Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » ఛత్రపతి’..సినీ విశ్వరూపం

ఛత్రపతి’..సినీ విశ్వరూపం

  • April 25, 2016 / 01:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఛత్రపతి’..సినీ విశ్వరూపం

ఆరుఅడుగుల అందగాడిగా….హైట్ కి తగ్గ పర్సన్యాలిటీ తో అభిమానుల్ని అలరిస్తున్న అడవి రాముడిగా…
మాస్..క్లాస్ అని తేడా లేకుండా…తన అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసే కధానాయకుడిగా…
ఈ వర్షం సాక్షిగా అంటూ…అందాల భామతో ఆడిపాడినా…
జగమంత కుటుంభం నాది…ఏకాకి జీవితం నాది అంటూ జీవిత భావాన్ని ఆవిష్కరించినా…
గుండు సూది…గుండు సూది అంటూ అందాల భామ గుండెల్లో లోతుగా గుచ్చుకున్నా….
మై నేమ్ ఈజ్ బిల్లా అంటూ క్రూరమైన డాన్ గా ప్రచండ విశ్వరూపం చూపించినా..
మిర్చి కుర్రాడిగా…సీమ పోరుషం పై ప్రతిఘటించినా…
అమరేంద్ర బాహుబాలిగా….తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయంగా కీర్తిపాతాకానికి ఎగరేసినా….
ఈ నవరస సమ్మేళనం ఒక్క ప్రభాస్ కే సొంతం

మరి తొలి సినిమా ఈశ్వర్ నుంచి ఈనాటి అమరేంద్ర బాహుబలి వరకు ప్రభాస్ సినీ విశ్వరూపాన్ని ఒక లుక్ వేద్దాం రండి…

‘ఈశ్వర్’

Eewswar, Prabhasరెబెల్ స్టార్ కృష్ణంరాజు నటవారసుడిగా…మాస్ మ్యానియాకు సరికొత్త ఊపు తెప్పించే క్రమంలో ‘ఈశ్వర్’గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్. ఈ సినిమాతో ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కుమార్తె శ్రీదేవికి కూడా తెలుగులో పరిచయం అయ్యింది. ఇక ఈ సినిమా విజయం సాధించడంతో ఒక్కసారిగా ప్రభాస్ మాస్ హీరోగా మారిపోయాడు.

‘వర్షం’

Varsham,Varsham Movie2004లో ఎం.ఎస్ రాజు సినీనిర్మాణంలో…శొభన్ దర్శకతంలో ప్రభాస్ నటించిన ‘వర్షం’ భారీ హిట్ గా నిలిచి ప్రభాస్ ను ఇండస్ట్రీ లో టాప్ హీరోగా నిలిపడమే కాకుండా, ఉత్తమ యువ నటుడుగా సంతోషం ఫిల్మ్ అవార్డ్ సొంతం అయ్యింది. ఇక అప్పటినుంచీ ప్రభాస్ డిమాండ్ హీరోగా మారిపోయాడు.

‘చక్రం’

Chakram, Asin, Charmeకమర్షియల్ హీరోగా మంచి అవకాశాలు వస్తున్న క్రమంలో కృష్ణవంశీ తనదైన శైలిలో తెరకెక్కించిన ‘చక్రం’లో నటించి మెప్పించాడు మన యంగ్ రెబెల్ స్టార్. ఈ సినిమాతో ప్రభాస్ కు నటుడిగా మంచి గుర్తింపు లభించడమే కాకుండా…నటుడిగా మరింత పరిపక్వతను పొందాడు

‘ఛత్రపతి’

Chatrapati, Sriya, Prabhasఇక అప్పటివరకూ ప్రభాస్ నటించిన సినిమాలు ఒక ఎత్తు అయితే….’ఛత్రపతి’లో ప్రభాస్ యాంగ్రీ యంగ్ హీరోగా నటించిన తీరు….అదే తరహాలో ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టిన తీరు ఒక్కసారిగా ప్రభాస్ ను రెబెల్ హర్రోగ్కె ఆవిష్కరించాయి.

మున్నా

Munna, Prabhas, Ileanaఈ సినిమాలో యంగ్ లీడర్ గా, కాలేజ్ కుర్రాడిగా…తండ్రిపైనే యుద్దం చేసే నాయకుడిగా ప్రభాస్ నటన అద్భుతం. ఇక ఈ సినిమాలో ప్రభాస్ చాలా స్టైలిష్ గా, మరింత అందంగా కనిపించడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.

బుజ్జిగాడు

Bujjigadu, Trisha, Prabhasఈ సినిమాలో దర్శకుడు పూరీ జగన్నాధ్ ప్రభాస్ ను ఒక డిఫరెంట్ క్యారెక్టర్ తో, సరికొత్త మాడ్యులేషన్ తో ప్రభాస్ లోని కామెడీ యాంగిల్ కు సరికొత్త పదును పెట్టి బయటకు తీశాడు. ఇక ఈ సినిమాతో ప్రభాస్ యాంగ్రీ యంగ్ మ్యాన్ గానే కాకుండా కామెడీ సైతం పండించగలడు అని మరోసారి రుజువయ్యింది.

బిల్లా

Billa, Anushka, Namita, Prabhasస్టైలిష్ డాన్ గా…అకతాయి దొంగగా ఈ సినిమాలో ప్రభాస్ చాలా స్టైలిష్ గా, కనిపించాడు. ఈ సినిమాను సొంత బ్యానర్ లోనే కృష్ణం రాజు నిర్మించారు.

డార్లింగ్

Darling, Prabhas, KalajAggarwalప్రముఖ దర్శకుడు కరుణాకరన్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్ లవర్ బోయ్ గా కనిపించి మెప్పించాడు. ఈ సినిమాలో కాజల్ తో రొమ్యాన్స్ చేసిన ప్రభాస్ మంచి టైమింగ్ తో ఆకట్టుకున్నాడు.

మిస్టర్ పర్ఫెక్ట్

Mr.Perfect, Prabhas, KalajAggarwalజీవితంలో ఎదగాలంటే రాజీపడకూడదు అని బతికే ఒక యువకుడు తనవాళ్ళకోసం తన సిద్ధాంతాలను మార్చుకునే క్రమమే కథాంశంగా రూపోందిన ఈ సినిమాలో ప్రభాస్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మ రధం పట్టారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.

మిర్చి

Mirchi, Prabhas, Anushkaకత్తి పట్టి నరుక్కోవడం కంటే ఒకరికి ఒకరు ప్రేమను పంచుకోవడం మంచిందన్న స్టోరీ లైన్ తో వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్ అద్భుతమైన నటనను కనబరిచాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద  భారీ విజయాన్ని అందుకుని, కలక్షన్ల వర్షం కురిపించింది.

బాహుబలి

Baahubali, Rajamouli, Anushka, Tamannahఎమోషనల్ విజువల్ వండర్ గా ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచ స్థాయిలో ప్రఖ్యాతి పొందింది. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించడమే కాకుండా ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డు పొందింది. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి.

అలా..ఈశ్వర్ నుంచి…మాహిష్మతి సామ్రాజ్య రధసారధుడిగా ఎదిగిన ప్రభాస్…బాహుబలి2 సైతం భారీ విజయం సాధించి వరుస విజయాలతో దూసుకుపోవాలని ఆశిద్దాం…

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubali
  • #Billa
  • #Bujjigadu
  • #Darling Movie
  • #Eeswar

Also Read

Sundarakanda Collections: ‘కొత్త లోక’ ముందు తేలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ‘కొత్త లోక’ ముందు తేలిపోయిన ‘సుందరకాండ’

OG Glimpse: ‘ఓజి’ సెకండ్ గ్లింప్స్ రివ్యూ

OG Glimpse: ‘ఓజి’ సెకండ్ గ్లింప్స్ రివ్యూ

పోసాని టు జగదీష్.. కాంట్రోవర్సీల కారణంగా కెరీర్లో వెనుకబడ్డ 10 మంది నటీనటులు

పోసాని టు జగదీష్.. కాంట్రోవర్సీల కారణంగా కెరీర్లో వెనుకబడ్డ 10 మంది నటీనటులు

OG: 2 ఏళ్లుగా ఉన్న రికార్డులు అన్నీ ఔట్.. ‘ఓజి’ సెన్సేషన్

OG: 2 ఏళ్లుగా ఉన్న రికార్డులు అన్నీ ఔట్.. ‘ఓజి’ సెన్సేషన్

Akhanda 2: ‘అఖండ 2’ రూ.85 కోట్ల డీల్.. సగం బడ్జెట్ రికవరీ అయిపోయినట్టే..!

Akhanda 2: ‘అఖండ 2’ రూ.85 కోట్ల డీల్.. సగం బడ్జెట్ రికవరీ అయిపోయినట్టే..!

This Week Releases: ఈ వారం ఏకంగా 15 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 15 సినిమాలు విడుదల

related news

Kalki 2: నాగ్‌ అశ్విన్‌ చెప్పాలనుకున్న విషయం చెప్పేశారా? ‘కల్కి 2’పై క్లారిటీ ఇదేనా?

Kalki 2: నాగ్‌ అశ్విన్‌ చెప్పాలనుకున్న విషయం చెప్పేశారా? ‘కల్కి 2’పై క్లారిటీ ఇదేనా?

Kalki 2: ‘కల్కి 2’లో తేజ సజ్జ.. నిజమేనా?

Kalki 2: ‘కల్కి 2’లో తేజ సజ్జ.. నిజమేనా?

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

Baahubali The Epic: ‘బాహుబలి: ది ఎపిక్‌’.. ఆ పాట.. ఈ ముద్దూ ముచ్చట కట్‌.. ఎందుకంటే?

Baahubali The Epic: ‘బాహుబలి: ది ఎపిక్‌’.. ఆ పాట.. ఈ ముద్దూ ముచ్చట కట్‌.. ఎందుకంటే?

Rajasaab: ‘ది రాజాసాబ్’ నిర్మాతపై రివేంజ్ ప్లాన్ చేశారా?

Rajasaab: ‘ది రాజాసాబ్’ నిర్మాతపై రివేంజ్ ప్లాన్ చేశారా?

Sridevi: ప్రభాస్ మాట్లాడే మాటలు అర్థం కావు : శ్రీదేవి(ఈశ్వర్ హీరోయిన్)

Sridevi: ప్రభాస్ మాట్లాడే మాటలు అర్థం కావు : శ్రీదేవి(ఈశ్వర్ హీరోయిన్)

trending news

Sundarakanda Collections: ‘కొత్త లోక’ ముందు తేలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ‘కొత్త లోక’ ముందు తేలిపోయిన ‘సుందరకాండ’

9 mins ago
OG Glimpse: ‘ఓజి’ సెకండ్ గ్లింప్స్ రివ్యూ

OG Glimpse: ‘ఓజి’ సెకండ్ గ్లింప్స్ రివ్యూ

22 mins ago
పోసాని టు జగదీష్.. కాంట్రోవర్సీల కారణంగా కెరీర్లో వెనుకబడ్డ 10 మంది నటీనటులు

పోసాని టు జగదీష్.. కాంట్రోవర్సీల కారణంగా కెరీర్లో వెనుకబడ్డ 10 మంది నటీనటులు

3 hours ago
OG: 2 ఏళ్లుగా ఉన్న రికార్డులు అన్నీ ఔట్.. ‘ఓజి’ సెన్సేషన్

OG: 2 ఏళ్లుగా ఉన్న రికార్డులు అన్నీ ఔట్.. ‘ఓజి’ సెన్సేషన్

4 hours ago
Akhanda 2: ‘అఖండ 2’ రూ.85 కోట్ల డీల్.. సగం బడ్జెట్ రికవరీ అయిపోయినట్టే..!

Akhanda 2: ‘అఖండ 2’ రూ.85 కోట్ల డీల్.. సగం బడ్జెట్ రికవరీ అయిపోయినట్టే..!

5 hours ago

latest news

Nivetha Pethuraj: ప్రేమకథ బయటపెట్టిన నివేదా పేతురాజ్‌.. ఎక్కడ తొలిసారి కలిశారంటే?

Nivetha Pethuraj: ప్రేమకథ బయటపెట్టిన నివేదా పేతురాజ్‌.. ఎక్కడ తొలిసారి కలిశారంటే?

28 mins ago
Rakul Preet Singh: రకుల్‌ స్టిక్కర్‌పైనే అందరి కన్ను! ఏంటా స్టిక్కర్‌.. ఏంటి దాని ప్రత్యేకత!

Rakul Preet Singh: రకుల్‌ స్టిక్కర్‌పైనే అందరి కన్ను! ఏంటా స్టిక్కర్‌.. ఏంటి దాని ప్రత్యేకత!

41 mins ago
Aditya 369 Sequel: ‘ఆదిత్య 369’ సీక్వెల్‌పై స్పందించమంటే.. క్రిష్‌ ఏమన్నారో తెలుసా?

Aditya 369 Sequel: ‘ఆదిత్య 369’ సీక్వెల్‌పై స్పందించమంటే.. క్రిష్‌ ఏమన్నారో తెలుసా?

60 mins ago
Krish Jagarlamudi: ‘హరిహర వీరమల్లు’ ఒరిజినల్ కథ రివీల్ చేసిన క్రిష్

Krish Jagarlamudi: ‘హరిహర వీరమల్లు’ ఒరిజినల్ కథ రివీల్ చేసిన క్రిష్

1 hour ago
Janhvi Kapoor: జాన్వీ రిస్క్‌ చేస్తుందా? ట్రోలర్స్‌ చేతికి చిక్కకుండా ఏం చేస్తుందో?

Janhvi Kapoor: జాన్వీ రిస్క్‌ చేస్తుందా? ట్రోలర్స్‌ చేతికి చిక్కకుండా ఏం చేస్తుందో?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version