ఈ ఏడాది ‘రాబిన్ హుడ్’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నితిన్ (Nithiin). ఆ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది. దానికి ముందు నితిన్ చేసిన ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ ‘మాచర్ల నియోజకవర్గం’ కూడా డిజాస్టర్లే. సో నితిన్ కి అర్జెంటుగా ఓ హిట్టు పడాలి. లేదు అంటే అతని మార్కెట్ పడిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి నేపథ్యంలో ‘తమ్ముడు’ (Thammudu) సినిమా వస్తుంది. దీనికి మొదటి ఆకర్షణ అంటే అతని అభిమాన హీరో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సూపర్ హిట్ సినిమా టైటిల్ అనే చెప్పాలి. మొదట్లో ఈ సినిమాపై ఎవ్వరికీ ఆసక్తి లేదు. కానీ ట్రైలర్ రిలీజ్ అయ్యాక.. సినిమాలో ఏదో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంది అనే నమ్మకం ఆడియన్స్ కి కలిగింది.
రిలీజ్ ట్రైలర్ పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు కానీ.. ట్రైలర్ ను బట్టి కచ్చితంగా ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ‘తమ్ముడు’ (Thammudu) చూడటానికి థియేటర్ కి వెళ్లే అవకాశం ఉంది. వేణు శ్రీరామ్ (Venu Sriram) డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి. ‘తమ్ముడు’ చూసిన ప్రతి ఒక్కరూ ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వారి టాక్ ప్రకారం.. సినిమా ఇంట్రెస్టింగ్ గా మొదలైందట.
కానీ ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ నుండి అందరి అటెన్షన్ ను డ్రా చేసే విధంగా ఉంటుందట. కచ్చితంగా సీట్ ఎడ్జ్ సీక్వెన్స్ లతో ఇంటర్వెల్ ఆసక్తిగా ఉంటుందని అంటున్నారు. ఇక సెకండాఫ్ లో కూడా ఎమోషనల్ పార్ట్ వర్కౌట్ అయ్యిందట. మొత్తానికి ‘తమ్ముడు’ (Thammudu) ఆసక్తికరంగా ఉందని.. సినిమా చూసిన వారు చెబుతున్నారు. మరి మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.
3/5 – works at box office
Very good movie!
All characters got importance!!
— lollooooo (@Telugumovielov) July 4, 2025
#Thammudu A Lackluster Action-Adventure Drama That Tests Your Patience from start to finish!
Director Venu Sriram attempts to deliver a unique action-adventure film with an interesting backdrop. However, he completely fails. The on-screen proceedings are outright silly at…
— Venky Reviews (@venkyreviews) July 4, 2025
Superb first half .. #Thammudu
Waiting for second half… fingers crossed
After long time looking positive for @actor_nithiin …
— Mythoughts (@MovieMyPassion) July 3, 2025
Superb first half .. #Thammudu
Waiting for second half… fingers crossed
After long time looking positive for @actor_nithiin …
— Mythoughts (@MovieMyPassion) July 3, 2025