Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » అచ్చం రజనీకాంత్ లా ఉన్న ఈ వ్యక్తి గురించి మీకు తెలుసా?

అచ్చం రజనీకాంత్ లా ఉన్న ఈ వ్యక్తి గురించి మీకు తెలుసా?

  • November 5, 2022 / 03:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అచ్చం రజనీకాంత్ లా ఉన్న ఈ వ్యక్తి గురించి మీకు తెలుసా?

సూపర్ స్టార్ రజనీకాంత్ భాషతో సంబంధం లేకుండా అభిమానులను సొంతం చేసుకుని సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ జైలర్ సినిమాలో నటిస్తుండగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అయితే మనుషుల్ని పోలిన మనుషులు ఉంటారనే సంగతి తెలిసిందే. రజనీకాంత్ ను పోలిన వ్యక్తి పాకిస్తాన్ లో ఉండగా అతనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

రజనీకాంత్ పోలికలతో ఉన్న ఈ వ్యక్తి పేరు రెహ్మాత్ గాస్‌ఖోరి కావడం గమనార్హం. రెహ్మాత్ డ్రెస్సింగ్ స్టైల్ కూడా అచ్చం రజనీకాంత్ లానే ఉంటుంది. చాలామంది ఆయన రజనీకాంత్ అని పొరబడిన సందర్భాలు సైతం ఉన్నాయి. రెహ్మాత్ ఎక్కడికి వెళ్లినా ఆయనను సూపర్ స్టార్ అని పిలుస్తూ అభిమానులు పోగవుతున్నారు. రెహ్మాత్ తో ఫోటోలు దిగడానికి అభిమానులు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. ఈ వ్యక్తి రజనీకాంత్ కు డూప్ గా నటించినా అస్సలు గుర్తు పట్టలేమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

రజనీకాంత్ రూపం గురించి సదరు వ్యక్తి మాట్లాడుతూ నేను పాకిస్థాన్ సూపర్ స్టార్ నని ఒక స్టార్ హీరో పోలికలతో నేను ఉండటం నాకు సంతోషాన్ని కలిగిస్తోందని ఆ వ్యక్తి చెప్పుకొచ్చారు. నా ఫోటోలను ఇతర దేశాల వాళ్లు కూడా షేర్ చేస్తుండటంతో సూపర్ స్టార్ కు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా? అని అనిపించిందని రెహ్మాత్ కామెంట్లు చేశారు.

రెహ్మాత్ పాకిస్తాన్ లో గవర్నమెంట్ ఉద్యోగిగా పని చేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం రెహ్మాత్ వయస్సు 62 సంవత్సరాలు కావడం గమనార్హం. ఈ ఫోటోలు రజనీకాంత్ దృష్టికి వస్తే ఆయన ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. రజనీకాంత్ జైలర్ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా రజనీకాంత్ కు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

#WATCH: Pakistani doppelgänger of India’s biggest action-movie star @rajinikanth. The Indian actor’s look-alike says he could still not act like #Rajinikanth but he enjoyed the attention.
–https://t.co/fjIBAHrFL1 pic.twitter.com/gwkB0WNc31

— Arab News Pakistan (@arabnewspk) November 2, 2022

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Rajinikanth
  • #Pakistan court
  • #Rajinikanth
  • #Super Star Rajinikanth

Also Read

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

related news

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

trending news

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

18 hours ago
Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

18 hours ago
Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

20 hours ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

21 hours ago

latest news

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

16 hours ago
Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

17 hours ago
Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

18 hours ago
King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

19 hours ago
Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version