Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Mahesh, Trivikram: ఎట్టకేలకి సెట్స్ పైకి వెళ్లనున్న SSMB28?

Mahesh, Trivikram: ఎట్టకేలకి సెట్స్ పైకి వెళ్లనున్న SSMB28?

  • June 29, 2022 / 07:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh, Trivikram: ఎట్టకేలకి సెట్స్ పైకి వెళ్లనున్న SSMB28?

ఇటీవల మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నాడు. మహేష్ బాబు , త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 3 వ సినిమా ఇది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.

వీరి కాంబినేషన్ లో 11ఏళ్ళ తర్వాత వీటిరిద్దరు కలసి సినిమా చేయబోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మహేష్ అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ప్రస్తుతం మహేష్ బాబు ఫ్యామిలీ తో కలిసి న్యూయార్క్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. తొందర్లోనే మహేష్ ఇండియాకి రానున్నాడు. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఎస్ఎస్ఎస్ఎంబీ28 (SSMB28) వర్క్ టైటిల్ తో రూపొందుతోంది. గతేడాది ఆగస్టు 9 న ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన విడుదల చేశారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో సినిమాకి సంబంధించిన పూజ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. కానీ ఈ సినిమా షూటింగ్ గురించి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం అందకపోవడంతో.. సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ప్రేక్షకుల నిరీక్షణకు ఇప్పుడు సమాధానం దొరికింది. మహేష్ బాబు ఇండియాకి తిరిగి వచ్చిన వెంటనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు.

జూలై మొదటి వారంలో కానీ రెండవ వారంలో కానీ షూటింగ్ తప్పకుండా ప్రారంభం అవుతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ విడుదల చేయాలని సినిమా యూనిట్ భావిస్తోంది. అందువల్ల ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘ఎస్ఎస్ఎంబీ28’ ఫస్ట్ లుక్ గురించి ఆగస్టు 9 న అప్డేట్ రానుంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Naga Vamsi
  • #Pooja Hegde
  • #SSMB28
  • #taraka ratna

Also Read

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ మూవీపై బాలీవుడ్ హడావుడి… పోస్టర్ చూశారా?

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ మూవీపై బాలీవుడ్ హడావుడి… పోస్టర్ చూశారా?

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Retro Collections: ‘రెట్రో’ .. ఇంకో 2 రోజులే ఛాన్స్..!

Retro Collections: ‘రెట్రో’ .. ఇంకో 2 రోజులే ఛాన్స్..!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Retro Collections: ‘రెట్రో’ .. ఓపెనింగ్స్ ఓకే.. కానీ వీక్ డేస్ లో డౌన్ అయిపోయింది..!

Retro Collections: ‘రెట్రో’ .. ఓపెనింగ్స్ ఓకే.. కానీ వీక్ డేస్ లో డౌన్ అయిపోయింది..!

Mahesh Babu: 26 ఏళ్ళ సినీ కెరీర్లో మొదటి సారి మహేష్ డేరింగ్ స్టెప్..!

Mahesh Babu: 26 ఏళ్ళ సినీ కెరీర్లో మొదటి సారి మహేష్ డేరింగ్ స్టెప్..!

Retro Collections: ‘రెట్రో’ .. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Retro Collections: ‘రెట్రో’ .. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Retro: ‘రెట్రో’.. ఈ అరుదైన ఘనత సాధిస్తుంది అనుకోలేదు..!

Retro: ‘రెట్రో’.. ఈ అరుదైన ఘనత సాధిస్తుంది అనుకోలేదు..!

trending news

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

1 day ago
Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

1 day ago
#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

1 day ago
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ మూవీపై బాలీవుడ్ హడావుడి… పోస్టర్ చూశారా?

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ మూవీపై బాలీవుడ్ హడావుడి… పోస్టర్ చూశారా?

1 day ago
HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

2 days ago

latest news

Nani: మళ్ళీ రెండు బిగ్ టార్గెట్లు సెట్ చేసుకున్న నాని!

Nani: మళ్ళీ రెండు బిగ్ టార్గెట్లు సెట్ చేసుకున్న నాని!

1 day ago
2006 తరువాత ఒక్క హిట్టు లేదు.. సీనియర్ దర్శకుడు ట్రాక్ లోకి వస్తాడా!

2006 తరువాత ఒక్క హిట్టు లేదు.. సీనియర్ దర్శకుడు ట్రాక్ లోకి వస్తాడా!

1 day ago
Vijay Deverakonda: దేవరకొండ సినిమా బడ్జెట్ 200 కోట్లా?

Vijay Deverakonda: దేవరకొండ సినిమా బడ్జెట్ 200 కోట్లా?

1 day ago
Vijay Devarakonda: విజయ్‌ ‘కింగ్డమ్‌’ ఇప్పుడు రాదు.. మరెప్పుడు వస్తుందంటే?

Vijay Devarakonda: విజయ్‌ ‘కింగ్డమ్‌’ ఇప్పుడు రాదు.. మరెప్పుడు వస్తుందంటే?

1 day ago
Rajinikanth: జైలర్ 2: ఇదే నిజమైతే రెమ్యునరేషన్ లో తలైవా నెంబర్ వన్!

Rajinikanth: జైలర్ 2: ఇదే నిజమైతే రెమ్యునరేషన్ లో తలైవా నెంబర్ వన్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version