‘స్టూడెంట్ నెంబర్ 1’ (Student No: 1) తో మొదటి సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ (Jr NTR)… తర్వాత వి.వి.వినాయక్ ని (V. V. Vinayak) దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘ఆది’ (Aadi) అనే మాస్ మూవీ చేశాడు. బెల్లంకొండ సురేష్ (Bellamkonda Suresh) ఈ చిత్రాన్ని నిర్మించారు. 2002 మార్చి 28న పెద్దగా అంచనాలు లేకుండానే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊచకోత […]