Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Ram Charan: దర్శకుడు శంకర్ గురించి ఆసక్తికర విషయం చెప్పుకొచ్చిన చరణ్!

Ram Charan: దర్శకుడు శంకర్ గురించి ఆసక్తికర విషయం చెప్పుకొచ్చిన చరణ్!

  • January 4, 2025 / 07:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: దర్శకుడు శంకర్ గురించి ఆసక్తికర విషయం చెప్పుకొచ్చిన చరణ్!

రామ్ చరణ్ (Ram Charan) ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)  ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో జరిగిన ప్రెస్ మీట్‌లో డైరెక్టర్ శంకర్‌తో (Shankar)  వర్క్ చేయడం గురించి తన ఎక్స్‌సైట్‌మెంట్‌ని షేర్ చేసుకున్నాడు. శంకర్‌తో తన జర్నీ ఎలా స్టార్ట్ అయిందో కూడా చెప్పాడు. విషయం ఏమిటంటే, ‘3 ఇడియట్స్’ రీమేక్ ‘నన్బన్’ (Nanban) తెలుగు రిలీజ్ ఈవెంట్‌లో రామ్ చరణ్, శంకర్‌ని ఫస్ట్ టైమ్ కలిశాడట. ఆ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా వెళ్లిన రామ్ చరణ్, శంకర్ పక్కనే కూర్చున్నాడు.

Ram Charan

Ram Charan reveals interesting facts about director Shankar

అప్పుడే శంకర్‌ని ఒక తెలుగు సినిమా డైరెక్ట్ చేయమని అడిగాడట. కానీ, తనతో సినిమా తీయమని మాత్రం అడగలేదట! ఎందుకంటే, “అప్పట్లో శంకర్ గారి సినిమాలో నటించేంత కాన్ఫిడెన్స్ నాకు లేదు” అని రామ్ చరణ్ ఓపెన్‌గా చెప్పాడు.చాలా ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ అయింది. ‘RRR’ (RRR Movie)  లాస్ట్ షెడ్యూల్స్‌లో ఉండగా, శంకర్ నుంచి రామ్ చరణ్‌కి ఒక సర్‌ప్రైజ్ కాల్ వచ్చింది. ప్రొడ్యూసర్ దిల్ రాజు(Dil Raju)  ఈ విషయం చెప్పగానే, రామ్ చరణ్ వెంటనే శంకర్‌కి కాల్ బ్యాక్ చేయమన్నాడట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'సిట్టింగ్ రా' అంటూ వేధించాడట..రాను అనడంతో..?
  • 2 తన తండ్రి గురించి కుష్బూ మరోసారి సంచలన వ్యాఖ్యలు!
  • 3 సినీ పరిశ్రమలో విషాదం.. క్యాన్సర్ తో డైరెక్టర్ కన్నుమూత!

Editor Antony Ruben about Ram Charan looks

ఆ మూమెంట్ తన లైఫ్‌లో ‘డ్రీమ్ కమ్ ట్రూ’ మూమెంట్ అని రామ్ చరణ్ ఫీల్ అయ్యాడు. శంకర్‌ని పొగడ్తలతో ముంచెత్తుతూ, “ఆయన కమర్షియల్ సినిమాకి ఐకాన్. పాన్-ఇండియా సినిమాలకి ఆయనే ఫౌండర్. పాన్-ఇండియా సినిమా అంటే ఏంటో ఆయనే డిఫైన్ చేశారు. మనకి ఉన్న ఫస్ట్ పాన్-ఇండియా డైరెక్టర్ ఆయనే. నేను నిజంగా బ్లెస్డ్” అని ఎమోషనల్ అయ్యాడు రామ్ చరణ్. రాజమౌళి (S. S. Rajamouli , శంకర్ లాంటి ఇద్దరు లెజెండరీ డైరెక్టర్స్‌తో వర్క్ చేయడం తన అదృష్టమని రామ్ చరణ్ అన్నాడు.

Fan suicide letter goes viral over Game Changers trailer delay

ఇద్దరూ డిఫరెంట్ స్టైల్స్‌లో సినిమాలు తీస్తారని, వాళ్ళిద్దరితో వర్క్ చేయడం ఒక గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పాడు.ఇక ‘గేమ్ ఛేంజర్’ విషయానికి వస్తే, రామ్ చరణ్‌తో పాటు కియారా అద్వానీ హీరోయిన్‌గా (Kiara Advani) నటిస్తోంది. SJ సూర్య (SJ Suryah), అంజలి (Anjali),  సముద్రఖని (Samuthirakani) , జయరామ్ (Jayaram) , సునీల్(Sunil), శ్రీకాంత్ (Srikanth)  వంటి స్టార్ కాస్ట్ ఉన్నారు. కార్తీక్ సుబ్బరాజ్ స్టోరీ అందించగా, తమన్ (S.S.Thaman) మ్యూజిక్ డైరెక్టర్. శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ 2025 జనవరి 10న రిలీజ్ కానుంది.

ఆ యంగ్ హీరోల సరసన చేరిన నాగవంశీ.. నందమూరి ఫ్యాన్స్ హ్యాపీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #director shankar
  • #Game Changer
  • #Kiara Advani
  • #Ram Charan

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

related news

Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

Rc 17: రామ్‌ చరణ్‌ ఓ నాలుగేళ్లు వదులుకోవాల్సిందేనా? మరోసారి ‘పుష్ప’ స్టైల్‌లోకి సుకుమార్‌

Rc 17: రామ్‌ చరణ్‌ ఓ నాలుగేళ్లు వదులుకోవాల్సిందేనా? మరోసారి ‘పుష్ప’ స్టైల్‌లోకి సుకుమార్‌

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

2 hours ago
Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

3 hours ago
ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

1 day ago
ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

1 day ago
Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago

latest news

Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

9 hours ago
Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

10 hours ago
Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

10 hours ago
Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

13 hours ago
Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version