Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Guntur Kaaram: మహేష్ బాబు సినిమాలో ఈ మార్పుని గమనించారా?

Guntur Kaaram: మహేష్ బాబు సినిమాలో ఈ మార్పుని గమనించారా?

  • January 28, 2025 / 03:24 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Guntur Kaaram: మహేష్ బాబు సినిమాలో ఈ మార్పుని గమనించారా?

కొన్నాళ్లుగా సౌత్ సినిమాలు అంటే నార్త్ ఆడియన్స్ ఎగబడి చూస్తున్నారు. ‘బాహుబలి’ (Baahubali) నుండి ‘పుష్ప 2’ (Pushpa 2) వరకు చాలా సినిమాలు అక్కడ సూపర్ హిట్లు అయిన సంగతి తెలిసిందే. భారీ కలెక్షన్స్ సాధించాయి. ఆ సినిమాల వల్ల చిన్న మిడ్ రేంజ్ సినిమాల హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా మంచి రేట్లకి అమ్ముడవుతున్నాయి.ఇదంతా ఎందుకంటే.. మన ఫ్లేవర్ ను నార్త్ ఆడియన్స్ బాగా ఇష్టపడటం వల్ల.ముఖ్యంగా మాస్ ఆడియన్స్ సౌత్లో రూపొందే మాస్ సినిమాలను ఎగబడి చూడటానికి కారణం అదే.

Guntur Kaaram

ఇక్కడ ఫ్లాప్ అయిన సినిమాలు కూడా అక్కడ ఎక్కువ వ్యూయర్షిప్ రాబట్టడానికి కారణం అదే అని చెప్పాలి. అయితే ఇప్పుడు డబ్బింగ్ వెర్షన్లకి కూడా మార్పులు చేసి మన ఫ్లేవర్ ను దూరం చేస్తున్నారేమో అనిపిస్తుంది .ఎందుకు ఇలా చెబుతున్నానంటే.. ఇటీవల మహేష్ బాబు (Mahesh Babu)  ‘గుంటూరు కారం’(Guntur Kaaram) సినిమా అక్కడి లోకల్ ఛానల్స్ లో టెలికాస్ట్ అయ్యింది. ఈ సినిమాలో శ్రీలీల (Sreeleela).. మిర్చి గూడౌన్లో డాన్స్ చేసే సీన్ ఉంటుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 విడాకుల విషయంపై సమంత లేటెస్ట్ కామెంట్స్ వైరల్!
  • 2 మీర్ పేట్ హత్య కేసు.. ఈ సినిమా చూసే ప్లాన్ వేశాడట!
  • 3 పెళ్ళైన ఏడాదికే మళ్ళీ పెళ్లి.. హీరోయిన్ పోస్ట్ వైరల్!

‘పలాస’ సినిమాలోని ‘నక్కిలీసు గొలుసు’ అనే పాటకి వారిద్దరూ అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఆ సీన్ కి నార్త్ ఆడియన్స్ ఇంకా బాగా ఎంజాయ్ చేసే స్కోప్ ఉంది. కాకపోతే అక్కడ మన ‘నక్కిలీసు గొలుసు’ పాటని తీసేసి హృతిక్ రోషన్ (Hrithik Roshan) ‘అగ్నిపథ్’ సినిమాలోని ‘చిక్నీ చమేలీ’ అనే సాంగ్ ని జోడించారు. ఆ పాట అంతగా సూట్ అవ్వలేదు అని.. ఆ డబ్బింగ్ వెర్షన్ చూసిన తెలుగు ఆడియన్స్ భావిస్తున్నారు.

‘నక్కిలీసు గొలుసు’ పాటని యాజ్ ఇట్ ఈజ్ గా ఉంచేసి ఉంటే.. ఆ పాట నార్త్ లో కూడా మార్మోగి ఉండేది. అక్కడి ఆడియన్స్ ఆ పాటకి కూడా బాగా కనెక్ట్ అయ్యేవారు అనడంలో సందేహం లేదు. బహుశా ఆడియో రైట్స్ ప్రాబ్లమ్ వల్ల ‘గోల్డ్ మైన్స్’ వారు ఆ పాటను ‘గుంటూరు కారం’ డబ్బింగ్ వెర్షన్ కి పెట్టలేదేమో.

‘నక్కిలీసు గొలుసు’ పాట మార్చేశారుగా..!#GunturuKaaram #gunturkaaramrerelease #MaheshBabu pic.twitter.com/gNLRXh3EUb

— Phani Kumar (@phanikumar2809) January 27, 2025

ఎన్టీఆర్ Vs విజయ్: ఆ సీజన్ ఎవరిది?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guntur Kaaram
  • #Mahesh Babu
  • #Sreeleela

Also Read

Retro Collections: డిజాస్టర్ గా మిగిలిన సూర్య ‘రెట్రో’

“సఃకుటుంబానాం” చిత్రాన్ని కుటుంబసభ్యులతో కలిసి చూసి ఆచరించడం సంతోషకరం : సఃకుటుంబానాం సక్సెస్ మీట్ లో నటకిరీటి రాజేంద్రప్రసాద్

Malavika Mohanan: ‘సలార్’ మిస్ చేసుకున్నా..కానీ డెస్టినీ ‘రాజాసాబ్’ లో నటించే ఛాన్స్ ఇచ్చింది: మాళవిక మోహనన్

Nenu Sailaja Collections: రామ్ ‘నేను శైలజ’కి 10 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Eesha Collections: మొదటి వారం బాగానే కలెక్ట్ చేసిన ‘ఈషా’

2025 Rewind: ఈ ఏడాది సెలబ్రిటీల లవ్, పెళ్లి, బ్రేకప్ వ్యవహారాలు!

related news

Varanasi: ‘వారణాసి’ బడ్జెట్ లిమిట్స్..!

Varanasi: ‘వారణాసి’ బడ్జెట్ లిమిట్స్..!

Priyanka Chopra: ‘వారణాసి’ బడ్జెట్‌ ఎంత? ప్రియాంక చెప్పకనే అసలు విషయం చెప్పేసిందా?

Sreeleela: ‘దేఖ్‌లేంగే సాలా’.. బాగుంది కానీ.. శ్రీలీల డ్యాన్సెక్కడ మాస్టారూ.. సైడ్‌ చేశారేంటి?

Ustaad Bhagat Singh: ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్ రివ్యూ…నో డౌట్ ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ అంతే

Sreeleela: అనన్య వదిలేసింది.. శ్రీలీల పట్టేసింది.. బాలీవుడ్ లో మరో లక్కీ ఛాన్స్!

Kriti Sanon: మహేష్‌ని మరచిపోయిందా.. లేక ఆ సినిమానే మరచిపోయిందా? ఫ్యాన్స్‌ ఫైర్‌

trending news

Retro Collections: డిజాస్టర్ గా మిగిలిన సూర్య ‘రెట్రో’

Retro Collections: డిజాస్టర్ గా మిగిలిన సూర్య ‘రెట్రో’

2 hours ago
“సఃకుటుంబానాం” చిత్రాన్ని కుటుంబసభ్యులతో కలిసి చూసి ఆచరించడం సంతోషకరం : సఃకుటుంబానాం సక్సెస్ మీట్ లో నటకిరీటి రాజేంద్రప్రసాద్

“సఃకుటుంబానాం” చిత్రాన్ని కుటుంబసభ్యులతో కలిసి చూసి ఆచరించడం సంతోషకరం : సఃకుటుంబానాం సక్సెస్ మీట్ లో నటకిరీటి రాజేంద్రప్రసాద్

4 hours ago
Malavika Mohanan: ‘సలార్’ మిస్ చేసుకున్నా..కానీ డెస్టినీ ‘రాజాసాబ్’ లో నటించే ఛాన్స్ ఇచ్చింది: మాళవిక మోహనన్

Malavika Mohanan: ‘సలార్’ మిస్ చేసుకున్నా..కానీ డెస్టినీ ‘రాజాసాబ్’ లో నటించే ఛాన్స్ ఇచ్చింది: మాళవిక మోహనన్

5 hours ago
Nenu Sailaja Collections: రామ్ ‘నేను శైలజ’కి 10 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Nenu Sailaja Collections: రామ్ ‘నేను శైలజ’కి 10 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

5 hours ago
Eesha Collections: మొదటి వారం బాగానే కలెక్ట్ చేసిన ‘ఈషా’

Eesha Collections: మొదటి వారం బాగానే కలెక్ట్ చేసిన ‘ఈషా’

6 hours ago

latest news

Vrushabha: 70 కోట్లు ఖర్చు.. 2 కోట్లు రిటర్న్.. మోహన్ లాల్ కు కోలుకోలేని దెబ్బ!

1 hour ago
The Raja Saab: రన్ టైమ్ విషయంలో ప్రభాస్ ఫైనల్ కట్.. ఆ 15 నిమిషాలు ఎందుకు లేపేశారు?

The Raja Saab: రన్ టైమ్ విషయంలో ప్రభాస్ ఫైనల్ కట్.. ఆ 15 నిమిషాలు ఎందుకు లేపేశారు?

2 hours ago
Thalaivar 173: ‘ఆరంభిద్దామా’.. ఎట్టకేలకు తలైవాకి డైరక్టర్‌ ఫిక్స్‌… ఎవరంటే?

3 hours ago
Shambhala Collections: మొదటి వారానికే సూపర్ హిట్.. ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘శంబాల’

Shambhala Collections: మొదటి వారానికే సూపర్ హిట్.. ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘శంబాల’

6 hours ago
Dhandoraa Collections: వీకెండ్ తర్వాత చేతులెత్తేసిన ‘దండోరా’

Dhandoraa Collections: వీకెండ్ తర్వాత చేతులెత్తేసిన ‘దండోరా’

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version