Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Balakrishna: మరోసారి సెంటిమెంట్ రిపీట్ చేస్తున్న బాలయ్య!

Balakrishna: మరోసారి సెంటిమెంట్ రిపీట్ చేస్తున్న బాలయ్య!

  • July 11, 2023 / 01:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: మరోసారి సెంటిమెంట్ రిపీట్ చేస్తున్న బాలయ్య!

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్నటువంటి భగవంత్ కేసరి సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా త్వరలోనే షూటింగ్ పనులను పూర్తి చేసుకోనుంది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తన తదుపరి సినిమాని బాబి డైరెక్షన్లో చేయబోతున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే తాజాగా బాలకృష్ణ బాబి కాంబినేషన్లో రాబోతున్న సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.త్వరలోనే ఈ సినిమా మొదటి షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది. ఈ మొదటి షెడ్యూల్లో భాగంగా బాలకృష్ణ పై యాక్షన్ సన్ని వేషాలను చిత్రీకరించబోతున్నారని సమాచారం. ఇందుకోసం హైదరాబాద్ సారధి స్టూడియోలో ప్రత్యేకంగా సెట్ వేస్తున్నారని తెలుస్తుంది. మరో 15 రోజులలో ఈ యాక్షన్ సీన్ కి సంబంధించిన సెట్ మొత్తం పూర్తి అవుతుందని అనంతరం మొదటి షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభం అవుతుందని తెలుస్తుంది.

అంతేకాకుండా బాబీ బాలకృష్ణ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాలో కూడా బాలకృష్ణ మరోసారి తన సెంటిమెంట్ రిపీట్ చేయబోతున్నారని తెలుస్తోంది. బాలయ్య సినిమా టైటిల్ లో సింహ అన్న పదం రావడానికి సెంటిమెంట్ గా భావిస్తున్నారు. అదేవిధంగా మరో సెంటిమెంట్ కూడా బాలయ్య సినిమాలలో రిపీట్ అవుతుంది. ఏ సినిమాలో అయితే బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటిస్తారో ఆ సినిమా కూడా హిట్ అవుతుంది.

ఇప్పటికే ఎన్నో సినిమాలు బాలకృష్ణ (Balakrishna) తండ్రి కొడుకుల పాత్రలలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలోనే బాబి డైరెక్షన్లో రాబోతున్న ఈ సినిమాలో కూడా బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారని,ఈ సినిమా విషయంలో కూడా సెంటిమెంట్ రిపీట్ అవుతుందని ఈ సినిమా పక్కా హిట్ అవుతుందని అభిమానులు బాలయ్య ఖాతాలో మరో హిట్ సినిమాని ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Bobby
  • #Director Bobby
  • #Nagavamsi
  • #Nandamuri Balakrishna

Also Read

Baahubali-The Epic Collections: 4వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘బాహుబలి- ది ఎపిక్’

Baahubali-The Epic Collections: 4వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘బాహుబలి- ది ఎపిక్’

Mass Jathara Collections: మొదటి సోమవారం మరింతగా డౌన్ అయిన ‘మాస్ జాతర’

Mass Jathara Collections: మొదటి సోమవారం మరింతగా డౌన్ అయిన ‘మాస్ జాతర’

Shiva Re-Release: రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ కి ఇంత ప్రైవసీ ఎందుకో

Shiva Re-Release: రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ కి ఇంత ప్రైవసీ ఎందుకో

2026 సంక్రాంతి: పొంగల్  రేస్ లో పోటీ పడుతున్నదెవరు..?

2026 సంక్రాంతి: పొంగల్ రేస్ లో పోటీ పడుతున్నదెవరు..?

Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ బిజినెస్.. ప్యూర్ రష్మిక స్టార్ పవర్..!

Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ బిజినెస్.. ప్యూర్ రష్మిక స్టార్ పవర్..!

Chinmayi: జానీ మాస్టర్ ని టార్గెట్  చేసిన చిన్మయి

Chinmayi: జానీ మాస్టర్ ని టార్గెట్ చేసిన చిన్మయి

related news

నాగార్జున–బాలయ్యతో బ్లాక్‌బస్టర్ హిట్స్.. ఇప్పుడు మళ్లీ టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్!

నాగార్జున–బాలయ్యతో బ్లాక్‌బస్టర్ హిట్స్.. ఇప్పుడు మళ్లీ టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్!

Mass Jathara: ‘మాస్ జాతర’ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్

Mass Jathara: ‘మాస్ జాతర’ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్

మళ్లీ బ్లాక్‌బస్టర్‌ కాంబో.. చిరంజీవి సినిమా తర్వాత ఆమె నెక్స్ట్‌ ఇదే!

మళ్లీ బ్లాక్‌బస్టర్‌ కాంబో.. చిరంజీవి సినిమా తర్వాత ఆమె నెక్స్ట్‌ ఇదే!

Akhanda 2 Thaandavam: ‘అఖండ 2’ బ్లాస్టింగ్ రోర్ రివ్యూ… ‘ఊహకు కూడా అందదు’

Akhanda 2 Thaandavam: ‘అఖండ 2’ బ్లాస్టింగ్ రోర్ రివ్యూ… ‘ఊహకు కూడా అందదు’

Chiranjeevi: చిరంజీవి నాయికలు  వీరేనా? ఒకరు కాస్త ఓల్డ్‌.. మరొకరు కాస్త బోల్డ్‌

Chiranjeevi: చిరంజీవి నాయికలు వీరేనా? ఒకరు కాస్త ఓల్డ్‌.. మరొకరు కాస్త బోల్డ్‌

Akhanda 2: ‘అఖండ 2’లో  నాన్‌స్టాప్‌ మిశ్రా సోదరులు.. పాత వీడియోలు ఇప్పుడు వైరల్‌

Akhanda 2: ‘అఖండ 2’లో నాన్‌స్టాప్‌ మిశ్రా సోదరులు.. పాత వీడియోలు ఇప్పుడు వైరల్‌

trending news

Baahubali-The Epic Collections: 4వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘బాహుబలి- ది ఎపిక్’

Baahubali-The Epic Collections: 4వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘బాహుబలి- ది ఎపిక్’

15 hours ago
Mass Jathara Collections: మొదటి సోమవారం మరింతగా డౌన్ అయిన ‘మాస్ జాతర’

Mass Jathara Collections: మొదటి సోమవారం మరింతగా డౌన్ అయిన ‘మాస్ జాతర’

15 hours ago
Shiva Re-Release: రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ కి ఇంత ప్రైవసీ ఎందుకో

Shiva Re-Release: రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ కి ఇంత ప్రైవసీ ఎందుకో

17 hours ago
2026 సంక్రాంతి: పొంగల్  రేస్ లో పోటీ పడుతున్నదెవరు..?

2026 సంక్రాంతి: పొంగల్ రేస్ లో పోటీ పడుతున్నదెవరు..?

18 hours ago
Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ బిజినెస్.. ప్యూర్ రష్మిక స్టార్ పవర్..!

Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ బిజినెస్.. ప్యూర్ రష్మిక స్టార్ పవర్..!

20 hours ago

latest news

Rashmika: 100 ఏళ్ళ తర్వాత ఆలోచిద్దాం!

Rashmika: 100 ఏళ్ళ తర్వాత ఆలోచిద్దాం!

15 hours ago
Allu Sirish Love Story: ఇది అల్లు శిరీష్ ప్రేమ కహానీ.. ఆ హీరో వల్లే పెళ్ళి వరకు?!

Allu Sirish Love Story: ఇది అల్లు శిరీష్ ప్రేమ కహానీ.. ఆ హీరో వల్లే పెళ్ళి వరకు?!

17 hours ago
Bigg Boss: బిగ్ బాస్ కి వెళ్లినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి!

Bigg Boss: బిగ్ బాస్ కి వెళ్లినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి!

17 hours ago
Rashmika: ఆ స్టార్ హీరోతో చేస్తే.. నా దశ తిరిగిపోతుంది!

Rashmika: ఆ స్టార్ హీరోతో చేస్తే.. నా దశ తిరిగిపోతుంది!

17 hours ago
Bandla Ganesh: విజయ్ దేవరకొండకి బండ్ల గణేష్ చురకలు

Bandla Ganesh: విజయ్ దేవరకొండకి బండ్ల గణేష్ చురకలు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version