సంక్రాంతి సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్స్ కావాలని ప్రభాస్(Prabhas) తెలిపారు. ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా ఆయన చేసిన ఈ కామెంట్స్ హైలెట్ అయ్యాయి. Prabhas ప్రభాస్ మాట్లాడుతూ… “నాకు సుమ గారు అంటే చాలా ఇష్టం. ఆమె ఈవెంట్లో ఉంటే.. అందరికీ జోష్ వస్తుంది. మీకు నచ్చింది అని పిలక వేసుకుని వచ్చాను. ఈ చలిలో ఇంతమంది వచ్చారు. అనిల్ తడాని నాకు సోదరుడు లాంటివాడు. సంజయ్ దత్ స్క్రీన్ ప్రెజన్స్.. ఒక్క […]