మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న పెద్ది (Peddi) సినిమా పట్ల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. బుచ్చిబాబు (Buchi Babu Sana) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో పలు ప్రత్యేకమైన పాత్రలు ఉంటాయని ముందుగానే ఒక క్లారిటీ ఇచ్చారు. అందులో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) పాత్రకు ఎంతో ప్రత్యేకత ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ ప్రెస్ మీట్‌లో పెద్ది […]