Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » SSMB29: జక్కన్న టార్గెట్ సెట్టయ్యింది!

SSMB29: జక్కన్న టార్గెట్ సెట్టయ్యింది!

  • March 17, 2025 / 07:28 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

SSMB29: జక్కన్న టార్గెట్ సెట్టయ్యింది!

రాజమౌళి (S. S. Rajamouli) సినిమాలు అంటే కనీసం మూడు నుంచి నాలుగు సంవత్సరాల గ్యాప్ ఉండాల్సిందే అనే భావన అందరిలో ఉంది. బాహుబలి నుంచి RRR (RRR)  వరకు, ఆయన రూపొందించిన ప్రతీ సినిమా వర్కింగ్ టైమ్ ఎక్కువే. మహేష్ బాబుతో (Mahesh Babu)  చేస్తున్న SSMB 29 కూడా అదే పంథాలో ఉండబోతుందనుకున్నారు. కానీ ఈసారి మాత్రం రాజమౌళి అందరినీ ఆశ్చర్యపరచే విధంగా ప్లాన్ మార్చేశాడట. ఈ సినిమా 2026 మధ్యలోనే రిలీజ్ అవుతుందనే సంకేతాలు బయటకొచ్చాయి.

SSMB29

Film with Rajamouli is a 15 Year dream of Mahesh Babu

ఇదే విషయాన్ని రాజమౌళి టీమ్ లోని వ్యక్తులు కూడా స్పష్టంగా చెబుతున్నారు. గతంలో బాహుబలి సినిమా ఒక్కసారిగా రెండు భాగాలుగా మారిపోవడం, RRR షూటింగ్ సమయంలో అనేక సమస్యలు ఎదురుకావడం వల్ల ఆలస్యం అయ్యాయి. కానీ SSMB29 విషయంలో అన్నీ ముందుగానే ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలనే ఉద్దేశంతో రాజమౌళి ముందుకు సాగుతున్నాడట. అందుకే ఈ సినిమా కేవలం ఏడాదిన్నరలోపే పూర్తవుతుందనే టాక్ నడుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ప్రభాస్ కిస్ లీక్స్.. ఆ అమ్మాయి ఎవరంటే?
  • 2 మెగాస్టార్ ‘విశ్వంభర’.. ఎంతవరకు వచ్చిందంటే?
  • 3 రాంచరణ్ బర్త్ డే గిఫ్ట్.. బుచ్చిబాబు ప్లాన్!

Rajamouli, Mahesh Babu movie leak effect

ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. సెట్స్ పైకి వెళ్లడానికి అన్ని రకాల పనులు సిద్ధంగా ఉన్నాయని సమాచారం. రాజమౌళి ఈ సినిమా కోసం కొత్త టెక్నాలజీ, విభిన్నమైన షూటింగ్ మెథడ్స్‌ను ప్రయోగించనున్నాడని ఇండస్ట్రీ టాక్. కథ నేపథ్యం అడ్వెంచర్ తో కూడిన ఆసక్తికరమైన యాక్షన్ డ్రామాగా ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా హాలీవుడ్ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయని, కానీ వీటన్నింటినీ ముందే ప్రీ-ప్లాన్ చేసుకోవడం వల్ల వర్క్ షెడ్యూల్‌లో ఆలస్యం ఉండదని చెబుతున్నారు.

రాజమౌళి స్టైల్‌ను చూస్తే, ఇకపై ఆయన సినిమా చేసేందుకు నాలుగు సంవత్సరాల గ్యాప్ ఉండబోదన్న విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మహేష్ ఫ్యాన్స్ మాత్రం 2026లోనే సినిమాను చూసే అవకాశం దక్కుతుందంటే ఆనందంతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. మరి ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఎలాంటి అంచనాలు సెట్ చేస్తుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Prithviraj Sukumaran
  • #Priyanka Chopra
  • #Rajamouli
  • #SSMB29

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

6 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

6 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

6 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

6 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

8 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

6 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

6 hours ago
Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

7 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

7 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version