జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో తారక రత్న, పునీత్ రాజ్ కుమార్ చిత్రపటాలు.. వైరల్ అవుతున్న ఫోటో..!

నందమూరి తారక రత్న మరణించి రోజులు గడుస్తున్నా.. కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ వర్గాల వారు ఇంకా షాక్‌లోనే ఉన్నారు.. తారక్ పిల్లల బాధ్యతలు తాను తీసుకుంటానని బాలయ్య హామీ ఇచ్చారు.. ఈనెల 23 నుండి రెండో షెడ్యూల్ ప్రారంభం కావాల్సిన బాలయ్య – అనిల్ రావిపూడి సినిమా.. అలాగే జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబోలో తెరకెక్కనున్న సెకండ్ సినిమా పూజా కార్యక్రమాలు వాయిదా వేశారు..

రీసెంట్‌గా జూనియర్ ఎన్టీఆర్.. అన్నయ్య తారక రత్న ఫోటో ఫ్రేమ్ తన ఇంట్లో గోడకి తగిలించిన పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.. పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఫోటోను గతంలోనే పెట్టగా.. ఇప్పుడు దాని పైన తారక రత్న ఫ్రేమ్ పెట్టడం.. పైగా ఇద్దరూ గుండెపోటుతోనే మరణించడంతో అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు.. ఫిబ్రవరి 22న తారక రత్న మొదటి జయంతి సందర్భంగా సామాజిక మాధ్యమాలలో ఈ ఫోటోను షేర్ చేస్తూ నివాళులర్పిస్తున్నారు..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus