చెప్పాడట. తర్వాత పారితోషికం గురించి అడగ్గా.. ‘నాకు ఒక్క రూపాయి కూడా అవసరం లేదు. ఓ మంచి సినిమాలో నన్ను భాగం చేస్తున్నావ్ చాలు’ అని జగపతి బాబు… దిల్ రాజుకు చెప్పారట. దీంతో దిల్ రాజుకి కన్నీళ్లు వచ్చాయట. తర్వాత జగపతి బాబు నటించిన ‘హోమం’ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి అతని ఋణం తీర్చుకున్నట్లు స్పష్టమవుతుంది.

కంగువకు తమిళనాట థియేటర్లు దొరకడం లేదు అనే వార్తలో నిజమెంత!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aakasamantha
  • #Dil Raju
  • #jagapathi babu

Also Read

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

related news

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

Ravichandran: డైరక్టర్‌ అవ్వబోతున్న స్టార్‌ డైరక్టర్‌ తండ్రి.. ఎవరంటే?

RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

Cult: ‘కల్ట్‌’ తొలి ఆటలో అలాంటి మాటలు… తప్పెవరిది? సెన్సార్‌ వాళ్లు ఓకే చేశారా?

Akhil Akkineni: అన్నపూర్ణ స్టూడియోలో ఏం జరుగుతోంది? అఖిల్‌కి నెక్స్ట్‌ రెడీ అవుతోంది ఎవరు?

trending news

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

1 day ago
Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

1 day ago
Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

1 day ago
Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

2 days ago
Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

2 days ago

latest news

Irumudi: రూల్స్‌ పాటించారా? లేదా? ‘ఇరుముడి’ సినిమాకు నోటీసులు.. ఏమైందంటే?

Irumudi: రూల్స్‌ పాటించారా? లేదా? ‘ఇరుముడి’ సినిమాకు నోటీసులు.. ఏమైందంటే?

1 day ago
Chiru – Kamal: రజనీకాంత్‌ అయిపోయారు.. ఇప్పుడు చిరంజీవితో ఓకే చెప్పించుకున్న కమల్‌

Megaverse: క్లోజింగ్‌ ఎపిసోడ్‌ ముందే తీసేస్తున్నారా? ‘మెగా వర్స్‌’ నిజమైన అర్థం వచ్చేలా..

Simbu – Nayanthara: ఏంటిది నిజమా.. శింబు సినిమాలో నయనతార నటిస్తోందా?

Simbu – Nayanthara: ఏంటిది నిజమా.. శింబు సినిమాలో నయనతార నటిస్తోందా?

2 days ago
Vijayendra Prasad: అనుమానాలు అపేయండి.. ‘వారణాసి’ పై క్లారిటీ కథా రచయిత.. ఏమన్నారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version