యూత్ స్టార్ నితిన్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా వెంకీ అట్లూరి డైరెక్షన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘రంగ్ దే’. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ కావడం మరో విశేషం. మార్చి 26న విడుదలైన ఈ చిత్రానికి మొదటి షో నుండే పాజిటివ్ టాక్ లభించడంతో మంచి ఓపెనింగ్స్ నే సాధించింది.అయితే వీక్ డేస్ లో మాత్రం ఈ చిత్రం తడబడింది.ఇక సెకండ్ వీకెండ్ పోటీగా సినిమాలు ఉన్నప్పటికీ స్టడీగా రాబట్టింది కానీ బ్రేక్ ఈవెన్ కు అవి సరిపోవు అనే చెప్పాలి.
ఇక ఈ చిత్రం 10 రోజుల కలెక్షన్లను గమనిస్తే :
నైజాం
5.74 cr
సీడెడ్
2.12 cr
ఉత్తరాంధ్ర
1.75 cr
ఈస్ట్
1.06 cr
వెస్ట్
0.65 cr
గుంటూరు
1.17 cr
కృష్ణా
0.73 cr
నెల్లూరు
0.52 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
13.74 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.76 cr
ఓవర్సీస్
1.80 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
16.30 cr
‘రంగ్ దే’ చిత్రానికి 23.9కోట్ల బిజినెస్ జరిగింది. కాబట్టి బ్రేక్ ఈవెన్ కు 24.4కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 16.30 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాదించాలి అంటే మరో 8.10 కోట్ల షేర్ ను రాబట్టాలి.టార్గెట్ చాలా పెద్దగా ఉంది అది అంత ఈజీ కాదనే చెప్పాలి.