తేజస్వి మదివాడ...అందరికీ సుపరిచితమే. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత 'హార్ట్ ఎటాక్' 'ఐస్‌క్రీం' 'కేరింత' 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' వంటి సినిమాల్లో నటించింది. ‘బిగ్ బాస్2’ లో కూడా ఈమె ఎంట్రీ ఇచ్చి అలరించింది. ఈ మధ్య కాలంలో తేజస్వి మాదివాడ గ్లామర్ షో చేస్తూ ఫోటో షూట్లలో పాల్గొట్టుంది. తాజాగా ఈమె నడుము అందాలు చూపిస్తూ చేసిన గ్లామర్ ఫోటో షూట్ హాట్ టాపిక్ అయ్యింది. మీరు కూడా ఓ లుక్కేయండి :