హెడ్డింగ్ చదివి.. అయ్యే ఏమైంది అని కంగారు పడిపోకండి. ఎందుకంటే అక్కడ జరిగింది వాయిదా మాత్రమే క్యాన్సిల్ కాదు. నిజానికి డిసెంబర్ 27న సునీత-రామ్ ల పెళ్లి పరిమిత బంధువుల సమక్షంలో ఘనంగా జరగాలి. మరి ముహూర్తం సెట్ అవ్వలేదు లేక ఎవరికోసమైనా పోస్ట్ పోన్ చేసుకున్నారో తెలియదు కానీ.. జనవరి పెళ్లి పోస్ట్ పోన్ చేసుకున్నారు. జనవరిలో ముహుర్తాలు కుదరకపోతే.. మళ్ళీ మే వరకు పెళ్లి ముహుర్తాలు లేవు.
సో, సునీత-రామ్ ల సెకండ్ ఇన్నింగ్స్ 2021 సమ్మర్ లో కానీ స్టార్ట్ అవ్వదన్నమాట. ఈలోపు సునీత యాంకర్ గా, సింగర్ గా బిజీ అవ్వడానికి సన్నద్ధమవుతొంది. ఇకపోతే.. రామ్ కూడా తన పెళ్లి కాస్త ఘనంగా, తనకు తెలిసిన సెలబ్రిటీలు అందరూ హాజరయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడట. ఇక.. సునీత తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రకటించినప్పటి నుంచి ఆమెకు ఇండస్ట్రీ నుంచి, అభిమానుల నుంచి విశేషమైన ఆదరణ లభించడం మొదలైంది.
42 ఏళ్ల సునీత సోషల్ మీడియాలో మరియు ఇండస్ట్రీ నుంచి వస్తున్న స్పందనపై చాలా సంతోషంగా ఉంది. తన నిర్ణయాన్ని అందరూ గౌరవించడం తనకు అమితమైన ఆనందాన్నిస్తోంది అని స్నేహితులతో పంచుకొంది సునీత. ఆమె ప్రస్తుతం జీతెలుగులో సింగింగ్ షోకి ఒన్నాఫ్ ది జడ్జ్ గా వ్యవహరిస్తోంది. త్వరలోనే స్వంతంగా ఒక షో ప్లాన్ చేస్తుందట సునీత. పెళ్లి అనంతరం ఆ షో మొదలవుతుందట.
1
2
3
4
5
View this post on Instagram
A post shared by Filmy Focus (@filmyfocus)
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!