టాలీవుడ్లో వరుస సక్సెస్…లతో స్టార్ డైరెక్టర్ ఎదిగారు కొరటాల శివ. ‘ఆచార్య’ తప్ప ఆయన తీసిన అన్ని సినిమాలు సూపర్ హిట్లే. ‘దేవర’ కి మిక్స్డ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్నే అందుకుంది. అయితే కొరటాల ఇప్పటివరకు కేవలం అగ్ర హీరోలతోనే సినిమాలు చేస్తూ వచ్చారు. కొరటాల ఇప్పుడు ‘దేవర’ చేయాలి. కానీ ఎన్టీఆర్ వేరే కమిట్మెంట్స్ తో బిజీగా ఉండటం వల్ల.. కొరటాల శివ కొన్నాళ్ల పాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. Pawan […]