Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Sreeleela: ‘గుంటూరు కారం’ లో శ్రీలీలే మెయిన్ హీరోయిన్…?

Sreeleela: ‘గుంటూరు కారం’ లో శ్రీలీలే మెయిన్ హీరోయిన్…?

  • June 21, 2023 / 08:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sreeleela: ‘గుంటూరు కారం’ లో శ్రీలీలే మెయిన్ హీరోయిన్…?

మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా ‘గుంటూరు కారం’ మొదలైంది. 40 శాతం షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. ఈ మధ్యనే ఓ గ్లిమ్ప్స్ కూడా వదిలారు. దానికి సూపర్ రెస్పాన్స్ లభించింది కూడా. అయితే ఇంతలో ఓ వార్త.. అటు ఇండస్ట్రీ వర్గాలకి అలాగే మహేష్ అభిమానులకి, కామన్ ఆడియన్స్ కి పెద్ద షాకిచ్చింది అని చెప్పాలి. ‘ఈ చిత్రం నుండి సంగీత దర్శకుడు తమన్ తప్పుకున్నాడు’ అనేది ఆ వార్త సారాంశం! అతని స్థానంలో జీవి ప్రకాష్ కుమార్ వచ్చి చేరాడట.

అంతేకాదు ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే.. సెకండ్ హీరోయిన్ గా శ్రీలీల ఎంపికైంది. అయితే పూజా హెగ్డే కూడా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్టు టాక్ మొదలైంది. ఇదిలా ఉండగా.. తమన్ ను అయితే ‘గుంటూరు కారం’ నుండి తప్పించింది లేదని ఇన్సైడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. కానీ హీరోయిన్ పూజా హెగ్డే ఈ చిత్రం నుండి తప్పుకుంది అనే వార్తలో నిజముంది అని కూడా తెలుస్తుంది.అప్పుడు పూజా హెగ్డే ప్లేస్ లో ఏ హీరోయిన్ చేస్తుంది అనే ప్రశ్న అందరిలోనూ ఉంది.

ఈ క్రమంలో శ్రీలీలనే (Sreeleela) మెయిన్ హీరోయిన్ గా చేసే ఛాన్స్ ఉన్నట్టు టాక్ వినిపిస్తుంది. ఈ విషయం పై ఇంకా చిత్ర బృందం క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఒకవేళ నిజమే అయితే శ్రీలీలకి ఇంకా ప్లేస్ అయినట్టే చెప్పుకోవాలి. అలాగే మహేష్ అభిమానులు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మొదటి నుండి ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా చేయడం వారికి ఇష్టం లేదు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guntur Kaaram
  • #Mahesh Babu
  • #Pooja Hegde
  • #Sree Leela
  • #trivikram

Also Read

#Single Collections: ‘సింగిల్’.. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది కానీ!

Subham Collections: ‘శుభం’ .. వీకెండ్ తర్వాత తగ్గినా బ్రేక్ ఈవెన్ సాధించింది!

Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!

Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!

Marana Mass Review in Telugu: మరణ మాస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Eleven Review in Telugu: లెవన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ram Charan: రామ్ చరణ్ లైనప్.. ఏంటీ ప్లాన్ మారిందా?

స్టార్ హీరోల సీరియస్ సబ్జెక్టులు… ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించడం లేదా?

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

Pooja Hegde: పూజా హెగ్దే నెక్స్ట్ ప్లాన్ ఏంటీ.. సౌత్‌లో మళ్లీ సత్తా చాటుతుందా?

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

trending news

#Single Collections: ‘సింగిల్’.. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది కానీ!

16 hours ago
Subham Collections: ‘శుభం’ .. వీకెండ్ తర్వాత తగ్గినా బ్రేక్ ఈవెన్ సాధించింది!

Subham Collections: ‘శుభం’ .. వీకెండ్ తర్వాత తగ్గినా బ్రేక్ ఈవెన్ సాధించింది!

16 hours ago
Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!

Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!

17 hours ago
Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!

Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!

17 hours ago
Marana Mass Review in Telugu: మరణ మాస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Marana Mass Review in Telugu: మరణ మాస్ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago

latest news

Vishwambhara: విశ్వంభర రిలీజ్.. న్యూ టార్గెట్ లో మేకర్స్!

10 hours ago
Lokesh Kanagaraj: లోకేష్.. తెలుగులో చేయకపోవడానికి కారణమిదేనా?

‘90s’ డైరెక్టర్ ను ఆ యువ హీరో మధ్యలో వదిలేశాడా?

11 hours ago
Vijay Deverakonda: నాగ వంశీ అలా విజయ్ దేవరకొండ ఇలా!

13 hours ago
Rashmika: మరోసారి రష్మికని ఆ స్టార్ హీరోయిన్ తో పోలుస్తూ..!

Rashmika: మరోసారి రష్మికని ఆ స్టార్ హీరోయిన్ తో పోలుస్తూ..!

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version