Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Jack Movie: సిద్ధూ సినిమా రిలీజ్ డేట్.. ఎన్నో అనుమానాలకు దారి తీసిందిగా..!

Jack Movie: సిద్ధూ సినిమా రిలీజ్ డేట్.. ఎన్నో అనుమానాలకు దారి తీసిందిగా..!

  • December 19, 2024 / 10:30 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jack Movie: సిద్ధూ సినిమా రిలీజ్ డేట్.. ఎన్నో అనుమానాలకు దారి తీసిందిగా..!

సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) ‘డిజె టిల్లు’ (DJ Tillu) ‘టిల్లు స్క్వేర్’ (Tillu Squre) సినిమాలతో స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం అతను మార్కెట్ పరంగా, పారితోషికం పరంగా స్ట్రాంగ్ గా ఉన్నాడు. ‘టిల్లు స్క్వేర్’ తర్వాత రెండు సినిమాలకి కమిట్ అయ్యాడు సిద్దు. ఒకటి ‘జాక్’ కాగా ఇంకోటి ‘తెలుసు కదా’ అనే సినిమా. ‘జాక్’ సినిమా (Jack Movie) ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర’ బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

Jack Movie

Siddhu Jonnalagadda's Jack release date shocks everyone

బొమ్మరిల్లు భాస్కర్ (Bhaskar) ఈ చిత్రానికి దర్శకుడు. ఇక ఈరోజు ‘జాక్’ (Jack Movie) రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఇది చాలా డిస్కషన్స్ కి దారి తీసింది. ఎందుకంటే ‘జాక్’ ని 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అందులో విషయం ఏముంది అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా..! ఏప్రిల్ 10 కి ప్రభాస్- మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘ది రాజాసాబ్’ రిలీజ్ అవుతుందని నిర్మాతలైన ‘పీపుల్ మీడియా’ వారు ప్రకటించారు. ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 చైతూతో తన ప్రేమ ప్రయాణం గురించి శోభిత.. అలా మొదలైందంటూ..!
  • 2 పెళ్లి విషయంలో ఓపెన్ అయిపోయిన అమృత అయ్యర్..!
  • 3 పోలీసులు వద్దన్నా చెప్పినా అల్లు అర్జున్‌ వెళ్లాడు... బన్నీ మెడకు చుట్టుకుంటున్న...!

కానీ వి.ఎఫ్.ఎక్స్ వర్క్ డిలే అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. కానీ ఇంకా వాళ్ళు ఒక నిర్ణయానికి అయితే రాలేదు. మరోపక్క ‘ది రాజాసాబ్'(The Rajasaab)  పోస్ట్ పోన్ అయితే ఆ డేట్ కి చిరంజీవి ‘విశ్వంభర’ ని (Vishwambhara)   తీసుకురావాలని ఆ సినిమా నిర్మాతలైన ‘యూవీ క్రియేషన్స్’ వారు భావిస్తున్నారు. ఇప్పుడు సడన్ గా ఏప్రిల్ 10 న ‘జాక్’ (Jack Movie) రిలీజ్ అవుతుందని ప్రకటించడంతో ఆ రెండు పెద్ద సినిమాలు రావట్లేదా? అని ఫ్యాన్స్ అయోమయానికి గురవుతున్నారు. అందుకే ‘జాక్’ రిలీజ్ డేట్ అనేది చర్చనీయాంశం అయ్యిందని చెప్పాలి.

అంత రచ్చ జరిగాక.. ఇప్పుడు అని లాభం ఏంటి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhaskar
  • #Siddu Jonnalagadda
  • #Vaishnavi Chaitanya

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

3 hours ago
Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

4 hours ago
ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

1 day ago
ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

1 day ago
Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago

latest news

Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

1 day ago
Tollywood: అంతమంది కేమియోలతో మన సీనియర్‌ స్టార్లు సినిమా తీస్తే ఊరుకుంటారా?

Bishnoi Gang: టైగర్‌ ష్రాఫ్‌ కంటే ముందు మరో ఇద్దరు హీరోల ఇంటి దగ్గరా రెక్కీ.. ఎవరంటే?

Doosara: గంగూలీ ‘బయోపిక్‌’పై కోర్టు తీర్పు.. ఆ సినిమా రిలీజ్‌కి ఓకే

2 days ago
Kayadu Lohar: ‘చుక్క’లు చూపిస్తున్న నెటిజన్లు.. పాత విమర్శలు బయటకు తీసి మరీ..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version