Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » OTT » Sriranga Neethulu OTT: సుహాస్‌ కొత్త సినిమా.. ఇలా చేశారేంటి? ఎందుకీ కన్‌ఫ్యూజన్‌?

Sriranga Neethulu OTT: సుహాస్‌ కొత్త సినిమా.. ఇలా చేశారేంటి? ఎందుకీ కన్‌ఫ్యూజన్‌?

  • May 29, 2024 / 08:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sriranga Neethulu OTT: సుహాస్‌ కొత్త సినిమా.. ఇలా చేశారేంటి? ఎందుకీ కన్‌ఫ్యూజన్‌?

థియేటర్‌ ఆ తర్వాత టీవీ, ఆ తర్వాత క్యాసెట్‌/ సీడీ / డీవీడీ… ఒకప్పుడు తెలుగు సినిమా రిలీజ్‌ ఇలా ఉండేది. ఆ తర్వాత సాంకేతికతలో మార్పులు వచ్చి ఓటీటీల హవా పెరిగాక థియేటర్‌ తర్వాత ఓటీటీలు వస్తున్నాయి, ఆ తర్వాత టీవీలు వస్తున్నాయి. కొన్ని ఓటీటీల్లో వచ్చే సినిమాలు దొంగచాటుగా యూట్యూబ్‌లోకి కూడా వస్తున్నాయి. కొన్ని అధికారికంగా వచ్చేస్తున్నాయి. కానీ ఓ తెలుగు సినిమా ఓటీటీకి కాకుండా థియేటర్‌ నుండి నేరుగా యూట్యూబ్‌కి వచ్చేయాలని అనుకుంది. కానీ అవ్వలేదు.

సుహాస్‌ (Suhas) , కార్తీక్‌ రత్నం (Karthik Rathnam) , రుహానీ శర్మ (Ruhani Sharma) , విరాజ్‌ అశ్విన్‌ (Viraj Ashwin) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘శ్రీరంగ నీతులు’ (Sriranga Neethulu). ప్రవీణ్‌కుమార్‌ వీఎస్‌ఎస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్‌ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను మే 30న భవానీహెచ్‌డీ మూవీస్‌ యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఛానల్‌ ప్రకటించేసింది. దీంతో ఓటీటీకి కాకుండా నేరుగా యూట్యూబా? అని ప్రశ్న వచ్చింది. కట్‌ చేస్తే 29న ఉదయం అంటే బుధవారం ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్‌ అవ్వడం మొదలైంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తాతకు నివాళులు అర్పించిన ఎన్టీఆర్.. సదా ప్రేమకు బానిసనంటూ?
  • 2 ఆ హీరో నా ఫేవరెట్ అంటున్న రష్మిక.. ఏం జరిగిందంటే?
  • 3 హేమా మరో చీప్ ట్రిక్.. ఏం చేసిందో తెలుసా..?

దీంతో అసలు ఏం జరిగింది, ముందుగా యూట్యూబ్‌ ఛానల్‌లోకి వస్తుందని ఎందుకు చెప్పారు, తర్వాత ఓటీటీ అనౌన్స్‌మెంట్‌ ఎందుకు వచ్చింది అనే చర్చ మొదలైంది. దీనికి ఆన్సర్‌ దొరకలేదు కానీ.. కొత్త ట్రెండ్‌కి అయితే శ్రీకారం చుట్టినట్లు అయ్యేది. అయినా ఓటీటీలోకి వచ్చిన ఒక్క రోజులోనే యూట్యూబ్‌కి రావడం పెద్ద విషయమే. ఈ సినిమా కథ విషయానికొస్తే.. మూడు క‌థ‌ల స‌మాహారం ఈ సినిమా. టెక్నీషియ‌న్‌గా ప‌నిచేసుకుంటూ బ‌స్తీలో జీవితం కొన‌సాగిస్తున్న శాంసంగ్ శివ (సుహాస్)కి ఫ్లెక్సీల పిచ్చి.

త‌న గురించి బ‌స్తీలో మాట్లాడుకోవాల‌నేది ఆశ‌. అయితే ఓ ఫ్లెక్సీ విషయంలో ఇబ్బంది వస్తుంది. అదేంటి, తర్వాత ఏమైంది అనేది కథ. కార్తీక్ (కార్తీక్ ర‌త్నం) జీవితంలో అనుకున్న‌ది సాధించ‌లేక‌పోయాన‌ని మ‌ద్యానికీ, గంజాయికీ బానిస అవుతాడు. చిన్న కొడుకు అనుకోని విధంగా సమస్యల్లో చిక్కుకుంటాడు. ప్రేమికులైన ఐశ్వ‌ర్య (రుహానీ శ‌ర్మ‌), వ‌రుణ్ (విరాజ్ అశ్విన్‌)ల‌ది మ‌రో స‌మ‌స్య‌. ప్రేమించుకున్న విష‌యం పెద్ద‌ల‌కి చెప్పే ధైర్యం లేక స‌త‌మ‌త‌మ‌వుతుంటారు. ఇలా నలుగురి విషయంలో వచ్చే మలుపులే సినిమా కథ.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Karthik Rathnam
  • #Ruhani Sharma
  • #Sriranga Neethulu
  • #Suhas
  • #Viraj Ashwin

Also Read

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

related news

Suhas: కోలీవుడ్‌కి సుహాస్‌.. ఫస్ట్‌ సినిమా ప్రకటించిన టీమ్‌?

Suhas: కోలీవుడ్‌కి సుహాస్‌.. ఫస్ట్‌ సినిమా ప్రకటించిన టీమ్‌?

trending news

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

4 hours ago
Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

4 hours ago
#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

1 day ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

1 day ago
Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

1 day ago

latest news

మల్టీప్లెక్స్ మార్కెట్ డౌన్ ఫాల్.. ఆ ఒక్క సంస్థకే 125 కోట్ల నష్టం!

మల్టీప్లెక్స్ మార్కెట్ డౌన్ ఫాల్.. ఆ ఒక్క సంస్థకే 125 కోట్ల నష్టం!

39 seconds ago
The Rajasaab: రాజాసాబ్ గ్రాఫిక్స్ లో ఎన్ని వింతలో.. నిజమైతే కిక్కే!

The Rajasaab: రాజాసాబ్ గ్రాఫిక్స్ లో ఎన్ని వింతలో.. నిజమైతే కిక్కే!

9 mins ago
Ustaad Bhagat Singh: ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ రోజునే ‘ఉస్తాద్..’ కూడా..?!

Ustaad Bhagat Singh: ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ రోజునే ‘ఉస్తాద్..’ కూడా..?!

2 hours ago
‘కోర్ట్’ దర్శకుడు భలే ఛాన్స్ కొట్టేశాడు..!

‘కోర్ట్’ దర్శకుడు భలే ఛాన్స్ కొట్టేశాడు..!

2 hours ago
స్టార్ హీరోల సీరియస్ సబ్జెక్టులు… ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించడం లేదా?

స్టార్ హీరోల సీరియస్ సబ్జెక్టులు… ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించడం లేదా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version