Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Television » Guppedantha Manasu September 11th: నిజం చెప్పమంటూ రిషి పై ఒత్తిడి తెస్తున్న జగతి వసు!

Guppedantha Manasu September 11th: నిజం చెప్పమంటూ రిషి పై ఒత్తిడి తెస్తున్న జగతి వసు!

  • September 11, 2023 / 11:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Guppedantha Manasu September 11th: నిజం చెప్పమంటూ  రిషి పై ఒత్తిడి తెస్తున్న జగతి వసు!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నటువంటి గుప్పడంత మనసు సీరియల్ రోజు రోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇక నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే… వసుధార రీషికి ఫోన్ చేసి జగతి మహేంద్రకు యాక్సిడెంట్ అయిందని చెప్పడంతో ఒక్కసారి కంగారు పడుతూ వసుధార ఇంటికి బయలుదేరుతాడు. మరోవైపు జగతి దంపతులకు వసుధర ఇంట్లో డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు.మరి ఏం పర్వాలేదు 10 రోజులు పాటు ఈ టాబ్లెట్స్ ఉపయోగిస్తే చాలు అని చెబుతాడు. అంతలోపు రిషి అక్కడికి రాగా తల్లిదండ్రులను అలా చూసి కంగారు పడతారు.

ఈ ప్రమాదం ఎలా జరిగిందని అని రిషి కంగారు పడటమే కాకుండా మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి మేడం గారు రమ్మని చెప్పారా అంటూ రిషి మాట్లాడతారు. రిషి అలా మాట్లాడటంతో మహేంద్ర విశ్వనాథం గారు ఫోన్ చేస్తే మేము ఇక్కడికి బయలుదేరి వచ్చాము నీకు ఏంజెల్ కు నిశ్చితార్థం ఫిక్స్ అయింది అని ఆయన చెప్పగా ఇక్కడికి వచ్చాము. ఆ సమయంలోనే కారు స్కిడ్ అయ్యి యాక్సిడెంట్ అయింది అంటూ మహేంద్ర చెబుతాడు. అయినా ఈ పెళ్లి నిశ్చితార్థం అంతా ఏంటి రిషిని మహేంద్ర అడగడంతో ఇప్పుడు మీరు రెస్ట్ తీసుకోండి తర్వాత మాట్లాడదామని చెబుతారు.

ఈ యాక్సిడెంట్ వెనుక శైలేంద్ర ప్రమేయం ఉందా అంటూ జగతి ఆలోచనలు పడుతుంది. ఇక హాల్లో కూర్చున్నటువంటి రిషికి వసుధార కాఫీ తీసుకొస్తుంది. ఎందుకు మన జీవితాలు ఇలా అయ్యాయి ఆక్సిడెంట్లు కుట్రలు గొడవలు ఇంతేనా అంటూ రిషి మాట్లాడటంతో మీరు మీ అంతట ఆలోచించే వరకు ఇవి ఇలాగే జరుగుతుంటాయి. మీరు నిజం తెలుసుకుని మీ శత్రువులు ఎవరో కనుక్కున్నప్పుడే ఇవి ఆగుతాయి అంటూ వసుధార మాట్లాడుతుంది. నాకు తెలియకపోయినా నీకు తెలుసు కదా ఎవరో చెప్పు అంటూ రిషి మాట్లాడటంతో మీ దగ్గర వాళ్లే మీకు శత్రువులు అంటూ వసుధార మాట్లాడటంతో కోపంతో రిషి తనపై చెయ్యి పైకెత్తుతారు.

నా వాళ్ళు నాకు ఎందుకు ద్రోహం చేస్తారు వారంతా నా మంచి కోరేవారే కాలేజ్ పరంగా నా శత్రువులు ఇలా చేస్తున్నారు అంటూ రిషి అక్కడి నుంచి వెళ్లబోతూ ఉండగా వసుధార అడ్డుకుంటుంది. ఆ సమయంలో రిషి చేతికి గాయం తగలగా వసుధార తనకు ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది అనంతరం రిషి ఆగిపోవడంతో వసు సంతోషపడుతుంది. ఆ తర్వాత రిషి మహేంద్ర పక్కన పడుకుంటారు అయితే ఫోన్ రావడంతో మహేంద్ర లేసు ఫోన్ లిఫ్ట్ చేయబోతుండగా కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. అదే సమయంలో రిషి తనని పట్టుకుంటారు.

మహేంద్ర మాట్లాడుతూ నాకేం కాలేదు నా కంగారు మొత్తం నీ గురించే ఈ పెళ్లి ఏంటీ ఇదంతా నీకు అవసరమా? నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పు అంటాడు మహేంద్ర. ఇంతలో విశ్వనాథం మహేంద్రకి ఫోన్ చేస్తే ఫోన్ తన ఫోన్ అనుకోని రిషి లిఫ్ట్ చేస్తారు. అదేంటి రిషి మహేంద్ర కి ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేసావ్ అని విశ్వనాథం అడగడంతో కంగారు పడిన రీషి అనంతరం వారి దగ్గర నేను ఉన్నాను అని చెప్పడంతో ఒకే వారిని తీసుకొని 11 గంటలకి ఇక్కడికి వచ్చేసేయ్ అని చెబుతారు.

ఏంటి డాడీ బలవంతం ఇష్టం లేకుండా నేను ఎలా పెళ్లి చేసుకోవాలి? ఎలా ఈ విషయం నుంచి బయటపడాలి అంటూ మాట్లాడటంతో అప్పుడే అక్కడికి వచ్చినటువంటి వసుధార జగతి నిజం చెప్పాలి అంటూ మాట్లాడుతారు ఏమని నిజం చెప్పాలి నేను మీ కొడుకుని చెప్పాలా అబద్ధం నాపై మోపి నన్ను ఒక ద్రోహిగా చిత్రీకరించి బయటకు పంపారని చెప్పాలా నిజం చెప్పి వీరి దృష్టిలో కూడా నేను చెడు కావాలని అనుకోలేదు అంటూ మాట్లాడుతారు. ఇంతటితో ఈ (Guppedantha Manasu) ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guppedantha Manasu

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

20 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

20 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

2 days ago
The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

2 days ago
Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version