Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » ProjectK: ప్రాజెక్ట్ కేపై అంచనాలు పెంచేసిన సింగీతం.. రికార్డులు క్రియేటవుతాయా?

ProjectK: ప్రాజెక్ట్ కేపై అంచనాలు పెంచేసిన సింగీతం.. రికార్డులు క్రియేటవుతాయా?

  • July 18, 2023 / 07:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ProjectK: ప్రాజెక్ట్ కేపై అంచనాలు పెంచేసిన సింగీతం.. రికార్డులు క్రియేటవుతాయా?

ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడుతుండగా ఈ సినిమా గురించి ప్రముఖ సెలబ్రిటీలు చేస్తున్న కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ సినిమాకు డైరెక్షన్ విషయంలో మార్గదర్శకుడిగా సింగీతం శ్రీనివాసరావు పని చేయడంతో పాటు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడానికి ఆయన తన వంతు సూచనలు చేశారు. ప్రాజెక్ట్ కే సినిమాలో దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటిస్తుండటంతో ఆకాశమే హద్దుగా ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్న సంగతి తెలిసిందే.

ప్రాజెక్ట్ కే సినిమాలో కమల్ నటించడానికి సింగీతం శ్రీనివాసరావు కారణమని సింగీతం కమల్ కాంబినేషన్ లో పలు బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కిన నేపథ్యంలో సింగీతం కోరిన వెంటనే కమల్ ఈ సినిమాలో నటించడానికి అంగీకరించారని సమాచారం. తాజాగా ప్రాజెక్ట్ కే సినిమా కొరకు కట్ చేసిన గ్లింప్స్ ను చూసిన సింగీతం నా 66 సంవత్సరాల సినీ కెరీర్ లో ఇలాంటిది చూడలేదని చెప్పుకొచ్చారు. ప్రాజెక్ట్ కే సినిమా అద్భుతం అంటూ సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాపై అంచనాలను పెంచేశారు.

ఈ నెల 20వ తేదీన ప్రాజెక్ట్ కే సినిమాకు సంబంధించి ముఖ్యమైన అప్ డేట్స్ రానున్నాయి. ప్రాజెక్ట్ కే కమర్షియల్ గా సంచలనాలను సృష్టించే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్ట్ కే సినిమాపై ఆకాశమే హద్దుగా అంచనాలు పెరుగుతుండగా ప్రభాస్ ఈ సినిమాతో నిరాశ పరిచే అవకాశం అయితే లేదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ప్రాజెక్ట్ కే (ProjectK) సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉండనున్నాయని తెలుస్తోంది. ప్రాజెక్ట్ కే సినిమాకు సంబంధించి ఈ నెల 20వ తేదీన అప్ డేట్స్ రానుండగా ఈ సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. నాగ్ అశ్విన్ ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో మ్యాజిక్ చేస్తారో చూడాల్సి ఉంది.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitabh Bachchan
  • #Deepika Padukone
  • #Disha patani
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ ‘స్పిరిట్’ కోసమేనా?

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ ‘స్పిరిట్’ కోసమేనా?

డిసెంబర్ 4 ప్రీమియర్స్…. పెద్ద సినిమాలకి కలిసి రావడం లేదా?

డిసెంబర్ 4 ప్రీమియర్స్…. పెద్ద సినిమాలకి కలిసి రావడం లేదా?

ప్రకాష్ రాజ్ భార్యగా చేయాలంటే 5 మందితో పడుకోవాలన్నారు

ప్రకాష్ రాజ్ భార్యగా చేయాలంటే 5 మందితో పడుకోవాలన్నారు

Akhanda 2: ‘అఖండ 2’.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈరోజు ప్రీమియర్స్ తో రిలీజ్

Akhanda 2: ‘అఖండ 2’.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈరోజు ప్రీమియర్స్ తో రిలీజ్

Akhanda 2: అఖండ 2 విడుదలకి 70 కోట్ల రూపాయల అడ్డంకులు

Akhanda 2: అఖండ 2 విడుదలకి 70 కోట్ల రూపాయల అడ్డంకులు

Akhanda 2: ‘అఖండ 2’ కచ్చితంగా థియేటర్లలో చూడడానికి గల 10 కారణాలు

Akhanda 2: ‘అఖండ 2’ కచ్చితంగా థియేటర్లలో చూడడానికి గల 10 కారణాలు

related news

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ ‘స్పిరిట్’ కోసమేనా?

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ ‘స్పిరిట్’ కోసమేనా?

The Raja Saab: రాజాసాబ్ రన్ టైం మరీ అంతనా..?

The Raja Saab: రాజాసాబ్ రన్ టైం మరీ అంతనా..?

Kalki 2898 AD: దీపికకు రీప్లేస్‌మెంట్‌ దొరికేసిందా? రామ్‌చరణ్‌ ‘ఫస్ట్‌’ హీరోయినేనా?

Kalki 2898 AD: దీపికకు రీప్లేస్‌మెంట్‌ దొరికేసిందా? రామ్‌చరణ్‌ ‘ఫస్ట్‌’ హీరోయినేనా?

Spirit: ‘స్పిరిట్’ లీకులు షురూ..!

Spirit: ‘స్పిరిట్’ లీకులు షురూ..!

Spirit Movie: సమ్మర్ రేసులో “స్పిరిట్”..?

Spirit Movie: సమ్మర్ రేసులో “స్పిరిట్”..?

PRABHAS: ప్రభాస్ సినిమాలకు డిమాండ్ లేదా? ఆ డీల్స్ ఎందుకు ఆగినట్లు?

PRABHAS: ప్రభాస్ సినిమాలకు డిమాండ్ లేదా? ఆ డీల్స్ ఎందుకు ఆగినట్లు?

trending news

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ ‘స్పిరిట్’ కోసమేనా?

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ ‘స్పిరిట్’ కోసమేనా?

1 hour ago
డిసెంబర్ 4 ప్రీమియర్స్…. పెద్ద సినిమాలకి కలిసి రావడం లేదా?

డిసెంబర్ 4 ప్రీమియర్స్…. పెద్ద సినిమాలకి కలిసి రావడం లేదా?

4 hours ago
ప్రకాష్ రాజ్ భార్యగా చేయాలంటే 5 మందితో పడుకోవాలన్నారు

ప్రకాష్ రాజ్ భార్యగా చేయాలంటే 5 మందితో పడుకోవాలన్నారు

6 hours ago
Akhanda 2: ‘అఖండ 2’.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈరోజు ప్రీమియర్స్ తో రిలీజ్

Akhanda 2: ‘అఖండ 2’.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈరోజు ప్రీమియర్స్ తో రిలీజ్

7 hours ago
Akhanda 2: అఖండ 2 విడుదలకి 70 కోట్ల రూపాయల అడ్డంకులు

Akhanda 2: అఖండ 2 విడుదలకి 70 కోట్ల రూపాయల అడ్డంకులు

12 hours ago

latest news

Teja Sajja: నన్ను తొక్కేశారని ఎప్పుడూ చెప్పే తేజ సజ్జా.. ఓ హీరోయిన్‌ని తొక్కేశాడా?

Teja Sajja: నన్ను తొక్కేశారని ఎప్పుడూ చెప్పే తేజ సజ్జా.. ఓ హీరోయిన్‌ని తొక్కేశాడా?

6 hours ago
అచ్చిరాని ‘పులి’తో రానున్న మెగా హీరో.. ఈసారి ఏమవుతుందో?

అచ్చిరాని ‘పులి’తో రానున్న మెగా హీరో.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
Manchu Vishnu: మంచు కాంపౌండ్ లో కొత్త సందడి.. విష్ణు మాత్రం ఇంకా ఆలోచనలోనే!

Manchu Vishnu: మంచు కాంపౌండ్ లో కొత్త సందడి.. విష్ణు మాత్రం ఇంకా ఆలోచనలోనే!

20 hours ago
Kingdom 2: ‘కింగ్ డమ్ 2’ ఆశలు ఆవిరి.. ఆ పొరపాటే కొంప ముంచిందా?

Kingdom 2: ‘కింగ్ డమ్ 2’ ఆశలు ఆవిరి.. ఆ పొరపాటే కొంప ముంచిందా?

20 hours ago
Ramayana: ‘సీత’మ్మ వారి కండీషన్లు.. ఆఫర్లు క్యూ కడుతున్నా సైలెన్స్ ఎందుకో?

Ramayana: ‘సీత’మ్మ వారి కండీషన్లు.. ఆఫర్లు క్యూ కడుతున్నా సైలెన్స్ ఎందుకో?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version