Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » మెగా బ్రదర్స్ సినిమాలకి సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

మెగా బ్రదర్స్ సినిమాలకి సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

  • June 4, 2025 / 01:40 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగా బ్రదర్స్ సినిమాలకి సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

కొన్ని సినిమాలు ఎందుకో అనుకున్న టైంకి పూర్తవ్వవు. ఏళ్ళ తరబడి షూటింగ్ దశలోనే ఉంటాయి. షూటింగ్ కంప్లీట్ అయినా.. అనుకున్న డేట్ కి రిలీజ్ అవుతుంది అనే విషయం కచ్చితంగా చెప్పలేం. గతంలో చూసుకుంటే.. చిరంజీవి (Chiranjeevi) ‘అంజి’ (Anji) సినిమాకి ఇలాంటి ట్రాక్ రికార్డు ఉంది. ఈ సినిమా 1998 వ సంవత్సరంలో సెట్స్ పైకి వెళ్ళింది. కోడి రామకృష్ణ ఈ చిత్రానికి దర్శకులు. చిరంజీవి- కోడి రామకృష్ణ (Kodi Ramakrishna) కాంబినేషన్లో పలు హిట్ సినిమాలు ఉన్నాయి.

Mega Brothers

Chhaava effect on Hari Hara Veera Mallu Movie

అలాగే భారీ బడ్జెట్ సినిమాలు కూడా వచ్చాయి. అందులో ‘అంజి’ ఒకటి. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లిన తర్వాత.. చిరంజీవి (Mega Brothers)  మరికొన్ని సినిమాలు మొదలుపెట్టారు. అందులో ‘బావగారు బాగున్నారా’ (Bavagaru Bagunnara?) ‘చూడాలని ఉంది’ (Choodalani Vundi) ‘స్నేహం కోసం’ (Sneham Kosam) ‘ఇద్దరు మిత్రులు’ ‘అన్నయ్య’ (Annayya) ‘మృగరాజు’ (Mrugaraju) ‘డాడీ’ (Daddy) ‘శ్రీ మంజునాథ’ ‘ఇంద్ర’ (Indra) ‘ఠాగూర్’ (Tagore) వంటి సినిమాలు ఉన్నాయి. అవన్నీ కూడా ‘అంజి’ రిలీజ్ అవ్వకముందే రిలీజ్ అయిపోయాయి. 2003 చివర్లో ‘అంజి’ ని రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!
  • 2 Kalpika Ganesh: పబ్బు వివాదం పై కల్పిక రియాక్షన్!
  • 3 Radhika Apte: మీకేం తెలుసు.. మా ఇబ్బందులు.. రాధిక ఆప్టే మాటలు అర్థమవుతున్నాయా?

The Same Scene Repeated in Mega Brothers Movies (1)

కానీ అనుకున్న టైంకి గ్రాఫిక్స్ వర్క్ వంటివి కంప్లీట్ అవ్వలేదు. దీంతో మొత్తం 5,6 సార్లు పోస్ట్ పోన్ అయ్యింది. ఫైనల్ గా 2004 సంక్రాంతి కానుకగా జనవరి 15న రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత డిజాస్టర్స్ లిస్ట్ లో చేరిపోయింది. ఫలితం సంగతి గురించి ప్రస్తుతానికి అనవసరం అనుకున్నా.. ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) పరిస్థితి కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉంది. ఈ సినిమా 2020 లోనే సెట్స్ పైకి వెళ్ళింది. కానీ తర్వాత కోవిడ్ రావడంతో 2 ఏళ్ళ పాటు షూటింగ్ డిలే అయ్యింది.

4-anji

ఆ తర్వాత కూడా వెంటనే షూటింగ్ మొదలైంది లేదు. పవన్ కళ్యాణ్  (Pawan Kalyan) తన డేట్స్ అన్నీ ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) ‘బ్రో’ (BRO)  సినిమాలకి ఇవ్వడంతో ‘హరిహర వీరమల్లు’ ఆలస్యమైంది. వాటి తర్వాత కూడా పవన్ (Mega Brothers) ఈ సినిమాకి డేట్స్ ఇచ్చింది లేదు. ఈ సినిమా ప్రయాణం కూడా ‘అంజి’లానే సాగుతుంది. వాయిదాల పర్వం కూడా ఆల్మోస్ట్ సేమ్. ఫలితం విషయంలో అభిమానులకి కూడా ఓ క్లారిటీ ఉంది. ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. జూన్ 12న విడుదల కావాల్సిన ఈ సినిమా జూలై 4కి మారినట్టు టాక్ వినిపిస్తుంది.

సినిమా డిజాస్టర్‌.. రెమ్యూనరేషన్‌ వెనక్కి.. సిద్ధు జొన్నలగడ్డ నిర్ణయం!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anji
  • #Chiranjeevi
  • #Hari Hara Veera Mallu
  • #pawan kalyan

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

2 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

14 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

40 seconds ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

1 hour ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

1 day ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version