‘కోమాలి’ తో (Comali) దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుకున్న ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan). ఆ తర్వాత ‘లవ్ టుడే’ తో (Love Today) హీరోగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ‘లవ్ టుడే’ అయితే వంద కోట్లు దాటి కలెక్ట్ చేసింది. ఆ తర్వాత ప్రదీప్ రంగనాథన్ కొంత గ్యాప్ తీసుకుని ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ (Return of […]