Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Sonakshi Sinha: రెమ్యునరేషన్ వల్ల సోనాక్షి తప్పుకున్నారా.. ఆమె ఏమన్నారంటే?

Sonakshi Sinha: రెమ్యునరేషన్ వల్ల సోనాక్షి తప్పుకున్నారా.. ఆమె ఏమన్నారంటే?

  • December 3, 2022 / 04:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sonakshi Sinha: రెమ్యునరేషన్ వల్ల సోనాక్షి తప్పుకున్నారా.. ఆమె ఏమన్నారంటే?

బాలయ్య సోనాక్షి సిన్హా కాంబినేషన్ లో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. బాలయ్య సోనాక్షి కాంబినేషన్ బాగుంటుందని నెటిజన్లు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే రెమ్యునరేషన్ సమస్య వల్ల బాలయ్య సోనాక్షి సిన్హా కాంబినేషన్ మూవీ ఆగిపోయిందని వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి. ఈ విషయంలో ఎక్కువమంది సోనాక్షినే తప్పుబట్టారు. అయితే వైరల్ అవుతున్న వార్తలు తన దృష్టికి రావడంతో ఈ వార్తల గురించి సోనాక్షి సిన్హా స్పందించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీలో తనకు ఛాన్స్ వచ్చినట్టు ప్రచారంలోకి వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆమె అన్నారు. అలాంటి ఆఫర్ ఏదీ తనకు రాలేదని ఆమె షాకింగ్ కామెంట్లు చేశారు. తనకు ఆఫర్ రాకుండా రెమ్యునరేషన్ వల్ల సినిమాకు నో చెప్పడం ఎలా సాధ్యమవుతుందని సోనాక్షి ప్రశ్నించారు. తాను ప్రస్తుతం ఏ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని ఆమె కామెంట్లు చేశారు. సోనాక్షి క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఇకనైనా ఈ వార్తలు ఆగిపోతాయేమో చూడాల్సి ఉంది.

సోనాక్షి సిన్హా పలు సౌత్ సినిమాలలో నటించినా కమర్షియల్ గా ఆ సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేదు. సోనాక్షి రెమ్యునరేషన్ కూడా భారీ రేంజ్ లోనే ఉందనే సంగతి తెలిసిందే. సోనాక్షి ప్రస్తుతం పలు బాలీవుడ్ ఆఫర్లతో బిజీగా ఉన్నారు ఎన్బీకే 108 సినిమాలో బాలయ్యకు జోడీగా నటించే లక్కీ బ్యూటీ ఎవరనే ప్రశ్నకు త్వరలో సమాధానం దొరికే ఛాన్స్ ఉంది.

వచ్చే ఏడాది సమ్మర్ టార్గెట్ గా ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనిల్ రావిపూడి భావిస్తుండగా ఆయన ప్లాన్స్ వర్కౌట్ అవుతాయో లేదో చూడాల్సి ఉంది. అనిల్ బాలయ్య కాంబో మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉండనుందని సమాచారం

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Balakrishna
  • #Director Anil Ravipudi
  • #Nandamuri Balakrishna
  • #NBK108

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

6 mins ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

11 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

24 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

7 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

8 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

9 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

10 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version