Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Lucky Baskhar: లక్కీ భాస్కర్.. ఫస్ట్ ఆ హీరో కోసం అనుకుంటే..!

Lucky Baskhar: లక్కీ భాస్కర్.. ఫస్ట్ ఆ హీరో కోసం అనుకుంటే..!

  • November 3, 2024 / 10:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lucky Baskhar: లక్కీ భాస్కర్.. ఫస్ట్ ఆ హీరో కోసం అనుకుంటే..!

మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి (Mammootty)  తనయుడు దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) నటించిన తాజా సినిమా ‘లక్కీ భాస్కర్(Lucky Baskhar) .’ దీపావళి పండుగ కానుకగా విడుదలైన ఈ చిత్రం మంచి సక్సెస్‌ను అందుకుంది. దర్శకుడు వెంకీ అట్లూరి  (Venky Atluri) తెరపైకి తెచ్చిన ఈ కథ, బ్యాంకింగ్ రంగంలో ఉన్న లొసుగులను చూపిస్తూ సాగే ఇంట్రెస్టింగ్ డ్రామాగా నిలిచింది. నాగవంశీ  (Suryadevara Naga Vamsi ) , సాయి సౌజన్య (Sai Soujanya) నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా, మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ ఆడియన్స్‌తో బాగా కనెక్ట్ అవుతోంది.

Lucky Baskhar

వాస్తవానికి ఈ కథ కోసం మొదట ఇతర తెలుగు హీరోల్ని సంప్రదించినట్లు సమాచారం. ప్రముఖ హీరో నాని కూడా మొదట వెంకీ అట్లూరి వినిపించిన కథకు ఆసక్తి చూపించారు. కానీ, తండ్రిగా మళ్లీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడం అంత ఆసక్తికరంగా ఉండదని భావించిన నాని (Nani) ఈ కథకు సున్నితంగా నిరాకరణ తెలిపారు. ఇప్పటికే ‘జెర్సీ’ (Jersey) లో, తరువాత ‘హాయ్ నాన్న’ (Hi Nanna) లో తండ్రిగా పాత్రలు పోషించడం ద్వారా ఆ పాత్రల మాదిరి అనిపించవచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 భార్యకి స్పెషల్ గా యానివర్సరీ విషెస్ చెప్పిన వరుణ్ తేజ్..!
  • 2 సింగం ఎగైన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 భూల్ భులయ్యా 3 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ పరిణామంతో, వెంకీ అట్లూరి కథను మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌కు వినిపించాడు. దుల్కర్ సల్మాన్ వెంటనే ఆ కథకు పచ్చజెండా ఊపడంతో ‘లక్కీ భాస్కర్’ రూపుదాల్చింది. మలయాళంలోనే కాకుండా కోలీవుడ్, టాలీవుడ్‌లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్‌ సల్మాన్‌ ఈ చిత్రంలో బ్యాంక్ ఉద్యోగిగా, మోసగాడిగా మారే పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అతని క్యారెక్టర్, మిడిల్‌ క్లాస్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండటంతో మంచి ఆకర్షణ పొందింది.

ముఖ్యంగా కుటుంబంతో సినిమా చూసే ప్రేక్షకులకు ఫీల్‌గుడ్ సినిమాగా నిలిచింది. వెంకీ అట్లూరి కూడా ఇప్పటికే తమిళ నటుడు ధనుష్‌తో (Dhanush) ‘సార్‌’ (Sir)  అనే చిత్రాన్ని తెరకెక్కించి విజయవంతమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కూడా పక్కా ఎమోషనల్ ఎలిమెంట్స్‌ వంటి అంశాలు ఉండటంతో ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు. ‘లక్కీ భాస్కర్’కి వస్తున్న పాజిటివ్ టాక్‌, కలెక్షన్లు వెంకీ అట్లూరి, దుల్కర్‌ సల్మాన్‌ల కాంబినేషన్‌కి మంచి గుర్తింపుగా నిలిచాయి. ‘సీతారామం’ (Sita Ramam)  తర్వాత తెలుగులో దుల్కర్‌కు మరో హిట్ దొరికింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dulquer Salmaan
  • #gv prakash
  • #Lucky Baskhar
  • #Meenakshi Chaudhary
  • #Naga Vamsi

Also Read

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

related news

GV Prakash: దివ్యాంగ గాయకుడి కాంటాక్ట్‌ అడిగిన స్టార్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌

GV Prakash: దివ్యాంగ గాయకుడి కాంటాక్ట్‌ అడిగిన స్టార్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌

Naga Vamsi: సినిమాల డిస్ట్రిబ్యూషన్‌లో ఆచితూచి నాగవంశీ అడుగులు.. ‘వార్‌ 2’ దెబ్బనా?

Naga Vamsi: సినిమాల డిస్ట్రిబ్యూషన్‌లో ఆచితూచి నాగవంశీ అడుగులు.. ‘వార్‌ 2’ దెబ్బనా?

Balayya – Koratala: ఈ సారి బాలయ్య సినిమాలో ఆ డప్పులు వినిపించవు.. కొత్త మ్యూజిక్యు రెడీ

Balayya – Koratala: ఈ సారి బాలయ్య సినిమాలో ఆ డప్పులు వినిపించవు.. కొత్త మ్యూజిక్యు రెడీ

Aadarsha Kutumbham: ఎన్ని మాటలు పడినా ఫర్వాలేదు.. ఆయన సినిమాకు రేట్లు అయితే పెరగాల్సిందేనా?

Aadarsha Kutumbham: ఎన్ని మాటలు పడినా ఫర్వాలేదు.. ఆయన సినిమాకు రేట్లు అయితే పెరగాల్సిందేనా?

Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

Naga Vamsi: అందరూ అనుకుంటున్న డేట్‌కే వస్తాం.. కానీ మేం చెబితే ఎవరూ నమ్మరు

Naga Vamsi: అందరూ అనుకుంటున్న డేట్‌కే వస్తాం.. కానీ మేం చెబితే ఎవరూ నమ్మరు

trending news

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

14 hours ago
Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

14 hours ago
Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

14 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

16 hours ago
Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

22 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

2 days ago
Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

2 days ago
Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

2 days ago
Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version