Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Sonu Sood: గేమ్ ఛేంజర్ నార్త్ డిస్ట్రిబ్యూటర్స్ కి సోనూసూద్ వల్ల ఇబ్బందులు!

Sonu Sood: గేమ్ ఛేంజర్ నార్త్ డిస్ట్రిబ్యూటర్స్ కి సోనూసూద్ వల్ల ఇబ్బందులు!

  • January 6, 2025 / 09:39 PM ISTByDheeraj Babu
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sonu Sood: గేమ్ ఛేంజర్ నార్త్ డిస్ట్రిబ్యూటర్స్ కి సోనూసూద్ వల్ల ఇబ్బందులు!

కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్లుగా.. “గేమ్ ఛేంజర్” (Game Changer) విడుదలకు వెయ్యి అడ్డంకులు వస్తున్నాయి. మొన్నటివరకు షూటింగ్ కంప్లీట్ అవ్వక, ఆ తర్వాత ఎడిటింగ్ ఓ కొలిక్కి రాక, ఆ తర్వాత సీజీ వర్క్ పెండింగ్ ఉండి, అనంతరం ప్రమోషన్స్ టైమ్ కి మొదలెట్టలేక ఇలా నానా ఇబ్బందిలుపడుతూ ఎట్టకేలకు సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలవుతున్న “గేమ్ ఛేంజర్”కి తెలుగులో అడ్డంకి ఏమీ లేదు కానీ.. తమిళ, హిందీ ఇండస్ట్రీల్లో మాత్రం సమస్యలు ఎదుర్కొంటుంది.

Sonu Sood

Sonu Sood gives tough fight to Ram Charan in North (1)

తమిళంలో “గేమ్ ఛేంజర్” రిలీజ్ కి లైకా సంస్థ అడ్డంకిగా నిలుస్తున్న విషయం తెలిసిందే. శంకర్ (Shankar) “ఇండియన్ 3” (Indian 2)  కంప్లీట్ చేయకుండా “గేమ్ ఛేంజర్” ఎలా రిలీజ్ చేస్తారంటూ తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ను అప్రోచ్ అయ్యింది. దాంతో రేపు (జనవరి 7) ప్లాన్ చేసిన తమిళ ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా దాదాపుగా క్యాన్సిల్ అయినట్లే. తమిళ రిలీజ్ కి సమస్య లేదంటూ నిర్మాత దిల్ రాజు (Dil Raju) ప్రకటించినప్పటికీ.. మొదటి షో పడేవరకు క్లారిటీ రాదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'డాకు మహరాజ్' ట్రైలర్.. ఆడియన్స్ రియాక్షన్ ఏంటి ఇలా ఉంది?
  • 2 ప్రముఖ నటుడికి మెదడు వాపు.. అయితే..!
  • 3 బిజినెస్ మెన్ పై హీరోయిన్ ఫిర్యాదు..మెచ్చుకోవాల్సిందే!

ఇక ఇప్పుడు నార్త్ లోనూ “గేమ్ ఛేంజర్”కి గట్టిపోటీ ఎదురైంది. సోనూ సూద్ (Sonu Sood) స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం “ఫతే” కూడా జనవరి 10న విడుదలవుతుంది. జాక్వలిన్ (Jacqueline Fernandez) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ట్రైలర్ ను ఇవాళ మహేష్ బాబు (Mahesh Babu) విడుదల చేసారు. ఈ సినిమా హిందీలో మాత్రమే విడుదలవుతున్నప్పటికీ..

Game Changer Songs Budget More than Magadheera Budget

అక్కడ సోనూ సూద్ కి ఉన్న మార్కెట్ & క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుంటే.. రామ్ చరణ్ (Ram Charan) కంటే సోనూ సూద్ కి ఎక్కువ టికెట్లు తెగుతాయి అనేది అందరూ ఒప్పుకోవాల్సిన వాస్తవం. అటువంటి సోనూ సూద్ ఎప్పడు టైమ్ దొరకనట్లు తన సినిమాని సరిగ్గా జనవరి 10న విడుదల చేయనుండడం అనేది ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది.

చరణ్ కి పెద్ద టాస్కే.. ఈ పోటీలో అంత అంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Game Changer
  • #Sonu Sood

Also Read

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

related news

Karthik Subbaraj: ఆ ఇద్దరూ మరచిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫలితం.. కారణం చెప్పిన కథా రచయిత.. ఎందుకిలా చేశారు?

Karthik Subbaraj: ఆ ఇద్దరూ మరచిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫలితం.. కారణం చెప్పిన కథా రచయిత.. ఎందుకిలా చేశారు?

trending news

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

21 hours ago
Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

21 hours ago
Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

21 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

23 hours ago
Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

1 day ago
Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

2 days ago
Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

2 days ago
Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

2 days ago
Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version