ఎట్టకేలకు ఏకమవుతున్నారు!
- June 28, 2016 / 09:29 AM ISTByFilmy Focus
నాగచైతన్య-సమంతల ప్రేమ వ్యవహారం గురించి ప్రస్తుతం తెలియనివారు లేరు. నాగచైతన్య-సమంతల పెళ్లి అవుతుందా? లేదా? అనే విషయం గురించి వారి కుటుంబసభ్యుల కంటే గాసిప్పు రాయుళ్లు, సినిమా అభిమానులే ఎక్కువగా ఆలోచించేసారు. అయితే.. వీరి ప్రేమ త్వరలోనే పెళ్లిపీటలెక్కుతొందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
మొదటి నాగార్జున ఒప్పుకోనప్పటికీ.. నాగచైతన్య మంకుపట్టు పట్టడంతో మరోదారి లేక ఒప్పేసుకొన్నాడని, సమంత ఫ్యామిలీ ఎప్పుడో రెడీ కాబట్టి.. వీరిద్దరి నిశితార్థం త్వరలోనే హైద్రాబార్ లో సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరగనుందని తెలుస్తోంది.
ప్రస్తుతం “ప్రేమమ్” పాటల చిత్రీకరణ కోసం నార్వే వెళ్లనున్న నాగచైతన్య.. అక్కడినుంచి రిటర్న్ అవ్వగానే సమంత వెలికి ఉంగరం తొడిగేసి.. ఆమెను అఫీషియల్ వైఫ్ గా ప్రపంచానికి ప్రకటించేస్తాడన్నమాట!
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
















