Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » RGV: పవన్ కు కరోనాపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్..?

RGV: పవన్ కు కరోనాపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్..?

  • April 17, 2021 / 01:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RGV: పవన్ కు కరోనాపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్..?

దేశంలో సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరూ కరోనా బారిన పడుతున్నారు. మాస్క్ ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా పాజిటివ్ నిర్ధారణ అవుతోందని కొంతమంది ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా చెబుతున్నారు. వకీల్ సాబ్ సినిమాతో సక్సెస్ సాధించిన పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం పవన్ వ్యక్తిగత సిబ్బందికి కరోనా సోకింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా పవన్ క్వారంటైన్ లో ఉండగా తాజాగా పవన్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

పవన్ కు కరోనా సోకడంపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా సంచలన పోస్టులు పెట్టారు. పవన్ కళ్యాణ్ బెడ్ పై రెస్ట్ తీసుకుంటున్న ఫోటోలో ఒక తప్పుందని ఆ తప్పును కనిపెట్టిన వారికి రివార్డు ఇస్తానని ఆర్జీవీ ప్రకటన చేశారు. పవన్ కళ్యాణ్ కు కరోనా సోకడం ఫేక్ అని ఇతర హీరోల ఫ్యాన్స్ చెబుతున్నారని ఆర్జీవీ తెలిపారు. ఇతర హీరోల ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ దుస్థితికి కరోనా కారణం కాదని వకీల్ సాబ్ కలెక్షన్లే కారణమని కామెంట్లు చేస్తున్నారని ఆర్జీవీ పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వకీల్ సాబ్ సినిమా చూసి పీకే జేబులు నింపాలంటూ ఆర్జీవీ వివాదాస్పద ట్వీట్ చేశారు. ఆర్జీవీ చేసిన ట్వీట్లపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. తమ ఫేవరెట్ హీరో కరోనాతో బాధ పడుతుంటే ఆర్జీవీ ఫ్యాన్స్ ను రెచ్చగొట్టేలా ట్వీట్లు చేయడం సరికాదని పవన్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్న నేపథ్యంలో ఆర్జీవీ తన పోస్టులను అలానే ఉంచుతారో లేక డిలేట్ చేస్తారో చూడాల్సి ఉంది.

Fake ani nenatledhu..Vere herola dagulbajee fanlantunnaru ..Vaalla aata kattinchadaanike P K fan gaa aa challenge visiraa 😎 pic.twitter.com/YqDuRg8c2B

— Ram Gopal Varma (@RGVzoomin) April 16, 2021

Let me know what’s fake in this picture ..Whoever wins I will put his photo and give him reward 👍 pic.twitter.com/XN2vXECCjt

— Ram Gopal Varma (@RGVzoomin) April 16, 2021

There’s something wrong in the art direction of this setting ..Hey ⁦@ssrajamouli⁩ sir can u please ask ur art director ⁦@sabucyril⁩ to tell . Please please please 🙏 pic.twitter.com/nWeieb6cad

— Ram Gopal Varma (@RGVzoomin) April 16, 2021

Hey P K fans , chaala mandhi vere herola dagulbajee fanNaa Kodukulu @Pawankalyan ilaa manchana padataaniki kaaranam covid kaadhu, vakeel saab collections antunnaru ..Randi,kadalandi, Praanalaki theginchi P K jebulni nimpandi 🙏🙏🙏 pic.twitter.com/VHfYjjRU1m

— Ram Gopal Varma (@RGVzoomin) April 16, 2021

Oka kanipinchani neechamaina purugu kooda @PawanKalyan ni ilaanti dayaneeyamaina sthithilo padukobettesindhante asalu HERO ane vasthuvu ee prapanchamlo vunnatta lenatta? Cheppandi YOUR HONOUR! pic.twitter.com/5u9M9ql53j

— Ram Gopal Varma (@RGVzoomin) April 16, 2021

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Covid 19
  • #Director Ram Gopal Varma
  • #pawan
  • #pawan kalyan
  • #RGV

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

10 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

11 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

12 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

12 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

15 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version