Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Thalapathy Vijay: తెలుగు ప్రేక్షకులంటే అంత చిన్న చూపా..!

Thalapathy Vijay: తెలుగు ప్రేక్షకులంటే అంత చిన్న చూపా..!

  • August 29, 2024 / 04:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thalapathy Vijay: తెలుగు ప్రేక్షకులంటే అంత చిన్న చూపా..!

తమిళ స్టార్ హీరో విజయ్  (Vijay Thalapathy)  సినిమా వస్తుందంటే.. అక్కడి ప్రేక్షకులు మాత్రమే కాదు, తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే రోజులు వచ్చాయి. ‘తుపాకీ’ (Thupaki) నుండి విజయ్ (Thalapathy Vijay) సినిమాలు తెలుగులో కూడా బాగా ఆడుతున్నాయి. ‘మాస్టర్’ (Master) ‘వారసుడు’ (Varisu) ‘లియో’ (LEO) వంటి సినిమాలు ఇక్కడ బాగా ఆడాయి. ‘లియో’ అయితే నెగిటివ్ టాక్ తో కూడా ఇక్కడ రూ.25 కోట్లు షేర్ ను కొల్లగొట్టింది. గ్రాస్ పరంగా కూడా రూ.50 కోట్ల మార్క్ ను దాటేసింది.

Thalapathy Vijay

దీంతో అతని నెక్స్ట్ సినిమా ‘గోట్'(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ది టైమ్స్) (The Greatest of All Time ) సినిమాకి థియేట్రికల్ బిజినెస్ చాలా బాగా జరిగింది. తెలుగులోనే ఈ సినిమా రూ.30 కోట్ల వరకు బిజినెస్ చేసింది. సెప్టెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. పోటీగా ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram)   తప్ప మరో సినిమా లేదు. అది కూడా వారం ముందుగా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇబ్బంది లేదు. కాకపోతే దర్శకుడు వెంకట్ ప్రభు (Venkat Prabhu)  గత సినిమా ‘కస్టడీ’ (Custody)  ప్లాప్ అయ్యింది. ‘గోట్’ ట్రైలర్ పెద్దగా ఇంప్రెస్ చేయలేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సరిపోదా శనివారం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 'పుష్ప 2' టీం.. మళ్ళీ అదే హడావుడి..!
  • 3 అలా చేయడం నాకు నచ్చదన్న విజయ్ వర్మ.. ఇదో రోగం అంటూ?

కానీ వెంకట్ ప్రభు సినిమా అంటే మ్యాజికల్ స్క్రీన్ ప్లే హైలెట్ అవుతుంది. అందువల్ల సినిమాని కొంచెం ప్రమోట్ చేసినా ఓపెనింగ్స్ బాగా వస్తాయి. విజయ్ (Thalapathy Vijay) ఒక్కసారి హైదరాబాద్ వచ్చి.. ప్రమోషన్ చేసినా సరిపోతుంది. కానీ అతను తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఫోకస్ చేయడు. ఏదో నామమాత్రంగా సినిమాలు వదులుతూ ఉంటాడు. మరి అతనికి తెలుగు ప్రేక్షకులంటే అంత చిన్న చూపు ఏంటో.

డిమోంటి కాలనీ 2’ 6 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Leo
  • #The GOAT
  • #Vijay Thalapathy

Also Read

Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

related news

Dhanush: ధనుష్‌ ఇంత అర్జెంట్‌గా ఎందుకు పార్టీ పెడుతున్నాడు.. వెనకున్నది ఎవరు?

trending news

Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

4 hours ago
Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

5 hours ago
Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

21 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

23 hours ago
Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

24 hours ago

latest news

ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి

15 hours ago
Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

19 hours ago
Sai Abhyankkar: ఫ్లాప్‌ హీరోయిన్‌ను ఓకే చేసిన సాయి అభ్యంకర్‌.. ఈ పాట ఎలా ఉంటుందో?

20 hours ago
Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

2 days ago
Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version