సమంత టు వరుణ్ తేజ్.. టాలీవుడ్ సెలబ్రిటీల రక్షాబంధన్ సెలబ్రేషన్స్ ఫోటోలు వైరల్..!

రాఖీ పండుగను దేశవ్యాప్తంగా జనాలందరూ ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. అన్నా లేదా తమ్ముడికి రాఖీ కట్టి.. వాళ్ళు కలకాలం సంతోషంగా, సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు సోదరీమణులు.అలాగే అమ్మలో సగం… నాన్నలో సగం అయ్యి తమ చెల్లి లేదా అక్కలను సంతోషంగా ఉండాలని సోదరులు కోరుకుంటూ వారికి అండగా నిలబడతారు. సామాన్యులు మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా ఈ రాఖీ పండుగను ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఈసారి ఆగస్టు 11న కొంతమంది రాఖీ పండుగను జరుపుకున్నారు.

అయితే మరికొంతమంది ఈరోజు(ఆగస్టు 12న) అసలైన రాఖీ పండుగ అంటూ మరికొంత మంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు.మెగా ఫ్యామిలీలో నిహారిక- వరుణ్ తేజ్ తో పాటు కార్తికేయ, తరుణ్,నితిన్, సమంత, నిఖిల్, ఉపాసన, హిమజ- రవిశంకర్ …వంటి వారు కూడా రాఖీ పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Share.