Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Collections » Robinhood Collections: ‘రాబిన్ హుడ్’ .. దారుణమైన ఓపెనింగ్స్!

Robinhood Collections: ‘రాబిన్ హుడ్’ .. దారుణమైన ఓపెనింగ్స్!

  • March 31, 2025 / 03:54 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Robinhood Collections: ‘రాబిన్ హుడ్’ .. దారుణమైన ఓపెనింగ్స్!

నితిన్ (Nithiin) , శ్రీలీల(Sreeleela)   జంటగా నటించిన సినిమా ‘రాబిన్ హుడ్'(Robinhood). వీరి కాంబినేషన్లో ఆల్రెడీ ‘ఎక్స్ట్రా’ అనే సినిమా వచ్చింది. ఇది రెండో సినిమా కావడం. ‘ఛలో’ (Chalo) ‘భీష్మ’ (Bheeshma) వంటి హిట్లు ఇచ్చిన వెంకీ కుడుముల (Venky Kudumula) ఈ సినిమాకు దర్శకుడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై వై.రవిశంకర్(Y .Ravi Shankar), నవీన్ ఎర్నేని (Naveen Yerneni).. ఈ చిత్రాన్ని నిర్మించారు. డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో చిన్న కేమియో చేయడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది అని చెప్పాలి. వెన్నెల కిషోర్(Vennela Kishore), రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు చేశారు.

Robinhood

Nithiin

మార్చి 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు పర్వాలేదు అనిపించుకునే టాక్ తెచ్చుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ ఓపెనింగ్స్ మాత్రం ఆశాజనకంగా లేవు. వీకెండ్ కి కనీసం 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయింది ఈ సినిమా. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కొత్త పాయింట్లు లాగుతున్న సునీల్‌.. ‘హత్య’ డబ్బులు వారివేనంటూ..!
  • 2 కన్నప్పలో రజినీకాంత్ ఎందుకు లేరంటే..!
  • 3 సినిమా ఆగిపోయినప్పుడు చనిపోదాం అనుకున్నా: పొలిమేర దర్శకుడు!
నైజాం 1.80 cr
సీడెడ్ 0.50 cr
ఉత్తరాంధ్ర 0.45 cr
ఈస్ట్ 0.21 cr
వెస్ట్ 0.16 cr
గుంటూరు 0.36 cr
కృష్ణా 0.30 cr
నెల్లూరు 0.16 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 3.94 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.28 cr
ఓవర్సీస్ 0.64 cr
వరల్డ్ వైడ్ (టోటల్ ) 4.86 cr (షేర్)

‘రాబిన్ హుడ్’ (Robinhood) చిత్రానికి రూ.28 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.28.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. కానీ 3 రోజుల్లో ఈ సినిమా కేవలం రూ.4.86 కోట్లు షేర్ ను మాత్రమే రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.9.6 కోట్లు కలెక్ట్ చేసింది.

వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మ్యాడ్ స్క్వేర్’ !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #nithiin
  • #Robinhood
  • #Robinhood Collections
  • #Sreeleela

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

18 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

22 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

23 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

4 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

5 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

21 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

22 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version