Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

  • April 15, 2026 / 03:21 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

బాలీవుడ్ విజువల్ వండర్ ‘బ్రహ్మాస్త్ర’ సీక్వెల్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ బయటికొచ్చింది. ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ తప్పుకోగా.. ఆ బాధ్యతలను నమిత్ మల్హోత్రా పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నారట. ఇండియన్ హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో నమిత్ మల్హోత్రా ‘రామాయణ’ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా.. 2026, 2027 దీపావళికి థియేటర్లలోకి రానుంది. అయితే, తాజాగా జరిగిన సినిమా కాన్ 2026 ఈవెంట్‌లో రామాయణ ప్రమోషన్స్‌లో పాల్గొన్న నమిత్.. త్వరలోనే తాను ‘బ్రహ్మాస్త్ర 2’ ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు అఫీషియల్‌గా రివీల్ చేశారు.

Brahmastra 2 Movie

2022లో అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో వచ్చిన ‘బ్రహ్మాస్త్ర: పార్ట్ 1 – శివ’ బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అనిపించుకుంది. కానీ, మేకింగ్‌ కోసం ఏకంగా నాలుగేళ్లు టైమ్ తీసుకోవడం, బడ్జెట్ అమాంతం పెరిగిపోవడంతో నిర్మాత కరణ్ జోహార్‌కు ఇది ఆర్థికంగా నష్టంగా మిగిలింది.ఫస్ట్ పార్ట్‌ను కరణ్ జోహార్, అయాన్ ముఖర్జీలతో కలిసి నిర్మించిన నమిత్ మల్హోత్రా.. ఇప్పుడు సీక్వెల్ నిర్మాణ బాధ్యతలను మాత్రం సింగిల్‌గా తన భుజాలపై వేసుకున్నారు. ఈ పార్ట్ 2 ని కూడా అయాన్ ముఖర్జీనే డైరెక్ట్ చేయబోతున్నారు.

Ramayana Producer to Take Up Brahmastra 2 movie

ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్‌లో ఇచ్చిన చిన్న హింట్‌ను బేస్ చేసుకుని.. దేవ్, అమృత పాత్రల ఫ్లాష్‌బ్యాక్, వాళ్ల లవ్ స్టోరీ చుట్టే ఈ సెకండ్ పార్ట్ సాగనుందట. నిజానికి గతేడాది అక్టోబర్‌లోనే అయాన్ ముఖర్జీ ఓ హిల్ స్టేషన్‌కు వెళ్లి ఈ స్క్రిప్ట్‌పై వర్క్ చేశారు. ఆయన షేర్ చేసిన ఫోటోల్లో చేతిలో స్క్రిప్ట్ ఉండటం, దానికి పార్ట్ 2, ఓం లాంటి హ్యాష్ ట్యాగ్స్ యాడ్ చేయడంతో అప్పట్లోనే ఫ్యాన్స్‌కు ఓ క్లారిటీ వచ్చేసింది. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అఫీషియల్‌గా బయటకు రానున్నాయి.

‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmastra
  • #nagarjuna
  • #Ramayana

Also Read

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

trending news

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

19 hours ago
Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

19 hours ago
Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

20 hours ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

22 hours ago

latest news

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

17 hours ago
Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

18 hours ago
Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

18 hours ago
Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

20 hours ago
Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version