Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » ఇకనైనా మెగా హీరో జాగ్రత్తపడితే బెటర్

ఇకనైనా మెగా హీరో జాగ్రత్తపడితే బెటర్

  • January 4, 2020 / 12:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇకనైనా మెగా హీరో జాగ్రత్తపడితే బెటర్

సాయి ధరమ్ కెరీర్ కి ప్రతిరోజూ పండగే చిత్రం నిజంగానే పండగలాంటి బ్రేక్ తెచ్చిపెట్టింది. విజయాలు లేక సతమతమవుతున్న సాయి ధరమ్ కెరీర్ ని గాడిలో పెట్టింది. క్రిస్మస్ కానుకగా గత నెల 20న విడుదలైన ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తుంది. విడుదలై రెండు వరాలు దాటుతున్నా.. వసూళ్ల జోరు తగ్గలేదంటే ఈచిత్రం ఏ పాటి విజయం సాధించిందో చెప్పవచ్చు. సాయి ధరమ్ ప్రతిరోజూ పండగే చిత్రంతో తన కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ సాధించాడు.

Sai Dharam Tej to flaunt his 6-pack in Prati Roju Pandage Movie

ఐతే గత కొన్నేళ్లుగా సాయి ధరమ్ కెరీర్ పరాజయాలతో సాగింది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ వంటి వరుస హిట్స్ తరువాత ధరమ్ స్టార్ట్ హీరోల రేసులోకి దూసుకొచ్చాడు. ఐతే సుప్రీమ్ తరువాత ఈ యంగ్ హీరో అర డజను ప్లాప్స్ అందుకున్నాడు. చిత్రలహరి ఒక మోస్తరు విజయాన్ని నమోదు చేసింది. కెరీర్ ప్రమాదంలో పడుతున్న సమయంలో దర్శకుడు మారుతీ ప్రతిరోజూ పండుగ రూపంలో మెగా హిట్ ఇచ్చారు. మరి ఇకపైన అయిన ధరమ్ మంచి కథలను ఎంచుకొని కెరీర్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఇండస్ట్రీలో ఓ స్థాయికి వెళ్లే అవకాశం కలదు. ధరమ్ ప్రస్తుతం నూతన దర్శకుడితో సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమా చేస్తున్నాడు.

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Raashi Khanna
  • #Director Maruthi
  • #Prathi Roju Pandage
  • #Prati Roju Pandage Collections
  • #Prati Roju Pandage Movie Collections

Also Read

Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు విడుదల

related news

Telusu Kada: సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ ఫస్ట్ సింగిల్ ఎలా ఉందంటే?

Raashi Khanna: రాశీ ఖన్నాకి బంపర్ ఆఫర్.. వర్కౌట్ అయితే..!

trending news

Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

20 mins ago
డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

1 hour ago
Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

3 hours ago
Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

4 hours ago
Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago

latest news

Mothevari Love Story Review in Telugu: మోతెవరి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

6 hours ago
Arabia Kadali Review in Telugu: అరేబియా కడలి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

8 hours ago
చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే మహేష్ యాక్సెప్ట్ చేసి బ్లాక్ బస్టర్  కొట్టాడు

9 hours ago
Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

21 hours ago
Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version