Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Simran, Anupama : ‘నువ్వు నటిగా పనికిరావు’ అంటూ అనుపమని అవమానించిన డైరెక్టర్లు.. అసలేమైంది?

Simran, Anupama : ‘నువ్వు నటిగా పనికిరావు’ అంటూ అనుపమని అవమానించిన డైరెక్టర్లు.. అసలేమైంది?

  • June 18, 2025 / 04:56 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Simran, Anupama : ‘నువ్వు నటిగా పనికిరావు’ అంటూ అనుపమని అవమానించిన డైరెక్టర్లు.. అసలేమైంది?

అనుపమ పరమేశ్వరన్ మలయాళ ‘ప్రేమమ్’ (Premam) తో తెలుగు యువతని ఆకర్షించింది. ఇది గ్రహించిన త్రివిక్రమ్ (Trivikram Srinivas) తన ‘అఆ’ (A Aa) సినిమాతో ఆమెను తెలుగులోకి తీసుకొచ్చాడు. ఆ తర్వాత ‘సితార..’ లో రూపొందిన ‘ప్రేమమ్’ (Premam) లో కూడా ఛాన్స్ ఇప్పించాడు. ఆ తర్వాత ఆమె ‘శతమానం భవతి’ (Shatamanam Bhavati) వంటి వరుస సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుని టాప్ ప్లేస్ కు చేరుకుంది. అయితే మలయాళ సినీ పరిశ్రమలో మాత్రం మొదట ఆమెకు ఎంకరేజ్మెంట్ లభించలేదట. ఈ విషయాన్ని ఆమె ఓపెన్ గానే చెప్పేసింది.

Simran , Anupama 

ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ (Janaki v/s State of Kerala) సినిమా త్వరలో రిలీజ్ కానుంది.దీని ప్రమోషనల్ ఈవెంట్లో ఆమె చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అనుపమ మాట్లాడుతూ… “మలయాళంలో నన్ను రిజెక్ట్ చేసిన డైరెక్టర్లు చాలా మంది ఉన్నారు. నీకు నటన రాదు అంటూ హేళన చేసిన వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువే. మలయాళ సినిమాల్లో నాకు చిన్న చిన్న పాత్రలు మాత్రమే ఇచ్చారు.

Anupama about Bold scenes in Tillu Square movie (3)

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 The RajaSaab Teaser : వింటేజ్ ప్రభాస్.. హారర్ కామెడీ.. ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్టే
  • 2 Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!
  • 3 Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

కానీ దర్శకుడు ప్రవీణ్  (Pravin) నన్ను నమ్మి ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ సినిమాలో నాకు పవర్ఫుల్ రోల్ ఇచ్చారు” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. అక్కడే ఉన్న నటుడు సురేష్ గోపి (Suresh Gopi).. అనుపమ (Anupama Parameswaran) కామెంట్స్ కి చలించిపోయాడు.ఆ తర్వాత అతను మాట్లాడుతూ.. ” అనుపమ మనసులో ఉన్న బాధని ఆమె మాటల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అనుపమ (Anupama Parameswaran) మాత్రమే కాదు గతంలో సిమ్రాన్ (Simran) విషయంలో కూడా ఇదే జరిగింది. ఆమెను మలయాళ సినీ పరిశ్రమ చిన్న చూపు చూసింది.

directors scold on heroines2

కానీ తర్వాత ఆమె టాప్ హీరోయిన్ అయ్యాక.. నాకు తెలిసిన టాప్ డైరెక్టర్లు ఆమె డేట్స్ కావాలని వెంటపడేవారు. ఆసిన్ (Asin Thottumkal),నయనతారని (Nayanthara) విషయంలో కూడా ఇదే జరిగింది. వేరే భాషల్లో వాళ్ళు టాప్ ప్లేస్లోకి వెళ్ళాక మాత్రమే వాళ్ళని పట్టించుకున్నారు. ఇప్పుడు అనుపమ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. కచ్చితంగా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది అని నేను నమ్ముతున్నాను. నా ఆశీస్సులు ఆమెకు ఎప్పుడూ ఉంటాయి” అంటూ నటుడు సురేష్ గోపి అనుపమని దీవించారు. ప్రస్తుతం వీళ్ళ కామెంట్స్ వైరల్ గా మారాయి.

మనిషిగా, దర్శకుడిగా నన్ను నేను ఎక్కువగా అప్డేట్ చేసుకోలేదు- శేఖర్ కమ్ముల

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama parameswaran
  • #Asin Thottumkal
  • #Nayanthara
  • #Simran

Also Read

Chiranjeevi: ‘స్పిరిట్’ లో చిరంజీవి..? క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Chiranjeevi: ‘స్పిరిట్’ లో చిరంజీవి..? క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Fauzi Movie: ఫౌజీ కోసం సుధీర్ బాబు కొడుకు కి టాస్క్

Fauzi Movie: ఫౌజీ కోసం సుధీర్ బాబు కొడుకు కి టాస్క్

Konda Surekha, Nagarjuna: నాగార్జున కి సారీ, మినిస్టర్ కొండా సురేఖ ట్వీట్

Konda Surekha, Nagarjuna: నాగార్జున కి సారీ, మినిస్టర్ కొండా సురేఖ ట్వీట్

Vijay Devarakonda: “గర్ల్ ఫ్రెండ్” సక్సెస్ మీట్ కి చీఫ్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ!

Vijay Devarakonda: “గర్ల్ ఫ్రెండ్” సక్సెస్ మీట్ కి చీఫ్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ!

Peddi: ‘పెద్ది’ లో ‘కల్కి..’ నటి?

Peddi: ‘పెద్ది’ లో ‘కల్కి..’ నటి?

Bhagyashri Borse: భాగ్యశ్రీకి నవంబర్ చాలా కీలకం… హిట్టిచ్చేదెవరు?

Bhagyashri Borse: భాగ్యశ్రీకి నవంబర్ చాలా కీలకం… హిట్టిచ్చేదెవరు?

related news

Anupama Parameswaran: మార్ఫింగ్ ఫోటోలతో అసభ్యకర పోస్టులు.. పోలీసులను ఆశ్రయించిన అనుపమ

Anupama Parameswaran: మార్ఫింగ్ ఫోటోలతో అసభ్యకర పోస్టులు.. పోలీసులను ఆశ్రయించిన అనుపమ

మళ్లీ బ్లాక్‌బస్టర్‌ కాంబో.. చిరంజీవి సినిమా తర్వాత ఆమె నెక్స్ట్‌ ఇదే!

మళ్లీ బ్లాక్‌బస్టర్‌ కాంబో.. చిరంజీవి సినిమా తర్వాత ఆమె నెక్స్ట్‌ ఇదే!

Bison Review Telugu: బైసన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Bison Review Telugu: బైసన్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Chiranjeevi: ‘స్పిరిట్’ లో చిరంజీవి..? క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Chiranjeevi: ‘స్పిరిట్’ లో చిరంజీవి..? క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

2 hours ago
Fauzi Movie: ఫౌజీ కోసం సుధీర్ బాబు కొడుకు కి టాస్క్

Fauzi Movie: ఫౌజీ కోసం సుధీర్ బాబు కొడుకు కి టాస్క్

4 hours ago
Konda Surekha, Nagarjuna: నాగార్జున కి సారీ, మినిస్టర్ కొండా సురేఖ ట్వీట్

Konda Surekha, Nagarjuna: నాగార్జున కి సారీ, మినిస్టర్ కొండా సురేఖ ట్వీట్

4 hours ago
Vijay Devarakonda: “గర్ల్ ఫ్రెండ్” సక్సెస్ మీట్ కి చీఫ్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ!

Vijay Devarakonda: “గర్ల్ ఫ్రెండ్” సక్సెస్ మీట్ కి చీఫ్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ!

4 hours ago
Peddi: ‘పెద్ది’ లో ‘కల్కి..’ నటి?

Peddi: ‘పెద్ది’ లో ‘కల్కి..’ నటి?

6 hours ago

latest news

DC Movie: దర్శకుడికి జోడీగా బోల్డ్ బ్యూటీ.. ఏకంగా రూ.2 కోట్లు పారితోషికం?

DC Movie: దర్శకుడికి జోడీగా బోల్డ్ బ్యూటీ.. ఏకంగా రూ.2 కోట్లు పారితోషికం?

2 mins ago
Tamannaah Bhatia: బరువు తగ్గడానికి తమన్నా ఇంజిక్షన్స్‌ వాడుతోందా?

Tamannaah Bhatia: బరువు తగ్గడానికి తమన్నా ఇంజిక్షన్స్‌ వాడుతోందా?

2 hours ago
ధర్మేంద్ర ఇంటికి.. మరో సీనియర్‌ హీరో ఆసుపత్రికి

ధర్మేంద్ర ఇంటికి.. మరో సీనియర్‌ హీరో ఆసుపత్రికి

2 hours ago
Shiva Sequel: ‘శివ’ మళ్లీ చేయాలంటే ఎవరితో? ఆర్జీవీ సమాధానం ఏంటంటే?

Shiva Sequel: ‘శివ’ మళ్లీ చేయాలంటే ఎవరితో? ఆర్జీవీ సమాధానం ఏంటంటే?

3 hours ago
Kaantha: ‘కాంత’ సినిమా ఆ అన్‌సంగ్‌ స్టార్‌ హీరో బయోపిక్కా?

Kaantha: ‘కాంత’ సినిమా ఆ అన్‌సంగ్‌ స్టార్‌ హీరో బయోపిక్కా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version