Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Sivakarthikeyan: మరోసారి తుఫాన్‌.. మైల్‌ స్టోన్‌ సినిమా కోసం శివకార్తికేయన్‌ మరో ప్రయోగం.!

Sivakarthikeyan: మరోసారి తుఫాన్‌.. మైల్‌ స్టోన్‌ సినిమా కోసం శివకార్తికేయన్‌ మరో ప్రయోగం.!

  • January 6, 2025 / 05:39 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sivakarthikeyan: మరోసారి తుఫాన్‌.. మైల్‌ స్టోన్‌ సినిమా కోసం శివకార్తికేయన్‌ మరో ప్రయోగం.!

కోలీవుడ్‌లో ఓ ప్రయోగాత్మక చిత్రం రూపుదిద్దుకోబోతోంది. మనది కానప్పటికీ ఇప్పటికే మనం అలాంటి సినిమా ఒకటి చూశాం కూడా. అలాంటి అంటే ఆ కాన్సెప్ట్‌లో సినిమా కాదు.. దానికి దగ్గరగా ఉండే సినిమా. అదే ‘2018’. మలయాళంలో తెరకెక్కి భారీ వసూళ్లు, అవార్డులు – రివార్డులు అందుకున్న సినిమా ఇది. ఈ సినిమాను స్ఫూర్తిగా తీసుకొని తమిళంలో ఓ సినిమా తెరకెక్కించబోతున్నారు. ‘అమరన్‌’తో (Amaran) దేశవ్యాప్తంగా ప్రేక్షకుల మనసుల్ని గెల్చుకున్నాడు తమిళ కథానాయకుడు శివ కార్తికేయన్‌ (Sivakarthikeyan).

Sivakarthikeyan

Sivakarthikeyan Next Titled 1965 (1)

ఈ క్రమంలో తన 25వ సినిమాను ప్రకటించాడు. సుధా కొంగర దర్శకత్వంలో జయం రవి (Jayam Ravi), అథర్వ (Atharvaa) ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాతోనే టాలీవుడ్‌ యువ కథానాయిక శ్రీలీల (Sreeleela)  తమిళంలోకి అడుగుపెడుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. శివ కార్తికేయన్‌ సినిమాకు ‘1965’ అనే పేరును ఖరారు చేసినట్లు సమాచారం వ్తోంది. టొవినో థామస్‌ (Tovino Thomas) ‘2018’ సినిమా స్ఫూర్తితో ఈ ‘1965’ సినిమా ఉంటుంది అని చెబుతున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'డాకు మహరాజ్' ట్రైలర్.. ఆడియన్స్ రియాక్షన్ ఏంటి ఇలా ఉంది?
  • 2 ప్రముఖ నటుడికి మెదడు వాపు.. అయితే..!
  • 3 బిజినెస్ మెన్ పై హీరోయిన్ ఫిర్యాదు..మెచ్చుకోవాల్సిందే!

ఈ నేపథ్యంలో ఆ సమయంలో తమిళనాడులో ఏం జరిగింది, ఇప్పుడు సుధ కొంగర (Sudha Kongara Prasad) ఏం చూపించబోతున్నారు అనే చర్చ మొదలైంది. తమిళనాడు చరిత్ర చూస్తే.. 1964 సంవత్సరం ఆఖరులో తమిళనాడును ఓ తుపాను బీభత్సం సృష్టించింది. 1964 డిసెంబరు ఆఖరున రామేశ్వరం ప్రాంతాన్ని తుపాను బీభత్సం సృష్టించింది. దీనిని ధనుష్‌కొడి తుపాను అని కూడా అంటారు. ఆ సమయంలో 1800మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

భారీ స్థాయిలో ఆస్తి నష్టం కూడా సంభవించింది. ఈ నేపథ్యంలో ఈ తుపాను తర్వాతి సమయంలో జరిగిన విషయాల్ని ఇప్పుడు ‘1965’ సినిమాలో చూపించబోతున్నారు అని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా విషయంలో ఫుల్ క్లారిటీ ఇస్తారట. శివ కార్తికేయన్‌ రీసెంట్ సినిమాలు, వసూళ్లు, విజయాల నేపథ్యంలో ఈ సినిమా తెలుగులోకి కూడా వస్తుంది అని చెప్పొచ్చు. చూద్దాం మరి ‘2018’ స్థాయిలో ఈ సినిమా విజయం అందుకుంటుందో చూడాలి.

మా ఫ్యామిలీ అలా అవ్వాలని అనుకున్నా.. పవన్‌ గుర్తు చేశాడు: చిరు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sivakarthikeyan
  • #Sreeleela

Also Read

ARI: ‘హనుమాన్’ ‘మిరాయ్’ బాటలో ‘అరి’.. ఒక్క ట్రైలర్ తో అంచనాలు ఎక్కడికో..!

ARI: ‘హనుమాన్’ ‘మిరాయ్’ బాటలో ‘అరి’.. ఒక్క ట్రైలర్ తో అంచనాలు ఎక్కడికో..!

Vijay Devarakonda: విజయ్ దేవరకొండకి యాక్సిడెంట్

Vijay Devarakonda: విజయ్ దేవరకొండకి యాక్సిడెంట్

Idli Kottu Collections: ఆ 2 సినిమాల మధ్య నలిగిపోయింది..!

Idli Kottu Collections: ఆ 2 సినిమాల మధ్య నలిగిపోయింది..!

Kantara Chapter 1 Collections: 4వ రోజు కూడా అదరగొట్టింది.. కానీ ఈరోజు నుండి అసలు పరీక్ష

Kantara Chapter 1 Collections: 4వ రోజు కూడా అదరగొట్టింది.. కానీ ఈరోజు నుండి అసలు పరీక్ష

OG Collections: ‘ఓజి’ బ్రేక్ ఈవెన్ కి ఇంకా ఎంత దూరంలో ఉందంటే?

OG Collections: ‘ఓజి’ బ్రేక్ ఈవెన్ కి ఇంకా ఎంత దూరంలో ఉందంటే?

Bad Boy Karthik Teaser Review: ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ టీజర్ రివ్యూ.. ‘ఇలాంటి డైలాగులు అవసరమా నీకు’

Bad Boy Karthik Teaser Review: ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ టీజర్ రివ్యూ.. ‘ఇలాంటి డైలాగులు అవసరమా నీకు’

related news

Sreeleela: అక్కడ లైనప్‌ పెంచుకుంటూ వెళ్తున్న శ్రీలీల.. తెలుగు మళ్లీ ఎప్పుడు?

Sreeleela: అక్కడ లైనప్‌ పెంచుకుంటూ వెళ్తున్న శ్రీలీల.. తెలుగు మళ్లీ ఎప్పుడు?

trending news

ARI: ‘హనుమాన్’ ‘మిరాయ్’ బాటలో ‘అరి’.. ఒక్క ట్రైలర్ తో అంచనాలు ఎక్కడికో..!

ARI: ‘హనుమాన్’ ‘మిరాయ్’ బాటలో ‘అరి’.. ఒక్క ట్రైలర్ తో అంచనాలు ఎక్కడికో..!

2 hours ago
Vijay Devarakonda: విజయ్ దేవరకొండకి యాక్సిడెంట్

Vijay Devarakonda: విజయ్ దేవరకొండకి యాక్సిడెంట్

4 hours ago
Idli Kottu Collections: ఆ 2 సినిమాల మధ్య నలిగిపోయింది..!

Idli Kottu Collections: ఆ 2 సినిమాల మధ్య నలిగిపోయింది..!

7 hours ago
Kantara Chapter 1 Collections: 4వ రోజు కూడా అదరగొట్టింది.. కానీ ఈరోజు నుండి అసలు పరీక్ష

Kantara Chapter 1 Collections: 4వ రోజు కూడా అదరగొట్టింది.. కానీ ఈరోజు నుండి అసలు పరీక్ష

7 hours ago
OG Collections: ‘ఓజి’ బ్రేక్ ఈవెన్ కి ఇంకా ఎంత దూరంలో ఉందంటే?

OG Collections: ‘ఓజి’ బ్రేక్ ఈవెన్ కి ఇంకా ఎంత దూరంలో ఉందంటే?

7 hours ago

latest news

Kiran Abbavaram: నిర్మాతగానూ బిజీ అవ్వాలనుకుంటున్న కిరణ్‌ అబ్బవరం.. పెద్దగా వర్కవుట్‌ కాని ప్లాన్‌తో..

Kiran Abbavaram: నిర్మాతగానూ బిజీ అవ్వాలనుకుంటున్న కిరణ్‌ అబ్బవరం.. పెద్దగా వర్కవుట్‌ కాని ప్లాన్‌తో..

7 hours ago
Ustaad Bhagat Singh: ‘ఓజీ’ ఫీవర్‌ అయిపోయింది..  ‘ఉస్తాద్‌’ ఊపు ఎప్పుడు? హరీశ్‌ ప్లానేంటి?

Ustaad Bhagat Singh: ‘ఓజీ’ ఫీవర్‌ అయిపోయింది.. ‘ఉస్తాద్‌’ ఊపు ఎప్పుడు? హరీశ్‌ ప్లానేంటి?

7 hours ago
Krithi Shetty: తిరిగి బాలీవుడ్‌కి వెళ్లిపోతున్న బేబమ్మ.. స్టార్‌ హీరో కొడుకుతో..

Krithi Shetty: తిరిగి బాలీవుడ్‌కి వెళ్లిపోతున్న బేబమ్మ.. స్టార్‌ హీరో కొడుకుతో..

8 hours ago
Ravi K Chandran: ఎలివేషన్లపై స్టార్‌ సినిమాటోగ్రాఫర్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

Ravi K Chandran: ఎలివేషన్లపై స్టార్‌ సినిమాటోగ్రాఫర్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

10 hours ago
Akira: ‘ఓజీ’ చూశాక అకీరా ఫస్ట్‌ రియాక్షన్‌ ఏంటో తెలుసా?

Akira: ‘ఓజీ’ చూశాక అకీరా ఫస్ట్‌ రియాక్షన్‌ ఏంటో తెలుసా?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version