Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Ram Charan: రామ్ చరణ్ కెరీర్ లొనే ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్!

Ram Charan: రామ్ చరణ్ కెరీర్ లొనే ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్!

  • December 28, 2024 / 08:56 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: రామ్ చరణ్ కెరీర్ లొనే ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్!

రామ్ చరణ్ Ram Charan) కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న సినిమా గేమ్ ఛేంజర్ (Game Changer)  . శంకర్ (Shankar) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ భారీ బడ్జెట్ సినిమా, దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో రూపొందుతుండటం, రామ్ చరణ్‌తో శంకర్ ఫస్ట్ టైమ్ కాంబినేషన్ కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో గ్లోబల్ స్టార్‌గా మారిన రామ్ చరణ్, అప్పటి నుంచి తన తర్వాతి ప్రాజెక్ట్‌పై భారీగా ఆశలు పెట్టుకున్నాడు.

Ram Charan

Ram Charan teases Dil Raju iruku comments at Game Changer event

అయితే ఆచార్య (Acharya) చిత్ర ఫ్లాప్ తో కొంత మార్కెట్ పై ప్రభావం పడే ఛాన్స్ ఉందనే టాక్ వచ్చింది. దీంతో ఇప్పుడు గేమ్ ఛేంజర్ ద్వారా పాన్ ఇండియా మార్కెట్‌పై చరణ్ పట్టు సాధించాలి. ఈ సినిమా విజయంపై హిందీ మార్కెట్‌లో చెర్రీ స్టామినా ఏమాత్రం ఉందో తేలనుంది. ఇప్పటి వరకు గేమ్ ఛేంజర్ బడ్జెట్ భారీగా పెరిగినట్లు సమాచారం. నిర్మాణ ఖర్చులు, రీమ్యునరేషన్‌లు కలిపి 400 కోట్ల మార్క్ దాటినట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సురేశ్‌బాబు షాకింగ్‌ కామెంట్స్‌... అల్లు అర్జున్‌ గురించేనా?
  • 2 సీఎం రేవంత్‌తో ఇండస్ట్రీ మీటింగ్‌పై తమ్మారెడ్డి భరద్వాజ ఆగ్రహం!
  • 3 గవర్నమెంట్‌ - టాలీవుడ్‌ మీటింగ్‌... ఈ ప్రశ్నలకు ఆన్సర్‌లు ఎవరిస్తారు?

Ram Charan comments on Pawan Kalyan's OG movie

నాన్-థియేట్రికల్ రైట్స్ రూపంలో ఇప్పటికే 200 కోట్లు రాబట్టిన ప్రొడ్యూసర్స్, థియేటర్ రన్ ద్వారా మిగిలిన మొత్తాన్ని రికవర్ చేయాలని భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సీజన్ అదనపు ప్రయోజనంగా ఉన్నప్పటికీ, హిందీ మార్కెట్‌లో సినిమా ఎలా ఆడుతుందనేది కీలకంగా మారింది. బాహుబలి (Baahubali), పుష్ప 2 (Pushpa 2: The Rule), దేవర  (Devara) వంటి చిత్రాలు నార్త్ బెల్ట్‌లో సాధించిన విజయాలు పాన్ ఇండియా సినిమాలకు మార్గదర్శకంగా నిలిచాయి.

అల్లు అర్జున్ (Allu Arjun), ఎన్టీఆర్ (Jr NTR) వంటి హీరోలు రాజమౌళి (S. S. Rajamouli) సపోర్ట్ లేకుండానే తమ మార్కెట్‌ను స్థిరపర్చుకున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా అదే రీతిలో తన సత్తా చాటాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ విజయానికి రాజమౌళి దర్శక ప్రతిభ ప్రధాన కారణమని నమ్మే కొంతమంది, చరణ్ తనకంటూ ప్రత్యేక స్థానం సాధించగలడా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి రామ్ చరణ్ తానేంటో నిరూపించుకునే ఈ అగ్ని పరీక్షలో గేమ్ ఛేంజర్ ఎలా రాణిస్తుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Game Changer
  • #Ram Charan
  • #S J Suryah
  • #shankar

Also Read

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

related news

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

trending news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

7 hours ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

7 hours ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

8 hours ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

1 day ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

1 day ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

1 day ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

1 day ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

2 days ago
Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ… 70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

2 days ago
Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version