మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) , దర్శకధీరుడు రాజమౌళి(S. S. Rajamouli) … ఈ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR Movie). 2018 చివర్లో అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్టు… కోవిడ్ కారణంగా ఆలస్యమవుతూ వచ్చి.. మొత్తానికి 2022 మార్చి 25న రిలీజ్ అయ్యింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమాకి మొదట కొంత మిక్స్డ్ టాక్ వచ్చింది.అయినా సరే సినిమాలో మాస్ అండ్ […]