Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Pawan Kalyan: పాలిటిక్స్ వద్దన్న కోన… పవన్‌ ఏమన్నాడో తెలుసా?

Pawan Kalyan: పాలిటిక్స్ వద్దన్న కోన… పవన్‌ ఏమన్నాడో తెలుసా?

  • April 11, 2024 / 07:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పాలిటిక్స్ వద్దన్న కోన… పవన్‌ ఏమన్నాడో తెలుసా?

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) రాజకీయాలలోకి రావాలా? వద్దా? వచ్చాక ఇప్పుడు ఉండాలా? వద్దా? అనే చర్చ నడుస్తూనే ఉంది. ఇంకా అది నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆయనను అభిమానించేవాళ్లలో ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచన ఉంటుంది. అయితే గతంలో పవన్‌ కల్యాణ్‌ మీద రాజకీయ విమర్శలు చేసిన ఓ రచయిత ఇప్పుడు ఆయన పొలిటికల్‌ కెరీర్‌ గురించి ఓ విషయం చెప్పారు. గతంలో పవన్‌ దగ్గర మాట్లాడిన మాట, దానికి ఆయన రియాక్షన్‌ను ఇప్పుడు చెప్పారు. దీంతో ఆ మాటలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ మీద తొలినాళ్లలో కోన వెంకట్ చాలా అభిమానంగా ఉండేవారు. అవకాశం వచ్చినప్పుడల్లా ఆకాశానికెత్తేసేవారు. అయితే 2019 ఎన్నిలకు ముందు వైఎస్‌ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నాక పరస్థితి మారిపోయింది. సాక్షికి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పవన్ మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు కోన వెంకట్  (Kona Venkat) . దీంతో అప్పటివరకు అతననిని అభిమానించిన పవన్‌ ఫ్యాన్స్‌కి ఒక్కసారిగా శత్రువుగా మారిపోయారు. సోషల్‌ మీడియాలో ఫ్రై చేసేశారు. దీంతో ఆ తర్వాత పవన్‌ పేరును ఎక్కడా ఎత్తలేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఓజీ, దేవర, గేమ్ ఛేంజర్.. బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయమా?
  • 2 గుంటూరు కారంపై జగపతి బాబు షాకింగ్ కామెంట్స్.. అలా చెప్పడంతో?
  • 3 ప్రభాస్ మూవీ బడ్జెట్ రివీల్ చేసిన సందీప్.. అదే హైలెట్ అని చెబుతూ?

అయితే, మళ్లీ ఇన్నాళ్లు అది కూడా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మళ్లీ పవన్‌ గురించి మాట్లాడారు కోన వెంకట్‌. రాజకీయాల విషయంలో పవన్‌కు గతంలో ఓసారి సలహా ఇస్తే.. ఎలా రియాక్ట్ అయ్యాడు అనే విషయం కూడా చెప్పారు. పవన్ కల్యాణ్‌తో ఓసారి ‘నీకెందుకు రాజకీయాలు? అసలే ఇంట్రోవర్ట్‌వి, సెన్సిటివ్ కూడా. ఎవడు పడితే వాడు మాటలు అంటున్నాడు అవసరమా’ అని అన్నారట కోన వెంకట్‌.

ఆ మాటలకు పవన్ ‘నీ ఒపీనియన్ మడిచి నీ దగ్గరే పెట్టుకో’ అని అన్నాడని కోన వెంకట్ తెలిపారు. ఆయన ఏ ఫ్లోలో అలా అన్నాడు, ఇంకా ఏమైనా అన్నాడా అనేది తెలియదు కానీ… పవన్‌ ఫ్యాన్స్‌ మాత్రం ఆ కామెంట్‌ విని ‘మా మనసులో మాట కూడా అదే’ అని అంటున్నారు. దీనికి కారణం 2019లో కోన వెంకట్‌ చేసిన విమర్శలే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kona venkat
  • #pawan kalyan

Also Read

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ విడుదల,- నవంబర్ 27న థియేటర్లలో విడుదల

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Megaverse: క్లోజింగ్‌ ఎపిసోడ్‌ ముందే తీసేస్తున్నారా? ‘మెగా వర్స్‌’ నిజమైన అర్థం వచ్చేలా..

Anna Konidela: అన్నా కొణిదెల ఇన్‌స్ట్రాగామ్‌ పేజీకి ఏమైంది? కనిపించడం లేదేంటి?

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

trending news

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ విడుదల,- నవంబర్ 27న థియేటర్లలో విడుదల

ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ విడుదల,- నవంబర్ 27న థియేటర్లలో విడుదల

12 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

1 day ago
Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

1 day ago

latest news

GV Prakash: దివ్యాంగ గాయకుడి కాంటాక్ట్‌ అడిగిన స్టార్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌

29 mins ago
Regena: బాలీవుడ్‌ హీరోయిన్లకు, కరణ్‌ జోహార్‌కు లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఇచ్చేసిన రెజీనా

2 hours ago
‘వెంకటలక్ష్మితో ఏడాది కిందట’ చిత్రం త్వరలో థియేటర్లలోకి!

4 hours ago
Sandeep Vanga: రాప్తాడు ఘటనతో ‘యానిమల్‌’కి ట్రోలింగ్‌.. రియాక్ట్‌ అయి ట్రోల్‌ అయిన సందీప్‌ రెడ్డి వంగా

10 hours ago
Ramayana 2: షాకిచ్చిన ‘రామాయణ’ దర్శకుడు.. అంటే ‘దేవర’కి చేసినట్లే చేస్తారా?

Ramayana 2: షాకిచ్చిన ‘రామాయణ’ దర్శకుడు.. అంటే ‘దేవర’కి చేసినట్లే చేస్తారా?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version