Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Radhe Shyam Movie: రాధేశ్యామ్ గురించి సెన్సార్ సభ్యులు అలా అన్నారా?

Radhe Shyam Movie: రాధేశ్యామ్ గురించి సెన్సార్ సభ్యులు అలా అన్నారా?

  • March 5, 2022 / 12:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Radhe Shyam Movie: రాధేశ్యామ్ గురించి సెన్సార్ సభ్యులు అలా అన్నారా?

ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా ఈ నెల 11వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. మొదట్లో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేకపోయినా సినిమా రిలీజ్ సమయానికి అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యుల నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడం గమనార్హం. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చిందని సమాచారం అందుతోంది.

ఈ సినిమా నిడివి కేవలం 2 గంటల 18 నిమిషాలు కావడం గమనార్హం. ప్రేక్షకులకు బోర్ కొట్టకూడదనే ఉద్దేశంతో మేకర్స్ తక్కువ రన్ టైమ్ తోనే ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారని సమాచారం అందుతోంది. కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ మూవీ తెరకెక్కిందని సెన్సార్ సభ్యులు చెబుతున్నారు. క్లైమాక్స్ ఈ సినిమాకు ప్లస్ అవుతుందని సెన్సార్ బోర్డ్ సభ్యుల ద్వారా తెలుస్తోంది. ప్రభాస్ లుక్స్, పూజా హెగ్డే గ్లామర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయని సమాచారం అందుతోంది.

అమెరికాలో ఈ సినిమా రికార్డు స్థాయి స్క్రీన్లలో రిలీజ్ కానుండగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సంచలనాలు సృష్టించడం ఖాయమని తెలుస్తోంది. ప్రభాస్ పూజా హెగ్డేల మధ్య రొమాంటిక్ యాంగిల్ ప్రేక్షకులను మెప్పించేలా ఉండనుందని సమాచారం. విజువల్ వండర్ గా ఈ సినిమా ఉందని తెలుస్తోంది. సెన్సార్ టాక్ కు అనుగుణంగా థియేటర్లలో ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందేమో చూడాల్సి ఉంది. సినిమాసినిమాకు ప్రభాస్ కు క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.

అయితే ఈ సినిమా క్లాస్ సినిమా కావడంతో మాస్ ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారా అనే సందేహాలు మాత్రం ప్రేక్షకుల్లో నెలకొన్నాయి. రిలీజైన తర్వాత రాధేశ్యామ్ రికార్డులు క్రియేట్ చేస్తుందేమో చూడాలి. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ఊహించని స్థాయిలో జరుగుతున్నాయని సమాచారం అందుతోంది.

Watching Final Cut Copy of #Prabhas #RadheShyam ( Telugu ) at Censor Board !

— Umair Sandhu (@UmairSandu) March 4, 2022

Done First Half of #RadheShyam ! Outstanding VFX used in the movie. #Prabhas & #PoojaHegde chemistry is Electrifying ! Mystery continues in #RadheShyam. What a unique subject ❤

— Umair Sandhu (@UmairSandu) March 4, 2022

Done with Overseas Censor Screening of #RadheShyam ❤

— Umair Sandhu (@UmairSandu) March 4, 2022

Nobody can beat Class & Style of #Prabhas in India ! He has Sexiest Swag in #RadheShyam ! Totally LOVED & LOVED his performance & wardrobes ❤❤❤

— Umair Sandhu (@UmairSandu) March 4, 2022

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhagyashree
  • #jagapathi babu
  • #Pooja Hegde
  • #Prabhas
  • #Radha Krishna Kumar

Also Read

Sir Madam Collections: జస్ట్ యావరేజ్.. రెండో వీకెండ్ గట్టిగా క్యాష్ చేసుకోవాలి

Sir Madam Collections: జస్ట్ యావరేజ్.. రెండో వీకెండ్ గట్టిగా క్యాష్ చేసుకోవాలి

Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

The RajaSaab: ‘ది రాజాసాబ్ 2’ ఉంటుంది.. కానీ : నిర్మాత విశ్వప్రసాద్

The RajaSaab: ‘ది రాజాసాబ్ 2’ ఉంటుంది.. కానీ : నిర్మాత విశ్వప్రసాద్

Rajasaab: ఒక్క పోస్టర్ తో డౌట్స్ మొత్తం క్లియర్ చేసిన  ‘ది రాజాసాబ్’ టీం..!

Rajasaab: ఒక్క పోస్టర్ తో డౌట్స్ మొత్తం క్లియర్ చేసిన ‘ది రాజాసాబ్’ టీం..!

Prabhas: ‘ది రాజాసాబ్’ సెట్స్ లో ప్రభాస్ తో కలిసి సందడి చేసిన పూరీ, ఛార్మి… ఫోటోలు వైరల్

Prabhas: ‘ది రాజాసాబ్’ సెట్స్ లో ప్రభాస్ తో కలిసి సందడి చేసిన పూరీ, ఛార్మి… ఫోటోలు వైరల్

Telusu Kada: సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ ఫస్ట్ సింగిల్ ఎలా ఉందంటే?

Telusu Kada: సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ ఫస్ట్ సింగిల్ ఎలా ఉందంటే?

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌ ఇచ్చిన సందీప్‌ రెడ్డి వంగా.. ఆ మాటల అర్థమేంటి?

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌ ఇచ్చిన సందీప్‌ రెడ్డి వంగా.. ఆ మాటల అర్థమేంటి?

Ranveer Singh, Prabhas: ‘ది రాజాసాబ్’ రిలీజ్ మళ్ళీ డౌటేనా..!

Ranveer Singh, Prabhas: ‘ది రాజాసాబ్’ రిలీజ్ మళ్ళీ డౌటేనా..!

trending news

Sir Madam Collections: జస్ట్ యావరేజ్.. రెండో వీకెండ్ గట్టిగా క్యాష్ చేసుకోవాలి

Sir Madam Collections: జస్ట్ యావరేజ్.. రెండో వీకెండ్ గట్టిగా క్యాష్ చేసుకోవాలి

8 hours ago
Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

9 hours ago
డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

9 hours ago
Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

11 hours ago
Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

12 hours ago

latest news

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు విడుదల

14 hours ago
Mothevari Love Story Review in Telugu: మోతెవరి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Mothevari Love Story Review in Telugu: మోతెవరి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

14 hours ago
Arabia Kadali Review in Telugu: అరేబియా కడలి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Arabia Kadali Review in Telugu: అరేబియా కడలి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

16 hours ago
చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే మహేష్ యాక్సెప్ట్ చేసి బ్లాక్ బస్టర్  కొట్టాడు

చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే మహేష్ యాక్సెప్ట్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు

17 hours ago
Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version