Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Sukumar: ‘విరూపాక్ష’ దర్శకుడి షాకింగ్‌ స్టోరీని చెప్పిన గురువు సుకుమార్‌

Sukumar: ‘విరూపాక్ష’ దర్శకుడి షాకింగ్‌ స్టోరీని చెప్పిన గురువు సుకుమార్‌

  • April 18, 2023 / 12:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sukumar: ‘విరూపాక్ష’ దర్శకుడి షాకింగ్‌ స్టోరీని చెప్పిన గురువు సుకుమార్‌

సినిమా అనేది ఓ ఎమోషన్‌.. చూసేవాళ్లకు ఎంతగా ఇన్‌స్పైర్‌ చేస్తుందో, చేసేవాళ్లకు అంతకుమించి అనేలా ఉంటుంది. ఈ మాటలు అక్షర సత్యం అనేలా తాజాగా మరోసారి నిరూపితమైంది. సినిమా చేయాలనే సంకల్పం ఓ వ్యక్తి తన అనారోగ్యం నుండి బయటపడ్డారు. ఆయనే ‘విరూపాక్ష’ సినిమా దర్శకుడు కార్తిక్‌ దండు. ‘విరూపాక్ష’ సినిమా ప్రచారంలో భాగంగా ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో తన శిష్యుడి గురించి సుకుమార్‌ ఈ విషయం చెప్పుకొచ్చారు.

టాలీవుడ్‌లో ఇప్పుడు సుకుమార్ (Sukumar) శిష్యుల హ‌వా నడుస్తోందని చెప్పొచ్చు. గ‌తేడాది చివ‌ర్లో ‘18 పేజెస్‌’ సినిమాతో పల్నాటి సూర్య‌ ప్ర‌తాప్ హిట్టు కొడితే.. ఈ ఏడాది ‘ద‌స‌రా’ సినిమాతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు శ్రీకాంత్ ఓదెల‌. ఇప్పుడు ‘విరూపాక్ష’తో ఎంట్రీ ఇవ్వడానికి కార్తిక్‌ దండు రెడీగా ఉన్నారు. ఈ ముగ్గురూ సుకుమార్‌ శిష్యులే. ఈ క్రమంలో సుకుమార్‌ మాట్లాడుతూ కార్తిక్ చావు ద‌గ్గ‌రికి వెళ్లి వెన‌క్కి వ‌చ్చిన‌ట్లు చెప్పారు.

కార్తీక్ ఆయనను క‌లవడానికి వచ్చినప్పుడు త‌న జీవితం చాలా చిన్న‌ద‌ని అన్నారట. మరో ఐదారేళ్లకు మించి తాను బ‌తికే ఛాన్స్ లేద‌ని వైద్యులు చెప్పారని కూడా తెలిపాడట. కార్తీక్‌కు ఒక ఆరోగ్య స‌మ‌స్య ఉండేద‌ని.. దాని వ‌ల్ల అత‌డి ప్లేట్‌లెట్స్ ప‌డిపోయేవని సుకుమార్‌ తెలిపారు. అలాంటి స్థితి నుంచి అత‌ను పోరాడి ‘విరూపాక్ష’ లాంటి సినిమాను డైరెక్ట్ చేయ‌డం చిన్న విష‌యం కాద‌ని సుకుమార్ మెచ్చుకున్నారు.

తీవ్ర‌ అనారోగ్య స‌మ‌స్య ఉన్న‌ప్ప‌టికీ చ‌నిపోయేలోపు ఒక సినిమా డైరెక్ట్ చేసి వెళ్లిపోవాల‌ని కార్తిక్‌ అనుకున్నారని… అయితే అనారోగ్యంతో చేసిన పోరాటంలో కార్తిక్‌ గెలుపొందాడని తెలిపారు. దీని వెనుక అతని కష్టం, సంకల్పంతోపాటు త‌న త‌ల్లి ప్రార్థ‌న‌లు కూడా ఉన్నాయని సుకుమార్‌ చెప్పారు. ‘విరూపాక్ష’ సినిమాను బాగా తీశారని మెచ్చుకున్న సుకుమార్‌… కథ చెప్పినప్పుడే బాగా తీస్తారనే నమ్మకం కలిగింది అని చెప్పారు. ఈ సినిమా కోసం తాను పెద్దగతా చేసింది ఏమీ లేద‌ని.. కార్తీక్‌ను కేవలం పుష్ చేశానని చెప్పారు సుకుమార్‌.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Karthik Dandu
  • #Sai Dharam Tej
  • #Samyuktha Menon
  • #Sri Venkateswara Cine Chitra
  • #Sukumar

Also Read

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

related news

Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

trending news

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

12 hours ago
Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

13 hours ago
Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

1 day ago
Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

1 day ago
Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

2 days ago

latest news

Colors Swathi : రెండో పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించిన కలర్స్ స్వాతి.. వరుడు ఎవరంటే ?

Colors Swathi : రెండో పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించిన కలర్స్ స్వాతి.. వరుడు ఎవరంటే ?

17 hours ago
Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ పై మరోసారి బ్యాన్‌ తప్పదా?

Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ పై మరోసారి బ్యాన్‌ తప్పదా?

21 hours ago
Raaka : ‘రాకా’ ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రీతి ముకుందన్.. కారణం ఇదేనా?

Raaka : ‘రాకా’ ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రీతి ముకుందన్.. కారణం ఇదేనా?

21 hours ago
Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

22 hours ago
Anirudh – Sai Abhyankar: కోలీవుడ్‌ మ్యూజిక్‌ వారిద్దరి చుట్టే… ఇద్దరి లైనప్‌ ఫుల్‌ ఫైర్‌ మచ్చా!

Anirudh – Sai Abhyankar: కోలీవుడ్‌ మ్యూజిక్‌ వారిద్దరి చుట్టే… ఇద్దరి లైనప్‌ ఫుల్‌ ఫైర్‌ మచ్చా!

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version