Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » రాజమౌళి ఇంట్రెస్టింగ్ థింగ్స్

రాజమౌళి ఇంట్రెస్టింగ్ థింగ్స్

  • October 7, 2016 / 11:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాజమౌళి ఇంట్రెస్టింగ్ థింగ్స్

ఎస్.ఎస్.రాజమౌళి .. పరిచయం అక్కర్లేని పేరు. స్టూడెంట్ నంబర్ 1 గా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి పదో చిత్రానికి నంబర్ వన్ డైరక్టర్ గా ఎదిగారు. తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఈ దర్శకధీరుడు నేడు (అక్టోబర్ 10) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ .. రాజమౌళి గురించి కొన్ని ఆసక్తకర సంగతులు వెల్లడిస్తున్నాం.

హీరో కావాలని పూజలుRajamouliరాజమౌళి కుర్రోడిగా ఉన్నప్పుడు సినీ హీరో అవ్వాలని కలలు కనేవారు. ఆ విషయం ఎవరికైనా చెబితే నవ్వుతారని రహస్యంగా పూజలు చేసేవారు. సినీ పరిశ్రమకు వచ్చిన తర్వాత మెల్లగా దర్శకత్వం వైపు అడుగులు వేశారు.

జక్కన్నRajamouliప్రతి ఫ్రేమ్ ని చెక్కుతాడని రాజమౌళికి జక్కన్న అని పేరు వచ్చింది. ఈ పేరుతో మొదటిసారి పిలిచింది నటుడు రాజీవ్ కనకాల. శాంతి నివాసం సీరియల్ డైరక్ట్ చేసేటప్పుడే ఈ పేరు పెట్టారు.

మగధీరRajamouliమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ని ఇంట్రడ్యూస్ చెయ్యమని రాజమౌళి ని చిరంజీవి కోరారు. మొదటి సినిమా లవ్ స్టోరీ అయితే బాగుంటుందని చిరు చెబితే.. ప్రేమకథ నేను చెయ్యను .. తర్వాతి సినిమా చేస్తాను అని మగధీర తీశారు.

విక్టరీ తో ఎప్పుడో..Rajamouliయమదొంగ సినిమా తర్వాత విక్టరీ వెంకటేష్ తో సినిమా చేయాలనీ రాజమౌళి అనుకున్నారు. ఎందుకనో అప్పుడు అది సెట్స్ మీదకు వెళ్లలేదు. ఇప్పటివరకు మళ్లీ వారిద్దరూ కలవలేదు.

సొంత సంస్థRajamouliకొన్నేళ్ళక్రితం రాజమౌళి విశ్వామిత్ర బ్యానర్ ని స్థాపించారు. ఆ బ్యానర్లో సినిమాలు నిర్మించాలని అప్పట్లో అనుకున్నారు. కానీ ఈ సంస్థ నుంచి ఒక సినిమా కూడా రాలేదు.

విశాఖ ఎక్స్ ప్రెస్Rajamouliఅల్లరి నరేష్, రాజీవ్ కనకాల నటించిన విశాఖ ఎక్స్ ప్రెస్ సినిమాను ఎస్.ఎస్.రాజమౌళి సమర్పించారు. దర్శకధీరుడు సమర్పకుడిగా కనిపించిన తొలి సినిమా ఇది.

ట్రాఫిక్ నియంత్రణRajamouli2011, డిసెంబర్ 31 రాత్రి 10.30 నుంచి 2 గంటల వరకు భార్య రమతో కలిసి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద రాజమౌళి ట్రాఫిక్ నియంత్రించారు. తాగి వాహనాలను నడపవద్దని పామ్లెట్స్ ని పంపిణీ చేశారు. ఇలా ట్రాఫిక్ నియమాలపై నాలుగు గంటల పాటు అవగాహన కల్పించారు.

హీరోని చేసిన ఒక్క కామెంట్Rajamouliసంపూర్ణేష్ నటించిన హృదయకాలేయం సినిమా పోస్టర్స్ ని చూసి “మంచి ప్రయత్నం. బాగా కష్టపడుతున్నాడు” అని రాజమౌళి చేసిన ఒక కామెంట్ ఆ చిత్రానికి ప్రాణం పోసింది. ఆ సినిమా రిలీజ్ కావడానికి, సంపూ హీరో కావడానికి ప్రధాన కారణం అయింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Rajamouli
  • #Magadheera Movie
  • #Rajamouli Awards
  • #Rajamouli Interesting Things
  • #Rajamouli Movies

Also Read

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

related news

Mahesh Babu: 26 ఏళ్ళ సినీ కెరీర్లో మొదటి సారి మహేష్ డేరింగ్ స్టెప్..!

Mahesh Babu: 26 ఏళ్ళ సినీ కెరీర్లో మొదటి సారి మహేష్ డేరింగ్ స్టెప్..!

Rajamouli: రాజమౌళి మహాభారతం.. ఈ స్టార్స్ ఫిక్స్ అయినట్లే!

Rajamouli: రాజమౌళి మహాభారతం.. ఈ స్టార్స్ ఫిక్స్ అయినట్లే!

trending news

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

5 hours ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

6 hours ago
Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

6 hours ago
Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

1 day ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

1 day ago

latest news

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

2 hours ago
ఇకపై అమెజాన్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నా యాడ్స్ చూడాల్సిందే!

ఇకపై అమెజాన్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నా యాడ్స్ చూడాల్సిందే!

2 hours ago
Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

2 hours ago
Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

3 hours ago
Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version