Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Dil Raju Mother Hospitalized: ఓ పక్క ఐటీ రైడ్స్.. మరోపక్క హాస్పిటల్ పాలైన తల్లి!

Dil Raju Mother Hospitalized: ఓ పక్క ఐటీ రైడ్స్.. మరోపక్క హాస్పిటల్ పాలైన తల్లి!

  • January 23, 2025 / 03:44 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju Mother Hospitalized: ఓ పక్క ఐటీ రైడ్స్.. మరోపక్క హాస్పిటల్ పాలైన తల్లి!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju)  ఇంట్లో.. నాలుగు రోజుల నుండి ఐటీ రైడ్స్ జరుగుతున్నా సంగతి తెలిసిందే. గత రెండేళ్లలో దిల్ రాజు నిర్మించిన సినిమాలు.. వాటికి అయిన బడ్జెట్లు, కలెక్షన్స్ వంటి వాటి గురించి ప్రతి చిన్న డీటెయిల్స్ ను ఆరా తీస్తున్నారు ఐటీ అధికారులు. దిల్ రాజు ఇంట్లోనే కాదు అతని కూతురు హన్షిత రెడ్డి, సోదరులు శిరీష్ (Shirish) – లక్ష్మణ్..ల ఇళ్లల్లో కూడా ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి.

Dil Raju Mother Hospitalized

Producer Dil Raju Mother Hospitalized Amid It Raids

ఈ రైడ్స్ తో దిల్ రాజు తల్లి ఆందోళనకు గురై ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్టు టాక్ వినిపిస్తుంది. అవును నిర్మాత దిల్ రాజు తల్లి అనారోగ్యం పాలయ్యారు. ఆమె అస్వస్థతకు గురవ్వడంతో హాస్పిటల్ కు తరలించారు. ఐటీ అధికారుల వ్యాన్లోనే ఆమెను హాస్పిటల్ కు తరలించడం గమనార్హం. ఆమె కూడా కుటుంబ సభ్యులతో పాటు ఐటీ శాఖకు చెందిన ఓ మహిళా అధికారి కూడా వెళ్లడం జరిగింది. దిల్ రాజు తల్లి ఆరోగ్యం పరిస్థితి గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఐటీ సోదాలు.. ఫైనల్ గా ఓ క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు!
  • 2 సుబ్బు ఎందుకు పరదా పెట్టుకోవాల్సి వచ్చింది?
  • 3 ఒక పక్క బాలయ్య డాన్స్.. మరోపక్క విశ్వక్ సేన్ స్మోకింగ్.. వీడియో వైరల్!

Producer Dil Raju Mother Hospitalized Amid It Raids

ఇక దిల్ రాజు నిర్మాణంలో ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) అనే భారీ బడ్జెట్ సినిమా రూపొందింది. అది ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మరోపక్క ఆయన నిర్మాణంలో రూపొందిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam)  సినిమా కూడా ఇదే సంక్రాంతికి రిలీజ్ అయ్యింది. వీటిలో ‘గేమ్ ఛేంజర్’ ప్లాప్ అవ్వగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.

రిటైర్మెంట్‌ గురించి ఆసక్తికర కామెంట్లు చేసి రష్మిక మందన.. ఏమందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

related news

Sandeep Vanga: ఈ మందు సంబరాలు ఏంటి డైరక్టర్‌ గారూ.. మొన్నలా.. నిన్నిలా.. ఎందుకిలా?

Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

12 hours ago
Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

13 hours ago
ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

2 days ago
ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

2 days ago
Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago

latest news

Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

20 hours ago
Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

23 hours ago
Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

2 days ago
Tollywood: అంతమంది కేమియోలతో మన సీనియర్‌ స్టార్లు సినిమా తీస్తే ఊరుకుంటారా?

Bishnoi Gang: టైగర్‌ ష్రాఫ్‌ కంటే ముందు మరో ఇద్దరు హీరోల ఇంటి దగ్గరా రెక్కీ.. ఎవరంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version