పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘ది రాజా సాబ్’ రిలీజ్ హడావిడిలో ఉన్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో డార్లింగ్ ప్రభాస్ అలాగే హీరోయిన్లు నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్..లతో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఇందులో ‘రాజా సాబ్’ ముచ్చట్లతో పాటు సందీప్ వంగా డైరెక్షన్లో ప్రభాస్ చేయబోయే ‘స్పిరిట్'(Spirit) సినిమా గురించి కూడా మైండ్ బ్లోయింగ్ విషయాలపై చర్చించుకున్నారు. Spirit రీసెంట్గా న్యూ […]